Templates by BIGtheme NET
Home >> Cinema News (page 187)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

హాట్ సన్నీలియోన్ కి తీరని కోరిక ఇదేనట

మనసుకి నచ్చిన కార్ ని ఖరీదు చేయాలని.. ఎంత ఖరీదైనా దాన్ని సొంతం చేసుకోవాలని చాలా మందికి కోరిక వుంటుంది. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు సామాన్యుల దగ్గరి నుంచి మిలియనీర్ ల వరకు తమ కోరికకు తగ్గట్టు బ్రాండ్ ...

Read More »

#PSPK27 కోసం హాలీవుడ్ VFX ఆ రేంజులో

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి టెక్నీషియన్ల దిగుమతి ఇప్పుడే కొత్తేమీ కాదు. రాజమౌళి బాహుబలి ఫ్రాంఛైజీ కోసం ఆనాడే భారీ బడ్జెట్లు వెచ్చించి బరిలో దించారు. ఆ తర్వాత సాహో సినిమాని ఆల్మోస్ట్ హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో ఆ రేంజులోనే తీశారు. ...

Read More »

షీనా బోరా హత్య కేసు నిందితురాలితో రియా జైలు షేరింగ్?

సుశాంత్ సింగ్ కేసులో వరుస ట్విస్టులు మెంటలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ తో కలిసి రియా చక్రవర్తి డ్రగ్ డీలింగ్స్ చేసేదని నార్కోటిక్స్ అధికారులు ప్రకటించారు. అలాగే ప్రమాదకర డ్రగ్స్ దుర్వినియోగం సరఫరా వంటి కేసుల్లో పలు సెక్షన్ల కింద చిట్టా ...

Read More »

బూతు డైలాగ్స్ తో రవిబాబు ‘క్రష్’ ఫస్ట్ పీప్…!

టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలను తీస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రవిబాబు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రష్’. ఈ సినిమాని రవిబాబు తన హోమ్ బ్యానర్ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నాడు. అభయ్ సింహా – కృష్ణ ...

Read More »

భారత వైమానిక దళంలో చేరిన రాఫెల్స్

ఫ్రాన్స్కి చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థకు భారత్ ఆర్డర్ ఇచ్చిన 36 రాఫెల్ విమానాల్లో ఐదు ఈ మద్యే దేశానికి చేరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా హర్యానాలోని అంబాల వైమానిక స్థావరంలో ఉన్న ఈ విమానాలు ఈ రోజు భారత ...

Read More »

మెగా ప్రిన్సెస్ పెళ్లి తర్వాత సినిమాలు వదిలేసినట్టేనా?

మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి తర్వాత నటిస్తుందా నటించదా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే. నిజానికి నిహారిక ఇటీవల తమిళంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటించడానికి అంగీకరించింది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ ...

Read More »

2021 ఎన్నికలే లక్ష్యంగా కమల్ హాసన్ మూవీ ప్లాన్?

ఎన్నికలొస్తున్నాయి అంటే అందుకు తగ్గట్టు స్టార్ల సినిమాల్లో కంటెంట్ కూడా మారుతుంటుంది. ఇక రాజకీయాల్లో ఉన్న స్టార్లు నటించే సినిమాలు పొలిటికల్ కథాంశంతో వేడెక్కించేవే అయ్యి ఉంటాయి. రాజకీయాలు సామాజిక సేవ అంటూ ప్రత్యర్థులపై పంచ్ లు అదిరిపోయే రేంజులో ఉంటాయి. ...

Read More »

ధ్యానముద్రలో యూనివర్శ్ ని తాకిన రకుల్

సైజ్ జీరో భామ అనగానే బెబో కరీనా కపూర్ గుర్తుకు రావాల్సిందే. మలైకా, శిల్పా శెట్టి లాంటి భామలు యోగా క్వీన్స్ గా రాణించినా బెబో రేంజులో సైజ్ జీరోకి అయితే రాలేదు. అందుకే కరీనా యూనిక్ నెస్ గురించి యువతరం ...

Read More »

ప్లాన్- బితో సుజీత్ దూసుకెళ్లాల్సిన సమయమిదే

సాహో లాంటి భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. ప్రభాస్ ని ఎంతో స్టైలిష్ గా ఆవిష్కరించిన సుజీత్ కి వెంటనే మెగాస్టార్ చిరంజీవితో ఆఫర్ అంటూ ప్రచారమైంది. లూసీఫర్ రీమేక్ కి సుజీత్ స్క్రిప్టు రెడీ ...

Read More »

అఖిల్ 5 కథకు చరణ్ కు సంబంధం!

అక్కినేని అఖిల్ నాల్గవ సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఇంకా పూర్తి కాకుండానే 5వ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రకటించాడు. ఇటీవలే పవన్ తో మూవీ చేయబోతున్నట్లుగా సురేందర్ రెడ్డి నుండి ప్రకటన వచ్చింది. ఈ గ్యాప్ లో అఖిల్ ...

Read More »

బిబి4 : ఏంటి దివి ఉన్నావా? లేవా?

ఈసారి బిగ్ బాస్ లో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారు అంతా కూడా ఎప్పుడు చూడని ఫేస్ లే. చాలా మందికి వారు ఎవరు అసలు వారు ఏ రంగానికి చెందిన వారు అనే విషయాలు కూడా తెలియదు. అయినా ...

Read More »

బిబి3 : సంజయ్ దత్ ప్లేస్ లో రియల్ హీరో

నందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న చిత్రంలో విలన్ పాత్రకు గాను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను దాదాపుగా ఖరారు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఆయన షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా కరోనా మహమ్మారి ఎటాక్ ...

Read More »

టాలీవుడ్ డ్రగ్స్ మాఫియా కేసు ఏమైంది…?

సుశాంత్ సింగ్ కేసులో అరెస్టుల పర్వం తెలిసింది. బెయిల్ అభ్యర్ధనను తిరస్కరించిన తరువాత రియా చక్రవర్తిని స్థానిక కోర్టు సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అనంతరం రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి పేరు ట్విట్టర్ ఖాతా నుండి ...

Read More »

సుశాంత్ ఆయన్ని దెయ్యంలా వెంటాడేవాడట

సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి అరెస్టు అనంతరం రకరకాల పరిణామాలు తెలిసిందే. రియా అరెస్టును పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఖండించారు. తనని మాత్రమే టార్గెట్ చేయడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇందులో అనురాగ్ కశ్యప్ వంటి దర్శకుడు ఉన్నారు. ఆయన ఇదివరకూ ...

Read More »

డ్రగ్స్ లో దొరికిన రియాకు ఎన్నేళ్ల జైలు?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రియా చక్రవర్తిని ఎన్.సి.బి బృందాలు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రియాను విచారించిన నార్కోటిక్స్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే గాక బెయిల్ రాకుండా నిర్భంధించారు. డ్రగ్స్ లో ...

Read More »

ఆ 20 కేజీలు తగ్గడం వెనక కఠోర శ్రమ తపన

టైముకి జిమ్ కి వెళ్లి కఠోరంగా శ్రమించి ఉన్న బరువును తగ్గించుకోవాలంటే ఎంతో పట్టుదల కావాలి. దీనికోసం శారీకంగా శ్రమిస్తే సరిపోదు.. మానసికంగా సంసిద్ధత కావాలి. పైగా టైమ్ మెయింటెనెన్స్ ఫుడ్ మెయింటెనెన్స్ ధ్యానం ఇలా చాలా కావాలి. అంత కఠోరంగా ...

Read More »

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఆ సినిమాపైనే…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు ...

Read More »

‘ఆదిపురుష్’ పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ‘డార్లింగ్’ ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ ...

Read More »

నాన్న కూచీనే ఈ మెగా డాటర్

కుమార్తెలతో మెగాస్టార్ చిరంజీవి అనుబంధం గురించి చెప్పాల్సిన పనే లేదు. సుస్మిత .. శ్రీజ ఇద్దరు కూతుళ్లు అంటే రెండు కళ్లు. ఇక సుస్మిత ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ వ్యవహారాలు చూస్తూనే సొంతంగా మరో బ్యానర్ ని స్థాపించి ఇందులో ...

Read More »

చైనా బ్రాండ్ ని ప్రమోట్ చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురైన హీరోయిన్స్…!

సినీ స్టార్స్ చాలామంది సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ తో కూడా సంపాదిస్తారనే విషయం తెలిసిందే. తమకున్న క్రేజ్ ని వాడుకొని అంతో ఇంతో వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో పాటు కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్ ...

Read More »