Templates by BIGtheme NET
Home >> Cinema News (page 188)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

కరోనాకే కాదు.. శివసేనకు పట్టుకున్న కంగనాకు వ్యాక్సిన్ లేదు!

కంగన వర్సెస్ శివసేన ఎపిసోడ్ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ముంబైలో కంగన కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో శివసేన అధినేతలపై ఫైర్ అయిన కంగన తాను ముంబైలో అడుగు పెడుతున్నానని ఏం చేస్కుంటారో చేస్కోమని సవాల్ విసిరింది. చెప్పిందే చేసి ...

Read More »

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

‘మనసు మమత’ టీవీ సీరియల్ తో తెలుగునాట పాపులర్ అయిన నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. తన మృతికి సాయి అనే వ్యక్తి కారణమని శ్రావణి తన స్నేహితుడితో చెప్పిన ఆడియో బయటకు వచ్చింది. ఇక ...

Read More »

హైకోర్టులో కంగనాకు ఊరట…!

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సిబ్బంది కూల్చివేసే కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా బంగ్లాలో నిబంధలనకు విరుద్ధంగా కంగనా అక్రమంగా మార్పులు చేశారని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇందులో ...

Read More »

25 ఏళ్ల వెనక్కు వెళ్లిన రేణు దేశాయ్

సోషల్ మీడియాలో రేణు దేశాయ్ రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ ఉంటారు. తన గురించి కొందరు ఎంత బ్యాడ్ గా కామెంట్స్ చేసినా కూడా తన వ్యూస్ ను తనను అభిమానించే వారితో షేర్ చేసుకునేందుకు రేణు దేశాయ్ ఎప్పుడు ...

Read More »

ఆర్డర్ లో మార్పు అంతే ఐకాన్ ను వదలని బన్నీ

అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాను దాదాపు రెండేళ్ల క్రితం ప్రకటించిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్ మూవీ తర్వాత ఐకాన్ చేయాల్సిన బన్నీ కొన్ని కారణాల వల్ల సుకుమార్ తో పుష్పకు ...

Read More »

‘నీ అహంకారం నేలమట్టం అవుతుంది’ అంటూ సీఎం కి వార్నింగ్…!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘ముంబైలో అడుగుపెడుతున్నా.. దమ్ముంటే అడ్డుకోండి’ అంటూ శివసేన కార్యకర్తలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే కంగనా ఇవాళ ముంబాయిలో అడుగుపెట్టారు. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాంద్రాలోని కంగనా మణికర్ణిక కార్యాలయాన్ని కూల్చివేయడం ...

Read More »

సగం తగ్గిన రకుల్

టాలీవుడ్ లోని దాదాపు యంగ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు మూడు సంవత్సరాల పాటు టాలీవుడ్ లో నెం.1 గా రికార్డు స్థాయి పారితోషికం తీసుకంఉటూ మరీ బిజీ బిజీగా కొనసాగింది. అయితే ...

Read More »

రియా అరెస్టుపై తాప్సీ ఏమందంటే?

సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి అరెస్టుపై ఒక్కొక్కరూ ఒక్కో తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో తాప్సీ పన్ను.. శేఖర్ సుమాన్.. అంకిత లోఖండే.. సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ తదితరులు ఉన్నారు. పలువురి అభిప్రాయాల్లో డివైడ్ ఫ్యాక్టర్ కనిపించింది. ...

Read More »

నాగార్జున గారు ఏంటి సార్ మాకు ఈ శిక్ష

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం అయ్యింది. మొదటి మూడు సీజన్ లను మించి ఈ సీజన్ ఉంటుందంటూ మొదటి నుండి నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ విషయం ఏమో కాని గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్లో ఏడుపులు ...

Read More »

గుండె గుభేల్మనేలా వ్వాటే లుక్ రాశీ

దిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా హైదరాబాద్ లో స్థిరపడిన సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ బ్యూటీ తెలివైన ఎంపికలతో కెరీర్ సాగిస్తోంది. ఆటుపోట్లు ఎదురైనా యువహీరోల ఆదరణతో రాశీకి అవకాశాలొస్తూనే ఉన్నాయి. ఇటీవల వరుణ్ తేజ్.. సాయి తేజ్ ...

Read More »

మరణం నుంచి డబ్బు సంపాదిస్తున్నారు..మీకు ధన్యవాదాలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మొదటి నుంచి ...

Read More »

రిలీజ్ తర్వాత సంగతి.. ముందు ముగించేద్దాం!

కరోనా కారణంగా ఆరు నెలలుగా పెద్ద హీరోలు ఒక మోస్తరు హీరోలు షూటింగ్స్ కు హాజరు కావడం లేదు. దాంతో చాలా సినిమాలు కూడా మద్యలో ఆగిపోయాయి.. కొన్ని వారం పది రోజులు ఇరువై రోజుల షూటింగ్ బ్యాలెన్స్ తో అసంపూర్తిగా ...

Read More »

వకీల్ సాబ్ లో మార్పులు స్వల్పమే : వేణుశ్రీరామ్

హిందీలో సక్సెస్ అయిన అమితాబచ్చన్ ‘పింక్’ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ‘వకీల్ సాబ్’ గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి అయ్యింది. సమ్మర్ చివర్లో సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా ...

Read More »

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లో ఫస్ట్ అరెస్ట్ అయ్యేది అతనేనా…?

సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మర్డర్ మిస్టరీలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న విషయాలలో.. ఇప్పుడు అసలు విషయం పక్కకు పోయి డ్రగ్స్ మాఫియా హాట్ టాపిక్ ...

Read More »

సర్ ప్రైజ్! ఎట్టకేలకు సెట్లో ప్రత్యక్షమైన మహేష్!!

వైరస్ మహమ్మారి బెంబేలెత్తించడంతో ఎక్కడ షూటింగులు అక్కడే గప్ చుప్ అన్నట్టే అయిపోయింది పరిస్థితి. ఐదారు నెలలుగా స్టార్లంతా ఖాళీ. స్టార్లు సూపర్ స్టార్లు కోవిడ్ విలయం తగ్గేవరకూ ఇళ్లకే అంకితమవ్వాలని డిసైడయ్యారు. కానీ కోవిడ్ ఎక్కడా తగ్గడం లేదు. రోజురోజుకు ...

Read More »

ట్యాలెంటెడ్ రచయితపై భగ్గుమన్న ప్రభుత్వోద్యోగులు

ఎవరైనా ఏదైనా ఒక ప్రకటన చేస్తే దాని వెనక ఒకటి పాజిటివ్ కోణం.. రెండోది నెగెటివ్ కోణం ఇవి రెండూ ఉంటాయి. అయితే ఆ ప్రకటన చేసే ముందే ఆ రెండిటినీ బేరీజు వేసుకుని చేయాల్సి ఉంటుంది. కానీ చేతన్ భగత్ ...

Read More »

‘బుల్లీవుడ్’ అంటూ కంగన సంచలన ట్వీట్…!

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తలపిస్తోందంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆమెకు మధ్య వివాదం కొనసాగుతోంది. కంగనాకు ముంబైలో అడుగు పెట్టనివ్వబోమని శివసేన హెచ్చరించిన నేపథ్యంలో నేను ముంబై వస్తున్నానని ...

Read More »

పోతురాజుగాడి లవర్ దెబ్బకు బ్లాకు బస్టరే!

సింగర్లు యాంకర్లు నటీనటులుగా పాపులరవుతున్న సీజన్ ఇది. జబర్ధస్త్ యాంకర్ గా పాపులరైన రష్మీ గౌతమ్ పెద్ద తెరపై చాలా కాలంగా రాణించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్మీ గౌతమ్ పలు క్రేజీ చిత్రాల్లో నటించింది. గుంటూర్ టాకీస్ లో ...

Read More »

చరణ్ కి జోడీ అంటూ మరో బ్యూటీ పేరు వినిపిస్తోందే…!

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ”ఆచార్య” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరు ...

Read More »

ఝడుసుకున్న నటవారసులు..!

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ `ధడక్` చిత్రంతో ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఒకదాని వెంట ఒకటిగా తెలివైన ఎంపికలతో ఈ యంగ్ హీరో తెరపై దూసుకెళుతున్నాడు. హ్యాండ్సమ్ లుక్ కంటే ...

Read More »