Templates by BIGtheme NET
Home >> Cinema News (page 173)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

ఇది నయన్ రేంజ్.. ఛార్టెడ్ ఫ్లైట్ లో షికారు

సౌత్ తో స్టార్ హీరోయిన్ నయనతార అనడంలో ఎలాంటి సందేహం లేదు. లేడీ సూపర్ స్టార్ అంటూ తమిళ మరియు తెలుగు ఆడియన్స్ తో అనిపించుకున్న ముద్దుగుమ్మ నయనతార ఒక్కో సినిమాకు మూడు నుండి ఆరు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటూ ...

Read More »

చనిపోవడానికి ముందు ఆపదలో ఉన్నట్లు చెప్పిన సుశాంత్!?

బాలీవుడ్ హీరో సుశాంత్ మృతికి సంబంధించిన అనుమానాలకు మరియు ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికి లభించడం లేదు. దాదాపు మూడు నెలలుగా సుశాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. సీబీఐ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయినా ఇప్పటి వరకు ఒక ...

Read More »

ప్రభాస్ మూవీకి లెజెండ్రీ డైరెక్టర్ కు సంబంధం ఏంటీ?

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ తో పాటు ఆదిపురుష్ ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. మొత్తం మూడు సినిమాల్లో ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా కాన్సెప్ట్ క్లారిటీ వచ్చేసింది. ఇక ఆదిపురుష్ గురించి మొత్తం క్లారిటీ ఇచ్చేశారు. కాని మహానటి ఫేం ...

Read More »

ఆ విషయంలో చైతూ నేను పూర్తి వ్యతిరేకం : సమంత

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు ఉండే జంట నాగచైతన్య సమంత. వీరిద్దరు సుదీర్ఘ కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సమంత మరియు నాగచైతన్యలు ఇద్దరు కూడా ఏమాయ చేశావే సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ...

Read More »

హీరోయిన్స్ విచారణ వీడియోల లీక్ పై హాట్ బ్యూటీ ఫైర్

కన్నడ హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజనలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. వారిని అరెస్ట్ చేసిన వీడియోలు మరియు విచారిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని లేడీ కానిస్టేబుల్స్ షూట్ చేసినట్లుగా క్లీయర్ గా ...

Read More »

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడికి ఇద్దరు మాజీ భార్యల మద్దతు…!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్ కశ్యప్ చాలా అసభ్యంగా ప్రవర్తించాడని.. తనని బలవంతం చేయబోయాడని పాయల్ ఘోష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ఆమె ...

Read More »

ఇంత అందాన్ని మనోళ్లు మిస్ అవుతున్నారు

తెలుగు ప్రేక్షకులకు కంచె సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తెలుగులో ఈమె నటించిన మొదటి సినిమాకే నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ చాలా ఉన్నాయని చాలా మంది అనుకున్నారు. కాని ...

Read More »

డ్రగ్స్ కేసులో పలువురు స్టార్లు?

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ మూలాలు బయటపడడంతో ఆ దిశగా ఎన్.సీ.బీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు నటి రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు సుశాంత్ మేనేజర్ ఇద్దరు ...

Read More »

బేబీ బంప్ తో స్వమ్మింగ్ పూల్ లో స్టార్ హీరోయిన్

స్టార్ కపుల్ కోహ్లీ అనుష్కలు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెల్సిందే. కొన్ని వారాల క్రితం కోహ్లీ ఫొటో షేర్ చేసి తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. అప్పటి నుండి అనుష్క గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. కోహ్లీ ...

Read More »

డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ కు సమన్లు జారీ…?

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం యావత్ సినీ ఇండస్ట్రీని ఉలిక్కి పడేలా చేసింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోవిక్లతో ...

Read More »

బార్బీ బొమ్మను మించి క్యూట్ నెస్

బొమ్మల్లో అందమైన బొమ్మల్లో ఒక్కటి బార్బీ బొమ్మ అనడంలో సందేహం లేదు. అందమైన అమ్మాయిలను కొన్ని సార్లు బార్బీ బొమ్మతో పోల్చుతూ ఉంటారు. అయితే ఈసారి అదా శర్మను ఇలా చూస్తుంటే నిజంగా బార్బీలాగే ఉందే అనిపిస్తుంది. ఆ స్కిన్ టోన్ ...

Read More »

ఇది కదా రెడ్ హాట్ అంటే..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతల అందాల ప్రదర్శణ విషయంలో ఏమాత్రం వెనకాడదు అనే విషయం తెల్సిందే. బుల్లి తెర నుండి వెండి తెరపైకి వచ్చి వెలిగి పోతున్న ఈ అమ్మడు సౌత్లో ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ...

Read More »

నెంబర్ ఇచ్చామంటే సమస్య మొదలవుతుంది : సమంత

ఇటీవల సమంత ఒకానొక సందర్బంగా తనకు వస్తున్న కాల్స్ మరియు మెసేజ్ లతో చాలా ఇబ్బందిగా ఉంది. రోజుకు ఎన్నో తెలియని కాల్స్ మరియు మెసేజ్ లు వస్తున్నాయి. వాటి వల్ల కొన్ని సార్లు చాలా చిరాకుగా ఉంటుందని సమంత వ్యాఖ్యలు ...

Read More »

‘నిశ్శబ్దం’ : ట్రైలర్ టాక్

స్టార్ హీరోయిన్ అనుష్క – ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నిశబ్దం’. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా విడుదల వాయిదా వేసుకున్న ఈ చిత్రం థియేట్రికల్ ...

Read More »

కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ టీజర్…!

‘Rx 100’ సినిమాతో యూత్ లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”చావు కబురు చల్లగా”. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాను ...

Read More »

‘బాలీవుడ్ లో అబ్బాయిలపై కూడా లైంగిక దాడులు జరుగుతాయి’

‘ఊసరవెల్లి’ హీరోయిన్ పాయల్ ఘోష్ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పాయల్ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ ‘ఒకసారి అనురాగ్ కశ్యప్ ని కలవడానికి వెళ్తే తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. ...

Read More »

‘ఆర్ఆర్ఆర్’ పై స్పందించిన పెద్దన్న

కరోనా కారణంగా ఆగిపోయిన చిన్నా చితకా సినిమాలు ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయ్యాయి. ఒక మోస్తరు సినిమాలు ఈ నెలలో షూటింగ్ ప్రారంభం అవుతున్నాయి. ఇంకా కొన్ని సినిమాలు మాత్రం షూటింగ్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. జక్కన్న ...

Read More »

సంజనకు సంబంధించి మరో షాకింగ్ నిజం బయటకు

శాండల్ వుడ్ లో డ్రగ్స్ రాకెట్ కేసు యమా ఫాస్టుగా వెళుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నటీమణుల్ని పోలీసులు అరెస్టు చేయటమే కాదు.. ప్రస్తుతం వారు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. డ్రగ్స్ కేసులో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ...

Read More »

కపిల్ బయోపిక్ ఓటీటీలోనే.. అభిమానులకు పండగే!

లెజెండరీ క్రికెటర్ ఇండియాకు తొలి వరల్ట్ కప్ తీసుకొచ్చిన కపిల్దేవ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ భారీ బయోపిక్ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ హీరో రణ్వీర్ సింగ్ కపిల్దేవ్ గా కనిపించబోతుండగా… కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ...

Read More »

రాహుల్ రామ కృష్ణ ‘ఆహా ‘ అనిపించడం గ్యారెంటీ!

ఆహా.. ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ ని అల్లు అరవింద్ మై హోమ్ గ్రూప్ తో కలసి ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ఆ తర్వాత మార్చి లో అధికారికంగా లాంచ్ చేశారు. సినీ రంగంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లతో అల్లు ...

Read More »