Templates by BIGtheme NET
Home >> Cinema News (page 183)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

మహేష్ పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్

స్టార్ పవర్ స్టామినా ఎంతో చూపించాలంటే ఇప్పుడు డిజిటల్- సోషల్ మీడియాలపై ఆధారపడాల్సిందే. అక్కడ ఎంతగా ఫాలోవర్స్ ఉంటే .. ఎంతగా డిస్ లైక్స్ లేకపోతే అంత గొప్ప ఫాలోయింగ్ ఉన్నట్టు. లక్షలాది మంది ఫాలోవర్స్ తో ఇన్ స్టా – ...

Read More »

`అవతార్ 2` అండర్ వాటర్ సీక్వెన్స్ `జురాసిక్ వరల్డ్ 2`ని మించి!

అవతార్ మూవీ కోసం పండోరా గ్రహాన్ని సృష్టించి లెజెండరీ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ప్రపంచాన్ని అబ్బుర పరిచారు. ఈ చిత్రాన్ని చూసిన జనం ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. త్వరలో ఈ చిత్రానికి వరుసగా సీక్వెల్స్ ని సిద్ధం చేస్తున్నారు జేమ్స్ కామెరూన్. ...

Read More »

ఆ గుండు బాస్ లుక్ వెనక టాప్ సీక్రెట్ ఇదే

ఆచార్య తర్వాత లూసీఫర్ రీమేక్ సహా పలువురు దర్శకులకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్టు పనులు నడుస్తున్నాయి. ఈ నాలుగైదు నెలల క్వారంటైన్ సమయాన్ని పూర్తిగా నవ్యపంథా స్క్రిప్టుల ఎంపిక సహా దర్శకుల్ని ఫైనల్ చేయడంపైనే ...

Read More »

సల్మాన్ వ్యానిటీ వ్యానా మజాకానా.. అదో లగ్జరీ విల్లా!

సినీ సెలబ్రిటీలు ఎక్కువ సమయం చక్రాల రధంపై గడపాల్సి ఉంటుంది. షూటింగ్ సమయాల్లో ఎక్కువ సమయం వారి వానిటీ వ్యాన్లలోనే గడుపుతారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున కారవాన్ గురించి ఇటీవల టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన విషయం ...

Read More »

ప్రదీప్ హీరోయిన్ సమంత ఫ్యాన్

ప్రదీప్ హీరోగా రూపొందిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమా సమ్మర్ లో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా నిలిచి పోయింది. బుల్లి తెరపై ప్రదీప్ కు ఉన్న క్రేజ్ కారణంగా ...

Read More »

రియా కన్నీరుమున్నీరవుతుంటే టీషర్లుల వ్యాపారమా?

సుశాంత్ రాజ్పుత్ డెత్ మిస్టరీ కేసు గత కొన్నిరోజులుగా రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో ఆమెనే ప్రధాన నిందితురాలంటూ ఓ వర్గం మీడియాతో పాటు సోషల్ మీడియా కోడై కూస్తోంది. డ్రగ్స్ కి సుశాంత్ మృతికి దగ్గరి సంబంధం ...

Read More »

సుశాంత్ – రియా డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో వైరల్…!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రియా పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసే ఈడీ ఆమెను ...

Read More »

బిబి4 : ఆ ముగ్గురిలో మూడింది ఎవరికి?

బిగ్ బాస్ చూస్తుండగానే మొదటి వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ కు రెడీ అయ్యింది. రేపు చిత్రీకరించబోతున్న ఎపిసోడ్ లో నాగార్జున మొదటగా ఎలిమినేట్ అవ్వబోతున్నది ఎవరు అనే విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నాడు. శనివారం లేదా ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అయిన ...

Read More »

బిబి4 : స్వాతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?

తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ప్రసారం అయిన మూడు సీజన్ లను చూసినట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ముగ్గురు ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. కనుక ఈ సీజన్ లో కూడా ఖచ్చితంగా ఒక లేడీ వైల్డ్ కార్డ్ ...

Read More »

శ్రుతి `ఏదో తెలీని గజిబిజి జీవితం`

ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ సిట్యుయేషన్ & మెంటల్ పొజిషన్ అంటూ ఇంతకుముందే క్లాస్ తీసుకుంది శ్రుతిహాసన్. అవును మరి.. తన మానసిక స్థితిని ఎప్పటికప్పుడు అద్దంపడుతూ ఇదిగో ఇలా దొరికిపోతోంది. నిజానికి శ్రుతి షేర్ చేసిన తాజా ఫోటో ...

Read More »

హైదరాబాద్ లో `కందిరీగ` అక్ష

ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన `కందిరీగ` చిత్రంలో నటించింది అక్ష. అప్పట్లో ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం తో వరుసగా నాలుగైదు ఆఫర్లు అందుకుంది. నాలుగైదేళ్ల పాటు కెరీర్ ని సవ్యంగానే సాగించింది. కానీ కాలక్రమంలో ఈ అమ్మడికి ...

Read More »

డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్.. రకుల్ ప్రీత్ సహా మరో 25 మంది పేర్లు బయటపెట్టిన రియా!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలు బాలీవుడ్‌తో సహా సౌత్ ఇండియన్ సినీ వర్గాలను సైతం వణికిస్తున్నాయి. సుశాంత్ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సీబీఐతో పాటు ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి కీలక ...

Read More »

ప్రెగ్నెంట్ గా ఉన్న హీరోయిన్ ప్రభాస్ కి జోడీనా? అసలు ఇది సాధ్యమేనా?

‘డార్లింగ్’ ప్రభాస్ ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ ‘రాముడి’గా కనిపించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి ...

Read More »

‘నన్ను బకరా చేసి సంకనాకించేశారు’

శాండిల్ వుడ్ డ్రగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డ్రగ్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగుళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హీరోయిన్స్ రాగిణి ద్వివేది – సంజనాలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు రాహుల్ – ...

Read More »

‘రైడర్’ గా వస్తున్న నిఖిల్…!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు యువరాజా నిఖిల్ కుమార్ గౌడ ‘జాగ్వార్’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో తెలుగు కన్నడ భాషలలో ఈ సినిమా రూపొందింది. భారీ ...

Read More »

రహ్మాన్ కు హైకోర్టు నోటీసులు

ప్రముఖ సంగీత దర్శకుడు.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహ్మాన్ కు కోర్టు నోటీసులు అందాయి. పన్ను ఎగవేత విషయమై ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాఖలు చేసిన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు వివరణ ఇవ్వాల్సిందిగా రహ్మాన్ ...

Read More »

శ్రావణి ఆత్మహత్యకు కారణం అతడే..కీలక ఆధారాలు అందించిన దేవరాజ్

బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ జరిగేకొద్దీ అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టిక్ టాక్ ద్వారా పరిచయమైన దేవరాజ్ రెడ్డి కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ...

Read More »

మిషన్ పూర్తయ్యేంత వరకూ అన్నీ త్యాగాలే!- ఉపాసన కొణిదెల

మహమ్మారీ విజృంభణతో తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. కరోనా విలయానికి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ కష్ట కాలంలో వివిధ వర్గాలకు అపోలో ఫౌండేషన్ ధాతృత్వ సేవల్ని అందించిన విషయాన్ని అపోలో ఫౌండేషన్ సి.ఎస్.ఆర్ వైస్ ఛైర్ పర్సన్ ...

Read More »

కంగనాకు అంబానీ రూ.200 కోట్లు!?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు మహారాష్ట్ర ప్రభుత్వంకు మద్య వైరం నడుస్తోంది. ఈ వైరంతో అధికారం చేతిలో ఉండటంతో కంగనా ఆఫీస్ ను కూల్చి వేసేందుకు సిద్దం అయ్యింది. శివసేన పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ వర్గాల వారు ...

Read More »

మూగ జీవుల ప్రేమకు ఫిదా అయిన సమంత

తమిళనాడులోని పలమేడుకు చెందిన ఒక రైతు వద్ద ఆవు ఎద్దు చాలా కాలంగా ఉంటున్నాయి. ఆవు కొన్నాళ్లుగా సరిగా పని చేయలేక పోతున్న కారణంగా దాన్ని అమ్మేసి కొత్త ఆవు లేదా ఎద్దు కొనుగోలు చేయాలనుకున్నాడట. ఆ ఆవును అమ్మేసేందుకు వాహనంలో ...

Read More »