Templates by BIGtheme NET
Home >> Cinema News (page 194)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

`కంచె` వేయని కన్నె అందం

`కంచె` సినిమాలో ఎంతో సాంప్రదాయబద్ధంగా కంచి పట్టు కనకమ్మలా కనిపించింది ప్రగ్య జైశ్వాల్. అరెరే.. ఇదేమిటో మరీ ఇంత సాంప్రదాయ బద్ధంగా మెరిసిపోతోంది ఈ ముంబై బొమ్మ! అంటూ షాక్ తిన్నారు యూత్. వరుణ్ తేజ్ సరసన ఎంతో బుద్ధిమంతురాలైన ప్రేమికురాలిగా ...

Read More »

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ జాబితా!

తెలుగు బిగ్బాస్ సీజన్ 4 నేటి నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. మొదటి మూడు సీజన్ లు సూపర్ హిట్ అవ్వడంతో ఈసీజన్ కు అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో ...

Read More »

ముంబై ఎవరి బాబు గారి ఆస్తి? కంగనకు మద్ధతు..!

కంగన వర్సెస్ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ వివాదం గురించి తెలిసిందే. ఆ ఇద్దరి గొడవా ముంబైకి చిక్కులు తెచ్చి పెడుతోంది. మాటా మాటా పెరిగి అది ఆన్ లైన్ రచ్చగా మారింది. ఈ గొడవలోకి ఇతర పార్టీల నేతలు ఒక్కొక్కరుగా ...

Read More »

అమ్మడికి ఇకపై తెలుగులో ఆఫర్స్ రావడం కష్టమేనా…?

ఇతర సినీ ఇండస్ట్రీలలో తమ టాలెంట్ ను నిరూపించుకొని తిరిగి టాలీవుడ్ కు వచ్చిన తెలుగు మూలాలున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో అదితీరావు హైదరి ఒకరు. ‘ప్రజాపతి’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అదితి.. ‘ఢిల్లీ ...

Read More »

BB3 లో ఎవరా డెడ్లీ మాన్ స్టర్ స్టార్?

సీనియర్ హీరోలకు నాయికల్ని వెతకడం కష్టంగానే ఉంటోంది. అయినా బోయపాటి లాంటి వాళ్లు బాలయ్యతో ఎంత కంఫర్ట్ గా మూవ్ అవుతారో చూస్తున్నదే. అలాగే సీనియర్లు ఇంకా కథానాయికలతో డ్యూయెట్లు పాడుకునే కథలు వదిలేసి తాము మాత్రమే చేయదగ్గ పాత్రల్ని కథాంశాల్ని ...

Read More »

కిల్లర్ బేబీ ఏమిటిలా జడకు రిబ్బను చుట్టింది..!

కెరీర్ ఆరంభమే ఓ రేంజు స్టార్లతో జాక్ పాట్ కొట్టేసిన మల్లూ బ్యూటీ మాళవిక మోహనన్. రజనీకాంత్ .. విజయ్ లాంటి స్టార్ల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇండస్ట్రీ సీనియర్ సినిమాటోగ్రాఫర్ వారసురాలిగా మాళవిక క్రేజు సౌత్ లో మామూలుగా ...

Read More »

యోగాలో వెన్ను విరిచే రకుల్ టిప్ అదిరెనుగా

అసలు మనసు అంటే ఏమిటి?.. యోగ వ్యవస్థలో మనస్సును 16 భాగాలుగా ఎలా చూసేవారో సద్గురు ఏనాడో వివరించారు. యోగాలో నాలుగు ప్రధాన భాగాలను బుద్ధి- అహంకారం- మనస్సు- చిత్తం అనేవాటిని శుద్ధి చేయడం అంటారు ఆయన. ఆధునిక సమాజంలో బుద్ధికి ...

Read More »

సూయ సూయ అనసూయ ఏమిటీ కవ్వింపు?

వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తీస్తే అందులో కీలక పాత్ర పోషించారు అనసూయ భరద్వాజ్. మహి.వి దర్శకత్వం వహించిన `యాత్ర`లో రొటీన్ కి భిన్నమైన పాత్రతో ఆకట్టుకున్నారు ఈ సీనియర్ హాట్ యాంకర్. కర్నూల్ ఎమ్మెల్యే (కాంగ్రెస్) గౌరు చరితారెడ్డిగా ఛమక్కుమనిపించే ...

Read More »

`పుష్ప`లో ఊహకందని స్టార్.. ఇంతకీ ఎవరా లక్కీ హీరో?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పంథా ఏమిటో కానీ ఇటీవల తన సినిమాల్లో సాటి హీరోలకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతకుముందు నవదీప్ .. శివ బాలాజీ.. సుశాంత్ లాంటి హీరోలకు అవకాశాలిచ్చాడు. బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఛాన్సులందుకున్న ఈ హీరోలంతా ...

Read More »

స్టార్స్ పై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

చిత్రసీమలో హిపోక్రసీ అన్నివేళలా హాట్ టాపిక్. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు భ్రమింపజేయడం ఇక్కడో ఆర్ట్. వెండితెర నాటకాన్ని రియల్ లైఫ్ లోనూ అనుసరిస్తుంటారు. స్టార్స్ గురించి పచ్చి నిజాలు తెలిసినా.. నిజ జీవితంలో క్యారెక్టర్ పరమ వేస్ట్ అని తేలినా.. ...

Read More »

‘నారప్ప’ షూటింగ్ అప్డేట్

తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ మూవీని తెలుగులో నారప్ప అంటూ వెంకటేష్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ ను ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేయడం జరిగింది. సినిమాను సమ్మర్ లో ...

Read More »

ఇప్పుడు ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటో…?

నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఇప్పటి వరకు 25 చిత్రాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం హిట్ అయిన సినిమాలే. అందుకే నాని సినిమా అంటే మినిమమ్ ఉంటది అనే నమ్మకం కలిగించాడు. ఇక నాని తో సినిమాలు తీసి హిట్స్ ...

Read More »

దర్శకుల దారులన్నీ ఆ స్టార్ హీరో వైపే!

బాహుబలితో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ పాన్ ఇండియన్ స్టార్ గా ఎదుగుతాడని అంతా అనుకున్నారు కానీ.. దేశంలోనే ఓ అగ్ర నటుడు అవుతాడని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఇదీ.. అని చెప్పేందుకు కూడా సాహసించ లేకపోతున్నారు. ...

Read More »

నాగ చైతన్య ఈ 11 ఏళ్లలో సాధించిందేమిటి?

2009లో అక్కినేని మనవడు.. కింగ్ నాగార్జున వారసుడు నాగ చైతన్య `జోష్` అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు. వాసువర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేటి నాయిక రాధ కుమార్తె కార్తీక నాయర్ కథానాయికగా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ...

Read More »

అతిలోకసుందరి బయోపిక్ లో నటించాలని ఆశపడుతున్న లక్కీ బ్యూటీ…!

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘అతిలోకసుందరి’ దివంగత శ్రీదేవి బయోపిక్ లో నటించాలని ఆరాటపడుతోంది. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా వెల్లడించింది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈ లక్కీ బ్యూటీ తన మనసులోని మాటను బయట పెట్టింది. ...

Read More »

బిగ్ బాస్ 4 వచ్చేసింది.. ‘మాస్క్ ముఖానికి.. ఎంటర్ టైన్మెంట్‌కి కాదు’..

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 వచ్చేసింది. గత మూడు సీజన్ల కంటే భిన్నంగా.. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మన్మథుడు నాగార్జున. వరుసగా రెండోసారి బిగ్ బాస్‌కి హోస్ట్ చేస్తూ ‘మాస్క్ ముఖానికి ...

Read More »

కేసీఆర్ కు బాలకృష్ణ థ్యాంక్స్!!

ఒకరేమో ఉద్యమ సేనాని కేసీఆర్.. పైగా ముఖ్యమంత్రి.. మరొకరేమో టాలీవుడ్ లెజెండ్. ఇద్దరివీ వేర్వేరు దారులు..కానీ ఇద్దరూ కలిశారు. తన తండ్రి ఎన్టీఆర్ కు గౌరవమిచ్చిన కేసీఆర్ ను కలిసి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇక తనకు రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ ...

Read More »

కంగనకు మద్దతుగా జాతీయ మహిళా కమిషన్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రౌనత్ తాజాగా సోషల్ మీడియా ద్వారా నిప్పులు చెరుగుతోంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్య అని.. బాలీవుడ్ సినీ మాఫియానే చంపేసిందని ఆరోపిస్తోంది. ఇక మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంపై కూడా ...

Read More »

స్టార్ హీరోను భయపెడుతున్న అమెజాన్ బ్యాడ్ సెంటిమెంట్

ఇండియాలో ఓటీటీ బిజినెస్ పీక్స్ కు వెళ్లేందుకు కనీసం అయిదు నుండి పది సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని భావిస్తున్న సమయంలో కరోనా కారణంగా థియేటర్లు మూతబడి ఎంటర్ టైన్మెంట్ కరువయ్యింది. దాంతో జనాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై పడ్డారు. ...

Read More »

ఇంతకీ జక్కన్న కి ‘వి’ నచ్చిందా లేదా…?

కరోనా వైరస్ దెబ్బకు దెబ్బతిన్న రంగాల్లో చిత్ర పరిశ్రమ ముందు వరులో ఉంది. లాక్డౌన్ సమయంలో థియేటర్స్ మూతపడ్డాయి. దీంతో ఇప్పటి వరకు థియేట్స్ ఓపెన్ అయితే చూద్దామని వెయిట్ చేసిన చిన్న సినిమాలకు.. ఒకటి రెండు మీడియం రేంజ్ సినిమాలకు ...

Read More »