Templates by BIGtheme NET
Home >> Cinema News (page 204)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

‘నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే వాటికి దూరంగా ఉన్నా’

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క శెట్టి. కింగ్ నాగార్జున నటించిన ‘సూపర్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా ‘స్వీటీ’ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో ...

Read More »

ఇప్పట్లో షూటింగ్స్ చేయలేమంటున్న స్టార్ ప్రొడ్యూసర్…?

కరోనా మహమ్మారి దెబ్బకు అతలాకుతలమైన రంగాల్లో సినీ రంగం ఒకటి. సినిమా షూటింగ్స్ నిలిపివేయబడి థియేటర్స్ క్లోజ్ అవడంతో సినిమాపై ఆధారపడి జీవించే వేలాది మంది పై ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగులు చేసుకోవచ్చని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ...

Read More »

ఆ కాంబోలో హ్యాట్రిక్ మూవీ సాధ్యపడేనా…?

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘అతడు’ ‘ఖలేజా’ అనే రెండు సినిమాలు వచ్చాయి. వాటిలో ‘అతడు’ సినిమా సక్సెస్ అందుకున్నప్పటికీ ‘ఖలేజా’ నిరాశపరిచింది. అయితే ఈ సినిమాతో మహేష్ లోని కామెడీ యాంగిల్ బయటకి ...

Read More »

నిజానిజాలు తెలిసే వరకు ఆమెను ఒంటరిగా వదిలేయండి : మంచు లక్ష్మి

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ గత మూడు రోజులుగా రియా చక్రవర్తిని విచారిస్తోంది. అయితే ...

Read More »

చైతన్యకి జరిగినట్లే అఖిల్ కి జరుగుతుందా…?

అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో వాసు వర్మ – బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ ...

Read More »

పెళ్లి ఆలస్యంకు కారణం చెప్పిన నయన్ ప్రియుడు

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గత కొంత కాలంగా విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. మొదట వీరిద్దు కూడా తమ ప్రేమ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కాని ఈమద్య కాలంలో వారు రెగ్యగులర్ గా ...

Read More »

‘మిషన్ 2020’ ఫస్ట్ లుక్…!

‘సంభవామి యుగే యుగే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైన నవీన్ చంద్ర ‘అందాలరాక్షసి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి విలక్షణమైన పాత్రలు వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. అవకాశం దొరికినప్పుడు హీరోగా నటిస్తూనే విలన్ ...

Read More »

అందుకేగా అందాల రాక్షసి అన్నారు

అందం ఉంది.. వేడి ఉంది. అంతకుమించి గ్లామర్ ని ఎక్స్ పోజ్ చేసే స్టింటూ బాడీలో ఉంది. అన్నీ ఉన్నా కానీ ఎందుకనో ఈ ఏడెనిమిదేళ్ల కెరీర్ లో ఆశించిన ఎత్తుకు ఎదగలేకపోయింది. టాలీవుడ్ లో ఎందరో నవతరం నాయికలు పెద్ద ...

Read More »

ముంబై టు హైదరాబాద్ రకుల్ ఇదిగో ఇలా..

మన్మథుడు 2 రిలీజై అప్పుడే ఏడాది అయ్యింది. 2019 ఆగస్టులో రిలీజైన ఆ సినిమా రిజల్ట్ ఏమిటో తెలిసిందే. ఊహించని డిజాస్టర్ నాగార్జున సహా రకుల్ ప్రీత్ లో కలవరానికి కారణమైంది. రకుల్ అయితే ఆ తర్వాత టాలీవుడ్ సర్కిల్స్ లో ...

Read More »

కీర్తి రియల్ లైఫ్ లో కూడా ‘మహానటి’నే ఫాలో అవుతోందా…

టాలీవుడ్ లో ‘మహానటి’గా స్థిరపడిపోయింది కీర్తి సురేష్. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కీర్తి ‘నేను లోకల్’ ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాల్లో నటించింది. తెలుగు తమిళ మలయాళ భాషల్లో స్టార్ హీరోలు స్టార్ దర్శక నిర్మాతలతో వర్క్ ...

Read More »

డ్రగ్స్ మత్తులో రణబీర్.. రణవీర్.. హృతిక్.. విక్కీ కౌశల్.. ఇంకా ఎవరు?

క్వీన్ కంగన బాలీవుడ్ మత్తు వదిలించేస్తోంది. దశాబ్ధాల పాటు డ్రగ్స్ మత్తులో జోగిపోతున్న ఒక చీకటి ప్రపంచపు రహస్యాలన్నిటినీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ టీవీ చానెళ్ల ఇంటర్వ్యూలు దంచేస్తోంది. తాజా ఇంటర్వ్యూల కంగన చేసిన వ్యాఖ్య ఒకటి పెను దుమారమే రేపుతోంది. ...

Read More »

బిబి3 కోసం సమరసింహా కాంబో

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న మూడవ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కొంత మేరకు షూటింగ్ పూర్తి అయ్యింది. కరోనా కారణంగా షూటింగ్ ను గత ఆరు నెలలుగా నిలిపేయడం జరిగింది. త్వరలో మళ్లీ సినిమాను పునః ...

Read More »

మహేష్ తో మల్టీస్టారర్ చేయాలన్న సుధీర్ బాబు

సూపర్ స్టార్ మహేష్ కి బావగా సుధీర్ బాబు అభిమానులకు సుపరిచితుడే. ఘట్టమనేని అల్లుడుగా అతడి కంటూ ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ- మహేష్ ఫ్యాన్స్ అండదండలు ఉన్నాయి. టాలీవుడ్ లో పన్నెండేళ్ల కెరీర్ లో తనని తాను స్టార్ ...

Read More »

జాగ్రత్తల్లో భాగంగా లత మంగేష్కర్ భవనంకు సీల్

దేశంలోని ప్రముఖులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో గాన కోకిల లతా మంగేష్కర్ ఆరోగ్యం పట్ల ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే లతాజీ ఇంటికి బయటి వారిని ఎవరిని వెళ్లకుండా చూడటంతో పాటు అక్కడ ప్రత్యేకమైన కరోనా ...

Read More »

`దూకుడు` హిందీ రీమేక్.. డిలే అయ్యాక ఏం లాభం?

పాత సీసాలో కొత్త సారా పోయడం తప్ప కొత్త కథల్ని వెతకడంలో మేకర్స్ ఫెయిలవుతున్నారా? అంటే అవుననే ప్రూవ్ అవుతోంది. ఓవైపు ప్రముఖ దర్శకులు ప్రయోగాత్మక కథల్ని ఎంచుకుంటుంటే పాత కథల్నే తిప్పి తీసేవారికి కొదవేమీ లేదు. ఇక ఎప్పుడో 2011 ...

Read More »

మళ్లీ చిరు..త్రివిక్రమ్ మూవీ ముచ్చట

చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను ఆయన చేస్తాడు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు సందర్బాల్లో త్రివిక్రమ్ కూడా తాను చిరంజీవితో సినిమా తీయాలనుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. కనుక ...

Read More »

OTT లో ఆ ఒక్కటే ఎందుకు నంబర్- 1 అంటే?

థియేటర్లు ఓపెన్ చేయకపోవడంతో ఓటీటీ వెలిగిపోతోంది. థియేటర్లు తెరిచినా ఓటీటీ ఇలానే వెలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యూత్ సహా ఫ్యామిలీస్ అన్నీ ఓటీటీలకు అడిక్ట్ అయిపోయాయన్నది ఓ సర్వే. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్.. జీ5.. డిస్నీ హాట్ స్టార్.. ఈరోస్.. ...

Read More »

సుశాంత్ కి నిద్రలేమి క్లాస్టోఫోబియా నిజమే.. రియాకు రిలీఫ్!

సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈకేసులో రియా చక్రవర్తి పేరు ప్రముఖంగా హైలైట్ అవుతోంది. తాను అమాయకురాలిని అని నిరూపించుకునేందుకు రియా శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందుకోసం మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతోంది. తాను ...

Read More »

షూటింగ్ కు వెళ్లకుండానే పుష్ప పాటలు రెడీ

అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం పాటలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. థమన్ అందించిన సంగీతం సినిమా ...

Read More »

పొట్టి ఫ్రాకులతో సంపకలా సిన్నదానా!

వెటరన్ హీరోలకు కథానాయికలు దొరక్క నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ వరకూ గల్లీ గల్లీ జల్లెడ పట్టినా హీరోయిన్లు దొరకడం లేదు పాపం. మరి అలాంటివారికి సోనాల్ ఒక ఆప్షన్ అవుతుందా? అంటే .. ఒకే ఒక్క బాలయ్య ...

Read More »