Templates by BIGtheme NET
Home >> Cinema News (page 167)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

మహేష్ అయితేనే మురుగదాస్ కి కరెక్ట్ అంటూ ఓటింగ్!

సౌత్ స్టార్ డైరెక్టర్లలో జాతీయ అవార్డులతో సంచలనాలు సృష్టించిన ప్రతిభావంతుడైన ఏ.ఆర్. మురుగదాస్ అడుగు పెట్టిన ప్రతిచోటా విజయాలు అందుకున్నారు. హిందీ పరిశ్రమలోనూ ఆయనకంటూ ఓ రెస్పెక్ట్ ఉంది. సెప్టెంబర్ 25న ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రతిసారి బర్త్ డే వేరు.. ...

Read More »

విమానమెక్కిన డాంగ్ డాంగ్ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా ముంబై టు హైదరాబాద్ జర్నీ కంటిన్యూ అవుతోంది. మళ్లీ హల్ చల్ మొదలెట్టింది. `బాహుబలి`లో అవంతికగా మెరిసిన తమన్నా ఆ తరువాత ఆ స్థాయి పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాల్ని దక్కించుకోలేక పోతోంది. స్టార్ హీరోల చిత్రాల్లో ఐటమ్ ...

Read More »

‘సిమి’ పాత్రను గౌరవంగా భావిస్తున్నా : తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా ఈమద్య కాలంలో కాస్త జోరు తగ్గింది. యంగ్ స్టార్ హీరోలు దాదాపు అందరితో నటించిన ముద్దుగుమ్మ తమన్నా హీరోయిన్ గా ఆఫర్లు రాని ఈ సమయంలో ఇతర పాత్రలకు కూడా ఓకే చెబుతోంది. పెద్ద సినిమాల్లో ప్రాముఖ్యత ...

Read More »

చెట్టు పుట్ట నదిలో ఏమిటిలా.. పాములు కుడతాయేమో పాపా!

చెట్టు పుట్ట నదీ జలాలు సరస్సుల్లో ఎవరీవిడ ఏమిటా విన్యాసాలు? అసలు భయం అన్నదే లేకుండా.. కనీసం పాములు పుట్ర విషపురుగులు తిరగాడే చోట ఎందుకింత సాహసం? అనేది భయపెడుతోంది కదూ? ఇంతకీ ఎవరావిడ? అంటే డీటెయిల్స్ లోకి వెళ్లాలి. షెనాజ్ ...

Read More »

ప్రముఖ ఓటీటీలో రిలీజ్ కి నోచుకోని యాక్షన్ హీరో సినిమా…?

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ”ఆరడుగుల బుల్లెట్” సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. సీనియర్ మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర ...

Read More »

కరోనా టెస్ట్ కు ఏడ్చేసిన పాయల్

ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా తెలుగులో గుర్తింపు దక్కించుకున్న పాయల్ రాజ్ పూత్ ఆ తర్వాత హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో కూడా అలరించింది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మూడు సినిమాలు మరియు వెబ్ ...

Read More »

సూపర్ స్టార్ పాటే బాలు చివరి పాట

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అయిదు దశాబ్దాల సినీ కెరీర్ లో 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. ఆయన పాడిన పాటల్లో ఎన్నో సూపర్ హిట్ ఉన్నాయి. ఆయన స్టేజ్ షోలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర ...

Read More »

గాన గంధర్వుడిపై షాకిచ్చే సంగతి తెలిసింది

తెలుగు పాటంటే ముందుగా వినిపించే పేరు ఘంటసాల. అయితే అది నిజం కాదని నిరూపించారు బాలు. `మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు..` అంటూ ఎస్పీ కోదండపాణి సంగీత నిర్దేశకత్వంలో బాలు పాడిన పాట ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుందట. ...

Read More »

యూనివర్శల్ లెవల్లో మూగ భాష నేర్చుకున్న అనుష్క

మూగ చెవిటి బధిర విద్యార్థులకు పాఠాలు నేర్పించే టీచర్ ని ఎప్పుడైనా పరిశీలించారా? చేతి వేళ్లతో ముఖ కవళికలతో రకరకాల సంజ్ఞలు ఇస్తూ పాఠాలు చెబుతుంటారు. మాట వినిపించని వారికి ఆ కష్టం అంతా ఇంతా కాదు కదా! అందుకే వాటిని ...

Read More »

ఉగ్రవాద రైతులు వర్సెస్ క్వీన్ ఎపిసోడ్.. కర్ణాటకలో క్రిమినల్ కేసు

వివాదాస్పదమైన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులపై క్వీన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ పై కర్ణాటకలోని తుమ్కూర్ జెఎంఎఫ్.సి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. దీనిలో ఆమె నిరసనకారులను `ఉగ్రవాదులు` అంటూ అభివర్ణించింది. కంగనా రనౌత్ సెప్టెంబర్ 20 న ...

Read More »

డ్రగ్స్ కేసు : స్టార్ ప్రొడ్యూసర్ ని కూడా విచారించనున్నారా…?

బాలీవుడ్ డ్రగ్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సెలబ్రిటీలు మరియు వారి మేనేజర్లను విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. నిన్న రకుల్ ప్రీత్ సింగ్ ...

Read More »

బిబి4 లీక్ : ఈ వారం ఎలిమినేషన్ మెహబూబ్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మూడవ వారం తర్వాత హౌస్ నుండి ఎలిమినేషన్ కాబోతున్నది మెహబూబ్. మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారిలో అతి తక్కువ ఓట్లు పొందటంతో ...

Read More »

మన జాతీయ మీడియాను చూస్తే జాలేస్తుంది : హరీష్ శంకర్

ఇటీవల జాతీయ మీడియాలో సుశాంత్ మృతి కేసు మరియు డ్రగ్స్ కేసుకు సంబంధించిన కథనాలు ఇంటర్వ్యూలు ప్రముఖంగా వస్తున్నాయి. ఆ కేసుకు సంబందించి ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ ను కూడా జాతీయ మీడియా చేసి ఎన్నో రహస్యాలను చాటింగ్ లను కనిపెట్టాయి. ఆ ...

Read More »

ఆమెతో స్నేహమే రకుల్ కొంప ముంచిందా…? NDPS చట్టం ప్రకారం అరెస్ట్ తప్పదా…?

బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు దర్యాప్తును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను నిన్న ...

Read More »

డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్.. కరణ్ జోహర్ ‘ధర్మ ప్రొడక్షన్’ ఎగ్జిక్యూటివ్ ని అరెస్ట్ చేసిన NCB…!

డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. బాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్ వ్యవహారంలో క్షతిజ్ రవి ప్రసాద్ ను ...

Read More »

పార్టీకి వెళ్ళాను.. కానీ డ్రగ్స్ తీసుకోలేదు!

బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఇటీవల మరణించిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఫార్మ్ హౌస్ లో నిర్వహించే డ్రగ్ ...

Read More »

NCB విచారణలో ‘డ్రగ్ చాట్’ చేసినట్లు ఒప్పుకున్న దీపికా…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ముంబయిలోని పోర్ట్ ట్రస్ట్ అతిథిగృహంలో ఎన్సీబీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఉదయం 9.48 గంటలకి ఆమె విచారణ ...

Read More »

గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యంకు కన్నీటి వీడ్కోలు

గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం(74)కు కన్నీటి వీడ్కోలు పలికారు. అత్యంత సన్నిహిత కుటుంబసభ్యుల మధ్య చెన్నై- తామరైపాకం ఫాం హౌజ్ లో తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. బాలు కుమారుడు చరణ్ వైదిక కార్యక్రమాల్ని జరిపగా కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. ...

Read More »

పాకిస్తానీ టెర్రరిస్ట్ గా ఓబేబీ

గత ఏడాది ఓబేబీ మరియు మజిలీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పటి వరకు అధికారికంగా కొత్త సినిమాలకు కమిట్ కాలేదు. కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా ఇతర్రత కారణాల వల్ల ఈ ఏడాది ఆమె ...

Read More »

దీపికా అలాంటి కార్ లో వచ్చిందా…?

బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం పై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా ఎన్సీబీ ఎదుట హాజరవుతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తో సహా పలువురు విచారణకు ...

Read More »