Templates by BIGtheme NET
Home >> Cinema News (page 185)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

కుప్పకూల్చిన చోటే ఆఫీస్ డ్యూటీ చేస్తా!- కంగన

కంగన వర్సెస్ ముంబై మున్సిపాలిటీ ఎపిసోడ్ గురించి తెలిసిందే. తాను ఎంతో శ్రమించి భారీగా ఖర్చు చేసి నిర్మించుకున్న ఆఫీస్ ని బీఎంసీ కుప్పకూల్చింది. అయితే కూల్చివేసిన కార్యాలయాన్ని పునర్నిర్మించేంత డబ్బు లేదని శిథిలాల మధ్యనే కూచుని ఆఫీస్ డ్యూటీ చేస్తానని ...

Read More »

రేణు నటి కాకపోతే ఏమయ్యేదంటే..?

ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలా మంది నటీనటులు చెబుతుంటారు. కానీ నటి కం నిర్మాత రేణూ దేశాయ్ మాత్రం తాను సైంటిస్ట్ కావాలనుకుందట. ఏదో కావాలనుకుని ఏదో అయ్యానని చెప్పడం అభిమానుల్లో చర్చకొచ్చింది. పవర్స్టార్ ...

Read More »

అక్టోబర్ 2న ఓటీటీలో ‘ఒరేయ్ బుజ్జిగా’…!

కరోనా మహమ్మారి కారణంగా గత ఆరు నెలలుగా థియేటర్స్ మూతబడి ఉండటంతో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడుతూ వచ్చాయి. అయితే థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో సినిమాలన్నీ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ...

Read More »

ఎట్టకేలకు ఓటీటీ ప్రీమియర్ కు నిశ్శబ్ధం..?

థియేటర్ల స్థానాన్ని డిజిటల్ ఆక్రమిస్తోంది. ఓటీటీల ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతోంది. ఇటీవల వరుసగా క్రేజీ స్టార్లు నటించిన సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేస్తుండడంతో ఈ వేదికపై జనంలో ఆసక్తి పెరుగుతోంది. మొన్న నాని- సుధీర్ బాబు నటించిన `వి` అమెజాన్ ప్రైమ్ ...

Read More »

డ్రగ్స్ కేసులో గుండెలదిరే నిజం తెలిసింది!

అటు బాలీవుడ్ ఇటు శాండల్ వుడ్ రెండు చోట్లా డ్రగ్స్ సిండికేట్ గుట్టు ఒకేసారి లీకవ్వడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా శాండల్ వుడ్ నాయికలు సంజన గల్రానీ- రాగిణి ద్వివేది నుంచి రకరకాలుగా సమాచారం రాబడుతున్నారు. ఈ భామలు ...

Read More »

మహేష్ అభిమాన సంఘం అధ్యక్షుడు హఠాన్మరణం

సూపర్ స్టార్ మహేష్ కి దేశవ్యాప్తంగా అభిమాన సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోవర్స్ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా మహేష్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడు దరిసి సురేష్ బాబు అకస్మాత్తుగా ...

Read More »

డబ్బింగ్ రైట్స్ కి లెక్కలేకుండా పోతోందా…?

నేచురల్ స్టార్ నాని – సుధీర్బాబు హీరోలుగా నటించిన ‘వి’ సినిమా ఇటీవలే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు – ...

Read More »

‘వి’ కాపీ ఇంద్రగంటికి తెలియకుండా జరిగిందా?

నాని 25వ సినిమా ‘వి’ తాజాగా ఓటీటీ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. దానికి తోడు సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమిళ హిట్ మూవీ ‘రాక్షసన్’ నుండి మక్కీకి మక్కీ ఎత్తిసినట్లుగా ఉంది. ...

Read More »

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత

సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖుల వరుస మరణ వార్తలు విని షాక్ అవుతున్నారు జనం. గురువారం రోజు ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు వడివేలు బాలాజీ (45) ...

Read More »

అక్కినేని హీరో బాధ్యత మెగా ఫ్యామిలీ తీసుకుందా…?

అక్కినేని ఫ్యామిలీ మూడో తరం హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అఖిల్. తన ఫస్ట్ మూవీ ‘అఖిల్’ పరాజయం పాలైనప్పటి నుంచి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. ఆకట్టుకునే అందం.. ఆడియన్స్ ని మెప్పించగల అభినయం.. అన్నీ ఉన్నా ...

Read More »

కంగనా వై ప్లస్ కి నా డబ్బులు ఎంత వినియోగిస్తున్నారన్న నటి

ముంబయిలో అడుగు పెట్టనివ్వం అంటూ శివసేన కార్యకర్తలు కంగనాను హెచ్చరించిన నేపథ్యంలో ఆమె సెక్యూరిటీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఏకంగా వై ప్లస్ సెక్యూరిటీని కేటాయించిన విషయం తెల్సిందే. ఒక నటికి ఆ స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వడం మొదటి సారిగా ...

Read More »

‘గుండు బాస్’ గా బిగ్ బాస్.. మెగాస్టార్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే…!

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య తన లుక్స్ తో వేరియేషన్స్ చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా కోసం స్లిమ్ గా మారిన చిరంజీవి.. ఇటీవల క్లీన్ షేవ్ లో మీసాలు లేకుండా కనిపించి ఒక్కసారిగా అందరినీ ఆశ్యర్యపరిచాడు. ...

Read More »

‘జెంటిల్ మేన్ 2’ చిత్రాన్ని అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్…!

తమిళ మలయాళ భాషల్లో ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్ కేటి కుంజుమోన్.. 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమాలు ప్రొడ్యూస్ చేయనున్నట్లు ప్రకటించారు. రజినీకాంత్ – కమల్ హాసన్ – మమ్ముట్టి – మోహన్ లాల్ వంటి స్టార్ ...

Read More »

యువ హీరో మేకోవర్ చూసి వావ్ అనాల్సిందే..!

చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న యువ హీరో నాగ శౌర్య ఇప్పుడు లుక్ మార్చేశాడు. తన కెరీర్లో 20వ చిత్రంగా రాబోతున్న మూవీ కోసం శౌర్య వర్కౌట్స్ చేసి తన కటౌట్ ని మార్చేశాడు. ఇంట్లోనే జిమ్ ని రెడీ చేసుకొని ...

Read More »

విమానం హైజాక్ లో 212 మంది భారతీయుల్ని కాపాడిన వీరుడి కథ!

విమానం హైజాక్ నేపథ్యంలో హాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. వీటి స్ఫూర్తితోనే ఇంతకుముందు కింగ్ నాగార్జున కథానాయకుడిగా గగనం సినిమా కూడా వచ్చింది. అయితే అది తమిళ వాసనలతో తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. తమిళంలోనూ ...

Read More »

మరో క్లైమాక్స్ రాబోతుంది

రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘క్లైమాక్స్’ అనే టైటిల్ తో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. డిజిటల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాతో వర్మ బాగానే డబ్బులు మూట కట్టుకున్నట్లుగా ప్రచారం జరిగింది. శృంగార ...

Read More »

కర్మ అంటూ కన్నీరు పెట్టుకున్న హీరోయిన్

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ సంజన గర్లానీ కన్నీరు మున్నీరు అయినట్లుగా తెలుస్తోంది. బెంగళూరులోని మహిళ సాంత్వన కేంద్రంలో ఈ కేసులో అరెస్ట్ అయిన రాగిణి మరియు సంజనను ఉంచడం జరిగింది. అక్కడ వీరిద్దరు మాట్లాడుకోలేదట. మౌనంగా ఎవరికి వారు ...

Read More »

వివాహాలకు పోయే కాలం దగ్గర పడింది : పూరి

రామ్ గోపాల్ వర్మకు పెళ్లి అనే కాన్సెప్ట్ నచ్చదు. ఆ విషయం అందరికి తెల్సిందే. అందుకే ఆయన తన భార్య ను కుటుంబాన్ని వదిలేశాడు. పెళ్లి అనే దానిపై అస్సలు ఆసక్తిలేని రామ్ గోపాల్ వర్మ పెళ్లి అవసరమా అంటూ ఉంటాడు. ...

Read More »

‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ ఛైర్మన్ గా పరేష్ రావల్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `శంకర్ దాదా ఎంబిబిఎస్`లో డాక్టర్ మామగా నటించిన పరేష్ రావల్ ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. శంకర్ వర్సెస్ డాక్టర్ మామ ఎపిసోడ్స్ ఫుల్ జోష్ ని పంచాయి ఆ చిత్రంలో. బాలీవుడ్ సహా ...

Read More »

కూల్చిన బిల్డింగ్ పై కంగన సరికొత్త వాదన

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రౌనత్ మహారాష్ట్ర శివసేన సర్కార్ ను అల్లాడిస్తోంది. సవాల్ చేసి మరీ ముంబై వచ్చిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో శివసేన సర్కార్ ను కార్నర్ చేస్తోంది. ...

Read More »