Templates by BIGtheme NET
Home >> Cinema News (page 189)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

సుశాంత్ తో కలిసే రియా ఏకంగా డ్రగ్ సిండికేట్ రన్ చేసేదట

సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో రియా చక్రవర్తి మెడకు ఉచ్చు బిగిసిన సంగతి తెలిసిందే. తీగ లాగితే డొంకంతా కదులుతోంది. డ్రగ్ సిండికేట్ గూటం కదిలిపోతోంది. సీబీఐ-నార్కోటిక్స్ బృందాలు ఆచి తూచి అడుగులు వేస్తూ పిన్ టు పిన్ ప్రతిదీ జల్లెడ ...

Read More »

నూటొక్క జిల్లాల అందగాడు తో హిట్ కొట్టాలనా?

టైటిల్ తోనే ఆకట్టుకుంటే కచ్ఛితంగా ఆ ఇంపాక్ట్ ఓపెనింగులపై తప్పనిసరిగా ఉంటుంది. ఇది ప్రూవ్డ్ టాస్క్. ఇక అవసరాల శ్రీనివాస్ లాంటి తెలివైన నటుడు కం దర్శకుడు టైటిల్ ఎంపిక కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అవసరాల ...

Read More »

బిబి4 డే2 : కట్టప్ప ఎవరు.. అదే ఏడుపు.. గ్లోరి సోహైల్ గరం గరం ఎంట్రీ

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 రెండవ రోజు సాదా సీదాగా సాగింది. ఒకటి రెండు గొడవలు.. కాస్త ఫన్ చివర్లో అరియానా గ్లోరి మరియు సోహెల్ లు సీక్రెట్ రూం నుండి బయటకు రావడం వంటివి ఎపిసోడ్ నెం.3 లో ...

Read More »

నితిన్ మూవీలో నటించడానికి ఆ స్టార్ హీరోయిన్ ఒప్పుకుందా…?

టాలీవుడ్ యువ హీరో నితిన్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న ‘అంధాదున్’ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ ఖురానా – రాధికా ఆప్టే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కీలక ...

Read More »

ముంబైకొస్తున్నా..దమ్ముంటే ఆపుకో! కంగన బస్తీ మే సవాల్!!

ఫేస్ టు ఫేస్ .. హ్యాండ్ టు హ్యాండ్ .. చూస్కుందామా నీ పెతాపమూ నా పెతాపమూ? దివంగత విలన్ కం కమెడియన్ జయప్రకాష్ రెడ్డి డైలాగ్ లా ఉంది కదూ? కానీ ఇంచుమించు ఇలానే సవాల్ చేసింది క్వీన్ కంగన ...

Read More »

ప్రభాస్ లుక్ చూశాక స్టన్నవ్వాలి!

సినిమా ఏదైనా సెలక్షన్ ఏదైనా కానీ…!! అందులో వైవిధ్యమైన లుక్ తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ లుక్ విషయంలో డార్లింగ్ ప్రభాస్ కనబరుస్తున్న శ్రద్ధను ప్రశంసించి తీరాలి. బాహుబలి ఫ్రాంఛైజీ సినిమాల తర్వాత అతడు `సాహో` కోసం లుక్ పరంగా ...

Read More »

భయంతో డైరెక్టర్ బుచ్చిబాబు సాన..!

మెగా ఫ్యామిలీ నుంచి నటవారసుడు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సుప్రీం హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ .. కన్నడ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన తొలి చిత్రం `ఉప్పెన` డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుందని ...

Read More »

అక్కినేని ఫ్యాన్స్ కి అఖిల్ షాకిచ్చే కొత్త కబురు

అక్కినేని చియాన్ అఖిల్ ప్రస్తుతం కెరీర్ నాలుగో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` సెట్స్ పై ఉంది. జీఏ2 బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే అఖిల్ పలువురు స్టార్ ...

Read More »

ట్రంప్ తో పవన్ కూతురు

సోషల్ మీడియాలో స్టార్స్ కూతుర్ల సందడి కొనసాగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హా లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ...

Read More »

జయప్రకాష్ రెడ్డి ఫ్యామిలీకి బాలయ్య రూ.10 లక్షల సాయం

ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి నిన్న ఉదయం బాత్ రూంలో గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతి వార్త సినీ ప్రముఖులకు తీవ్ర దిగ్రాంతిని కలిగించింది. ఎంతో ఆరోగ్యంగా ఉండి ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూనే ఉన్న ...

Read More »

ఈ రీమేక్స్ గోలేంటి బాబూ…!

తెలుగు చిత్రపరిశ్రమలో ఈ మధ్య రీమేక్ సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇతర ఇండస్ట్రీలలో సూపర్ హిట్ అయిన సినిమాల రీమేక్ రైట్స్ పోటీపడి మరి కొని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ...

Read More »

ప్రభాస్ తర్వాత నితిన్.. రేంజ్ రోవర్ గిఫ్ట్

హీరోలు తమకు ఇష్టమైన దర్శకులకు లేదా వ్యక్తిగత సిబ్బందికి కార్లను బహుమానంగా ఇవ్వడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. శ్రీమంతుడు సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివకు మహేష్ బాబు ఆడి కారును గిప్ట్ గా ఇచ్చాడు. ఆ తర్వాత ...

Read More »

టీవీ నటి ఆత్మహత్య వెనుక అతడి వేధింపులు!

షాకింగ్ గా మారిన మనసు మమత సీరియల్ నటి శ్రావణి సూసైడ్ వెనుక కారణం ఏమిటన్న అంశంపై కొత్త విషయం బయటకు వచ్చింది. మంగళవారం రాత్రి వేళలో తన ఇంట్లోని బాత్రూంలో సూసైడ్ చేసుకోవటాని కారణం ఒక వ్యక్తి వేధింపులుగా పోలీసులు ...

Read More »

బ్లాక్ లోనూ మెరిసిపోతోంది

నవదీప్ హీరోగా నటించిన ‘మొదటి సినిమా’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనంభజ్వా. మొదటి సినిమా నిరాశ పర్చినా కూడా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళం మరియు మలయాళంలో కూడా ఈ అమ్మడు నటించి ...

Read More »

కాఫీ డేట్ కి పిలుస్తోంది ఈ కిలాడీ పిల్ల

నేహాశర్మ సోదరి ఐషా శర్మ ఫిగర్ గురించి ఏమని చెప్పాలి. ఈ అమ్మడు ఇటీవల ఉన్నట్టుండి సోషల్ మీడియాల్లో చెలరేగిపోతోంది. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో ఇన్ స్టాలో దుమారం రేపుతోంది. నిన్నటికి నిన్న బ్లాక్ బికినీ సోయగాన్ని షేర్ చేసిన అయేషా ...

Read More »

సాగరకన్య యోగా విన్యాసం వ్వావ్

సాగరకన్య శిల్పాశెట్టి ఏం చేసినా ప్రత్యేకమే. ఇద్దరు కిడ్స్ కి మామ్ అయినా కానీ ఇప్పటికీ అదే రూపలావణ్యం మెయింటెయిన్ చేస్తూ శిల్పాజీ ముంబై ఫేజ్ 3 సర్కిల్స్ లో నిరంతరం చర్చల్లో నిలుస్తున్నారు. అయితే తన అందం నాజూకు తనం ...

Read More »

డాన్స్ తోనూ అల్లాడిస్తున్న టైగర్

బాలీవుడ్ లేటెస్ట్ సూపర్ స్టార్ టైగర్ ష్రాఫ్. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు అయిన ఈ జూనియర్ టైగర్ సినిమా సినిమాకు తన అభిమానుల సంఖ్యను పెంచుకుంటూనే ఉన్నాడు. మంచి నటనతో పాటు యాక్షన్ సీన్స్ మరియు డాన్స్ లతో అల్లాడిస్తూనే ...

Read More »

రియా అరెస్ట్.. మొబైట్ ల్యాప్ టాప్ లోనే టాప్ సీక్రెట్స్

నార్కోటిక్స్ పోలీసులు ఇవాళ ముంబైలో రియాని అరెస్టు చేశారు. అదే విధంగా ఆమెకు ప్రత్యేక నార్కోటిక్స్ బృందం ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా టెస్ట్ తోపాటు మరికొన్ని టెస్టులు చేయనున్నారని తెలుస్తోంది. ఇక విచారణలో రియా 25 మంది బాలీవుడ్ బిగ్ ...

Read More »

కంగనకు తొలి పంచ్ ఇదిగో ఇలా పడింది

క్వీన్ కంగన రనౌత్ ఎటాకింగ్ నేచుర్ గురించి చెప్పాల్సిన పనే లేదు. తనతో పని చేసిన దర్శకరచయితలు.. నిర్మాతలతోనూ పలుమార్లు గొడవపడిన సంగతి చిలువలు పలువులుగా ప్రచారమైంది. కంగన తలబిరుసుకు బెదిరిపోయి చాలామంది తనని దూరం పెట్టేయడంపై ఆసక్తికర చర్చ సాగింది. ...

Read More »

బిగ్ బాస్ 4: కరాటే కళ్యాణిపై గంగవ్వ పంచ్.. పిచ్చాసుపత్రి లెక్క చేత్తానవ్ అంటూ గాలి తీసేసింది

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి ప్రారంభమైంది. లాక్‌డౌన్, కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ ఏడాది షో ఉండదేమో అని నిరాశ చెందిన ప్రేక్షకుల్లో నూతనోత్సాహం నింపుతూ బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌ని రంగంలోకి దించారు ...

Read More »