Templates by BIGtheme NET
Home >> Cinema News (page 197)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

పూరీ ని నమ్ముకునే ఆ సినిమా తీసారా…?

నందు విజయ కృష్ణ – రష్మీ గౌతమ్ కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘బొమ్మ బ్లాక్ బ్లాస్టర్’. ఈ సినిమాలో నందు వైవిధ్యంగా ఉండే ‘పోతురాజు’ అనే క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ రోజు నందు పుట్టినరోజు సందర్భంగా ‘బొమ్మ బ్లాక్ ...

Read More »

‘అమరం అఖిలం ప్రేమ’ ట్రైలర్

విజయ్ రామ్ – శివ్ శక్తి సచ్ దేవ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ”అమరం అఖిలం ప్రేమ”. ఈ చిత్రానికి జోనాధన్ ఎడ్వర్డ్ దర్శకత్వం వహించారు. చలన చిత్రాలు బ్యానర్ పై వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ – విజయ్ రామ్ ఈ ...

Read More »

చరణ్ ఇవ్వబోతున్న సడెన్ ట్విస్టు ఇదే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RRR కోసం అభిమానులు పడిగాపులు పడుతున్నారు. కోవిడ్ వల్ల షూటింగ్ తో పాటు రిలీజ్ ఆలస్యమవుతోంది. చిత్రీకరణ ముగించినా భారీ గా గ్రాఫిక్స్ పనులు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ...

Read More »

బహుబాష నటికి నోటీసులు..!

బాలీవుడ్ యువ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు జరుగుతున్న సందర్బంలో చాలామంది గుండెల్లో గుబులు మొదలైంది. సుశాంత్ కు డ్రగ్స్ దందాకు లింక్ ఉందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఎన్ సీబీ అధికారులు రంగంలోకి ...

Read More »

ప్రభాస్ ఇండియాలోనే ది బెస్ట్ హీరోనా?

బాహుబలి ముందు.. బాహుబలి తర్వాత! అన్న తీరుగా ఇండియన్ సినిమా దిశానిర్ధేశనం మారిపోయిందని చెప్పొచ్చు. భారతీయ సినిమా అందులో అంతర్భాగం అయిన టాలీవుడ్.. కోలీవుడ్ .. శాండల్వుడ్ ఇతరపరిశ్రమలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. మేం తోపులం అని చెప్పుకునే బాలీవుడ్ ఇప్పటికే ...

Read More »

స్టైలిష్ పవర్ స్టార్ తో క్యూట్ మహానటి

పవన్ కళ్యాణ్ అంటే ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో చాలా మందికి కూడా అభిమానం. హీరోలు హీరోయిన్స్ ఎంతో మంది పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తూ ఉంటారు. ఒక్క సారి ఆయనతో వర్క్ చేసిన ఎవరైనా ఆయన గురించి ఎప్పటికి మాట్లాడుతూనే ...

Read More »

చిరు మూవీని పొరపాటున కన్ఫర్మ్ చేసిన పవన్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచి పోయిన ఆచార్య త్వరలో పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది చిరంజీవి కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. మొన్నటి ...

Read More »

‘ఆదిపురుష్’ లో సీతగా లస్ట్ బ్యూటీని యాక్సెప్ట్ చేస్తారా…?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో ”ఆదిపురుష్” అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – ...

Read More »

OTT ఆఫర్ల కోసం ఇలా గాలం వేయాలా?

పెద్ద తెర కంటే బుల్లితెర డిజిటల్ కి ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతోంది. మహమ్మారీ లాక్ డౌన్ పర్యవసానమిది. ఇటీవలి కాలంలో ఓటీటీ కంటెంట్ విస్త్రతి పెరగడంతో ఈ రంగంలో ఉపాధి కూడా పెరుగుతోంది. నటీనటులు సహా టెక్నీషియన్లు రచయితలకు మరో బెస్ట్ ...

Read More »

గుర్రాల్ని గాడిదల్ని పబ్లిక్ లో ముద్దాడేస్తే ఎలా పాపా!

ఒంటరి దీవుల్లో తుంటరి వేషాలు వేయాలంటే అందాల కథానాయికల తర్వాతే. మలైకా.. ప్రియాంక చోప్రా.. కరీనా .. శిల్పా శెట్టి.. వీళ్లంతా సీనియర్ తరం అయినా కానీ ఇప్పటికీ బీచ్ పార్టీలతో చిలౌట్ చేస్తూనే ఉన్నారు. అదే బాటలో బాలీవుడ్ నాయిక ...

Read More »

రాక్ స్టార్ నూ వదలని కరోనా!

కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఈ వ్యాధి బారినపడి పలు రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ది రాక్ డ్వెయిన్ జాన్సన్ కి కరోనా తేలింది. అతడి భార్య లారెన్ కుమార్తెలు జాస్మిన్ టియానాకు ...

Read More »

దిలీప్ కుమార్ ఇంట మరో విషాదం..కరోనాతో ఇషాన్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఇంట్లో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ఆయన తమ్ముడు ఇషాన్ ఖాన్ కరోనా బారినపడి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ఆయన ఇదివరకే గుండెజబ్బు రక్తపోటు అల్జీమర్స్ వ్యాధితో ...

Read More »

హీరో కార్తికేయను PK ఇన్సల్ట్ చేశారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (పీ.ఎస్.పీ.కే) బర్త్ డే సందర్భంగా .. ఇండస్ట్రీ టాప్ స్టార్లు సహా అభిమానులు శుభాకాంక్షలతో తమ ఫ్యానిజాన్ని చాటుకున్నారు. ఇందులో చరణ్.. మహేష్.. బన్ని సహా యువహీరోలు ఉన్నారు. ముఖ్యంగా ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ ...

Read More »

ఆ స్టార్ హీరోలంతా డ్రగ్ బానిసలే.. కంగనా సంచలన వ్యాఖ్యలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై లెక్కలేనన్ని ఆరోపణలు వాగ్వాదాలు చేసిన కంగనారనౌత్.. ఇప్పుడు మరోసారి కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బాలీవుడ్ లో స్టార్ హీరోలయిన రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ అయాన్ ముఖర్జీ విక్కీ కౌశిక్ డ్రగ్ కు ...

Read More »

పోతురాజు గారి `బొమ్మ బ్లాక్ బస్టర్` అంటగా..

నవతరం హీరోల్లో నందు గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ టాప్ సింగర్ గీతామాధురిని ప్రేమించి పెళ్లాడిన కుర్రాడిగా అతడికి ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సవాళ్లను స్వీకరిస్తూ నందు వెళుతున్న దారి గురించి చెప్పాల్సిన పనే ...

Read More »

అది ఫేక్ లిప్ లాక్ అని తేల్చేసిన కాజల్

బాలీవుడ్ సినిమాల్లో లిప్ లాక్స్ ఎప్పట్నుంచో సాధారణం అయిపోయాయి. సౌత్ సినిమాల్లో కూడా గతంతో పోలిస్తే లిప్ లాక్ సీన్లు పెరిగాయి కానీ.. ఇప్పటికీ విరివిగా అయితే కనిపించవు. స్టార్ హీరోలు హీరోయిన్లు లిప్ లాక్స్ విషయంలో కొంచెం హద్దుల్లోనే ఉంటారు. ...

Read More »

హైదరాబాద్ లో ఇలా ల్యాండ్ అయిన మహానటి

టాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమాలకు మార్చి నుండి బ్రేక్ పడ్డ విషయం తెల్సిందే. లాక్ డౌన్ సఢలించి జూన్ నుండి షూటింగ్స్ అంటూ ప్రకటించినా కూడా స్టార్స్ ఎవరు కూడా ఈ మూడు నెలలు ముందుకు రాలేదు. దాదాపు ...

Read More »

ఈ మద్య కాలంలో సామ్ ఏడ్చిన సందర్బం

చైతూను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కమర్షియల్ సినిమాల కంటే కాస్త కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది మంచి పరిణామం అంటూ అక్కినేని ఫ్యాన్స్ తో పాటు అంతా అంటున్నారు. ఈ క్రమంలో ఆమె సినిమాల సంఖ్య ...

Read More »

ఆదిపురుష్ ‘లంకేష్’ అఫిషియల్ అనౌన్స్ మెంట్

ప్రభాస్ చేయబోతున్న భారీ బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’ కోసం మొత్తం ఇండియన్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం అయిన ఈ సమయంలో రాముడిపై సినిమా అవ్వడంతో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన దృష్టి సినిమాపై ...

Read More »

పవన్ ప్రత్యేకతను గొప్పగా చెప్పిన రచయిత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఫిలిం ఇండస్ట్రీలోనూ భారీగా అభిమానులున్నారు. వాళ్లలో చాలామంది పవన్ను ఒక హీరోగా కంటే ఒక వ్యక్తిగా ఎక్కువ అభిమానిస్తారు. ఆయన ప్రత్యేకత గురించి గొప్పగా చెబుతుంటారు. బుధవారం పవన్ పుట్టిన రోజును ...

Read More »