Templates by BIGtheme NET
Home >> Cinema News (page 186)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

కంగనాను భగత్ సింగ్ తో పోల్చిన యువ హీరో…!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పిలవబడే కంగనా రనౌత్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందినప్పటి నుంచి ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం – శివసేన కార్యకర్తలను ఢీ ...

Read More »

‘ఆహా’ సూపర్ సెప్టెంబర్ లో ‘జ్యోతిక డబుల్ ధమకా’…!

తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ యాప్ లో గత నెలలో ‘ఆగస్టు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్’తో వచ్చినట్లే ఈ నెలలో ‘సూపర్ సెప్టెంబర్’ అంటూ మరికొన్ని సినిమాలను స్ట్రీమింగ్ పెడుతోంది. సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించిన రెండు తమిళ్ సినిమాల ...

Read More »

పరువు నష్టం దావా వేసిన కొరటాల శివ…?

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ”ఆచార్య” అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి మరియు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ...

Read More »

సీఎంను మరింతగా రెచ్చగొడుతోంది

మహారాష్ట్రలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా శివ సేన అంటే ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. వారితో పెట్టుకోవాలంటే ఎంతటి వారు అయినా కాస్త భయపడాల్సిందే. శివసేన కార్యకర్తలకు ముంబయిలో చాలా ప్రాముఖ్యత ఉంది. పార్టీ అధినాయకత్వంకు విమర్శలు చేసిన వారి ...

Read More »

బిగ్ బాస్ ను ఆపేంత సత్తా ఆమెకు ఉందా?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 నాలుగు రోజుల క్రితం ప్రారంభం అయిన విషయం తెల్సిందే. కరోనా నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ నిర్వాహకులు షోను ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు షో కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ...

Read More »

సాయి పల్లవి ముందు మెగా ఛాన్స్.. కాదనే సాహసం చేస్తుందా?

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈమె సినిమాలను వరుసగా చేసి సంఖ్య పెంచుకున్నామా.. నాలుగు డబ్బులు వెనక వేసుకున్నామా అన్నట్లుగా కాకుండా తనకు నచ్చిన పాత్రలను నచ్చిన సినిమాలను మాత్రమే చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. పలు పెద్ద సినిమాలను ...

Read More »

హరిప్రియ.. దిగంత్ ‘ఎవరు’

అడవి శేషు.. రెజీనా.. నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించిన ‘ఎవరు’ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టిన ‘ఎవరు’ సినిమాను కన్నడంలో రీమేక్ చేసేందుకు సిద్దం ...

Read More »

ఫర్ బిడెన్ లవ్- అనామిక ట్రైలర్ టాక్ : బోల్డ్ సన్నివేశాలతో పూజ

‘విశ్వరూపం’ ‘విశ్వరూపం 2’ ‘ఉత్తమ విలన్’ సినిమాలలో హీరోయిన్ గా నటించిన పూజా కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆ సినిమాల్లో కమల్ హాసన్ తో రొమాన్స్ చేసిన పూజా కుమార్ రియల్ లైఫ్ లో కూడా కమల్ తో ...

Read More »

ఆర్జీవీ అందుకే మకాం మార్చాడా…?

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శివ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో పెను మార్పులకు కారణమయ్యాడు. అప్పటి వరకూ మూసధోరణిలో వెళ్తున్న సినిమాకి కొత్త దారి చూపించాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో.. అసాధారణమైన కెమెరా యాంగిల్స్ తో.. కొత్త సౌండింగ్ ...

Read More »

సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకు సమంత

సమంత జాను సినిమా తర్వాత కొత్త సినిమాకు అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కాస్త టైం తీసుకోవాలనుకున్న సమంతకు కరోనా కారణంగా చాలా సమయం దొరికింది. దాదాపు ఏడు ఎనిమిది నెలలుగా సమంత కెమెరా ముందుకు రాలేదు. ఈ లాక్ డౌన్ టైంలో ...

Read More »

రియా అరెస్టులో ట్విస్ట్…ఎన్సీబీ అధికారులపై సంచలన ఆరోపణలు

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతడి ప్రియురాలు రియా చక్రవర్తిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ సూసైడ్ మిస్టరీలో డ్రగ్స్ కోణం రావడంతో…రియాను విచారణ జరిపిన ఎన్ సీబీ అధికారులు…డ్రగ్స్ కేసులో ...

Read More »

కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన నందమూరి ఫ్యామిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై నందమూరి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు తెలుసుకోవాల్సిన చరిత్ర ను పాఠ్యాంశంగా చేర్చడం నిజంగా మా కుటుంబం మొత్తంకు ...

Read More »

అఖిల్ 5 స్టోరీ లైన్ గురించి ఓ వార్త

అక్కినేని అఖిల్ 5వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అంటూ కన్ఫర్మ్ అయ్యింది. సైరా సినిమా తర్వాత పలువురు స్టార్ హీరోలతో సినిమాను చేసేందుకు సూరి ప్రయత్నించి విఫలం అయ్యాడు. చివరకు పవన్ తో ఓకే అయినా కూడా వచ్చే ఏడాది ...

Read More »

ర్యాపర్ కం మ్యూజిక్ డైరెక్టర్ కి కోవిడ్ టెస్ట్.. రిపోర్ట్ ఏదీ?

యాంకర్లు.. స్టార్లు.. సింగర్లు ఇలా సెలబ్రిటీల్ని ఎవరినీ మహమ్మారీ వదిలి పెట్టడం లేదు. ఆన్ లొకేషన్ అంటిపెట్టుకుని తిరిగినా.. వృత్తిలో భాగంగా సహచరులతో రాసుకు పూసుకుని తిరిగినా అంతే సంగతి. ఇక పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఆస్కారం ఉన్నవారందరినీ వైరస్ ...

Read More »

ప్రతిదానికీ ఫిల్మిండస్ట్రీనే టార్గెట్ చేయడం తగదన్న బ్యూటీ

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కొంపలంటిస్తోంది. ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి డ్రగ్స్ లింకులతో అగ్గి రాజేస్తోంది. సుశాంత్ సింగ్ టాపిక్ సైడైపోగా.. ఇండస్ట్రీలో డ్రగ్స్ తీగ మొత్తం పట్టుకుని డొంకంతా లాగేస్తున్నారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. ...

Read More »

బాలయ్య సరసన తెలుగు భామ…?

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాని బిబి3 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ చేస్తున్నారు. కరోనా కారణంగా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా ...

Read More »

రెండు న్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన డి. సురేష్ బాబు…!

ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తారనే విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథలను ఎంచుకోవడమే కాకుండా వాటి మార్కెట్ ని కూడా అంచనా వేయడంలో సురేష్ బాబు ...

Read More »

బాత్రూమ్ ని కుడా వదలట్లేదు : యాంకర్ అనసూయ

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. సినీ రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ సైతం ఆయన మృతికి సంతాపం తెలియజేసారు. అయితే జయప్రకాశ్ రెడ్డి బాత్రూమ్ లో కుప్పకూలి మరణించిన ...

Read More »

యంగ్ ప్రొడ్యూసర్ కం హీరో లవర్ ఇప్పుడేం చేస్తోంది?

నర్గీస్ ఫక్రీ.. ఇండో వెస్ట్రన్ బ్యూటీ ప్రస్తుతం ఏం చేస్తోంది? అప్పట్లో యష్ చోప్రా కుమారుడైన ఉదయ్ చోప్రాతో డేటింగ్ చేసిందని ప్రచారమైంది. కానీ ఆ తర్వాత ఆ డేటింగ్ వ్యవహారం కనుమరుగైనట్టే ఈ అమ్మడు కూడా బాలీవుడ్ కి దూరమైపోయింది. ...

Read More »

సూపర్ స్టార్ ద్విభాషా చిత్రం త్వరలో సెట్స్ పైకి

తమిళ సూపర్ స్టార్ ధనుష్ కి బాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అక్కడ నటించిన తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేశాడు. రాంజానా సినిమాతో తెరంగేట్రం చేసిన ధనుష్ ఆరంగేట్రమే రియల్ సూపర్ స్టార్ అని ...

Read More »