Templates by BIGtheme NET
Home >> Cinema News (page 156)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

యండమూరి నవలకు అత్యున్నత గౌరవం.. హాలీవుడ్ సినిమాగా..

ప్రముఖ తెలుగు రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ‘ఆనందోబ్రహ్మ’. మనుషుల మధ్య సంబంధాలు ఆత్మీయతలు చాటిచెప్పే గొప్ప నవలగా తెలుగులో పేరు పొందింది. ఓ పల్లెటూరి యువకుడు పట్నం వస్తే ఓ గృహణి సేదతీరుస్తుంది. వారి మధ్య బంధం ఏంటి? ...

Read More »

వరల్డ్ ఫేమస్ ‘సినీ వరల్డ్’ మూసివేత

కరోనా కారణంగా పలు దేశాల్లో థియేటర్లు మూసి వేశారు. కొన్ని దేశాల్లో మాత్రం పాక్షికంగా థియేటర్లు రన్ అవుతున్నాయి. ఆమద్య ఒక నెల పాటు అమెరికా మరియు బ్రిటన్ లలో కూడా థియేటర్లు పాక్షికంగా మూసి వేసినా ప్రస్తుతం పూర్తి స్థాయిలో ...

Read More »

అలా లొంగాల్సొచ్చిందని మిల్కీ తెగ ఇదైపోతోందట

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా కష్టం గురించి తెలిసినదే. తాను ఇటీవల వెబ్ సిరీస్ కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో హైదరాబాద్ లో కోవిడ్ -19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీనికి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. వేగంగానే కోలుకుందని ...

Read More »

మీర్జాపూర్ 2 ట్రైలర్ టాక్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ వెబ్ వరల్డ్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. క్రైమ్ – థ్రిల్లర్ – యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారంటే ...

Read More »

బిబి3 కోసం రెడీ అవుతున్న యంగ్ హీరో

బాలకృష్ణ.. బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ షూటింగ్ కరోనా కారణంగా ఏడు నెలల క్రితం ఆగిపోయింది. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా దర్శకుడు హీరోయిన్ మరియు సినిమాలోని కీలకమైన రౌడీ ఎమ్మెల్యే ...

Read More »

ముచ్చటైన జంటకు ముడెట్టి మూడేళ్లు అయ్యింది

అవును.. ఇది నిజం. ముచ్చటైన జంటకు ముడెట్టి మూడేళ్లు అయ్యింది. ఈ మూడేళ్లలో ప్రేమైక జీవనంలో ఆదర్శ జంటగా వెలిగిపోతూ నిరంతరం యూత్ కి గోల్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఇదంతా ఎవరి గురించో చెప్పాలా? సమంత అక్కినేని – అక్కినేని నాగ ...

Read More »

రెడ్ హాట్ లుక్ తో గుండె కొల్లగొట్టిన జాన్వీ

రెగ్యులర్ ఫోటోషూట్లతో హీట్ పెంచాలంటే జాన్వీ కపూర్ తర్వాతనే. కపూర్ వంశంలో సోనమ్ తర్వాత మళ్లీ అంతటి ఫ్యాషనిస్టాగా పాపులరైంది ఈ కుర్రబ్యూటీ. సోనమ్ పెళ్లాడి రిటైర్ మెంట్ తీసుకున్నాక జాన్వీ కపూర్ లైన్ లోకొచ్చింది. ఫ్యాషన్ ప్రపంచపు పోకడల్ని ఒంటపట్టించుకుని ...

Read More »

‘నేను ప్రామిస్ చేసినట్లు నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తాను’

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. కోవిడ్ – 19 నిబంధనలను ...

Read More »

మిడిల్ క్లాస్ స్నేహితులను ఎప్పటికీ వదలదట!

సాయి పల్లవి.. మలయాళ హిట్ చిత్రం `ప్రేమమ్`తో పాపులర్ అయ్యింది. తెలుగులోనూ రీమేక్ చేస్తే ఇక్కడా ఆ మూవీ బ్లాక్ బస్టర్. ఆ సినిమా క్రేజ్ తో సెన్సిబుల్ డైరెక్టర్ కమ్ముల `ఫిదా`కి ఎంపిక చేసుకున్నారు. ఆరంభమే తెలుగు ప్రేక్షకులని ఫిదా ...

Read More »

బాస్ హీరోయిన్ .. కానీ ఇన్ వోర్ తో చెలరేగిందిలా..?

పూనమ్ బజ్వా.. పరిచయం అవసరం లేని పేరు ఇది. పంజాబీ కుడి అయినా ఈ అమ్మడి హైదరాబాద్ లింకులు తెలిసినదే. మాలీవుడ్ లో స్థిరపడినా టాలీవుడ్ లో అగ్ర హీరో నాగార్జున సరసన బాస్ లో అవకాశం అందుకుంది. 2005లో వచ్చిన ...

Read More »

‘కాజల్ వెడ్స్ గౌతమ్’.. పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన చందమామ…!

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. నిన్నటి నుంచి మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ కాజల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పెళ్లి డేట్ ని ప్రకటించింది. ‘నేను ఎస్ చెప్పాను’ ...

Read More »

కంగనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి నీ నిజాయితీ నిరూపించుకో

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా గత కొన్నాళ్లుగా మహారాష్ట్ర ప్రభుత్వంను సుశాంత్ మృతి కేసు మరియు డ్రగ్స్ కేసు విషయంలో విమర్శిస్తూ వచ్చిన విషయం తెల్సిందే. ముంబయి పోలీసులు బాలీవుడ్ లో కొందరికి సహకరిస్తూ సుశాంత్ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం ...

Read More »

మెగా మూవీ ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకున్నారా?

ఏడు నెలలుగా థియేటర్లు మూత పడే ఉన్నాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు అంటూ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. అక్టోబర్15 నుండి థియేటర్ల తెరుచుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలో విడుదల కావాలనుకున్న సినిమాలు ...

Read More »

ఆ ఫేక్ న్యూస్ నమ్మకండి: లావణ్య త్రిపాఠి

‘అందాల రాక్షసి’ మూవీతో సొట్టబుగ్గల సుందరీ లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షలకు పరిచయమైంది. ఈ మూవీ హిట్టుతో తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంది. అయితే ఇటీవల ఈ అమ్మడికి అవకాశాలు తగ్గడంతో పనైపోయిందని అనుకున్నారంతా.. ఈ క్రమంలోనే ఆమె దర్శకుడు మారుతి ...

Read More »

వర్మపై నాగబాబు స్పందన.. ఆశ్చర్యం.. అనూహ్యం

1990వ దశకంలో రాంగోపాల్ వర్మ అనే దర్శకుడి అవసరమే తెలుగు సినిమా ఇండస్ట్రీకి లేదని.. నాడు రాఘవేంద్రరావు కోదండరామిరెడ్డి బీ గోపాల్ లాంటి గొప్ప గొప్ప దర్శకులున్నారని.. అలాంటి టైంలో రాంగోపాల్ వర్మ అనే కుర్రాడికి బోలెడంతా టాలెంట్ సినిమాలపై అవగాహన ...

Read More »

శృంగారంకు రేప్ కు బోల్డ్ గా తేడా చెప్పిన హీరోయిన్

హీరోయిన్ స్వరా భాస్కర్ తనపై సోషల్ మీడయాలో వచ్చే కామెంట్స్ కు ఎప్పటికప్పుడు చాలా ఘాటు రీప్లై ఇస్తుందనే విషయం తెల్సిందే. తనపై ఎవరు కామెంట్ చేసినా కూడా చూస్తూ ఊరుకోని స్వరా భాస్కర్ తాజాగా మరో నెటిజన్ కు ఘాటు ...

Read More »

ఎల్లో బికినీలో ఎల్లోరా శిల్పం

తెలుగు సినిమా ‘లోఫర్’ తో హీరోయిన్ గా పరిచయం అయిన హాట్ బ్యూటీ దిశా పటాని ఆ తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. లోఫర్ వచ్చి అయిదు ఏళ్లు అవుతుంది. అప్పటి నుండి పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. అక్కడ ...

Read More »

‘రామరాజు ఫర్ భీమ్’ అప్డేట్ వచ్చేసింది…!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ‘బాహుబలి’ చిత్రం తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ట్రిపుల్ ఆర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా వెయిట్ చూస్తున్నారు. అందులోనూ టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ...

Read More »

వై-కేటగిరి భద్రత కోరుతూ ప్రభుత్వానికి నటి లేఖ

బాలీవుడ్ లో మీటూ పేరుతో నటీమణులు తమకు ఎదురైన లైంగిక ఇబ్బందుల గురించి ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది జాతకాలు బయటపడుతున్నాయి.ఇటీవల ప్రముఖ దర్శకుడు చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది నటి పాయల్ ...

Read More »

‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్ వచ్చేస్తోందోచ్…!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంటిన్యూగా రెండు నెలలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నామని ప్రకటించిన రాజమౌళి.. చిత్రీకరణ మొదలుపెట్టేశాడు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని హైదరాబాద్ లో ...

Read More »