Templates by BIGtheme NET
Home >> Cinema News (page 153)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

అప్పుడే పెళ్లి కబురు అంత చిక్కు తెచ్చి పెట్టిందా?

రంగుల ప్రపంచంలో కథానాయికలకు వింతైన సమస్యలు ఎదురవుతుంటాయి. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చిక్కులే ఇక్కడ. పెళ్లి గురించి ఓపెనైతే ఇక అంతే సంగతి. అప్పటివరకూ ఉన్న ఆఫర్లు కూడా ఉంటాయో ఊడతాయో తెలీని పరిస్థితి ఉంటుంది. అందుకే చాలా మంది ...

Read More »

కెమెరా ముందు వలువలు వలిచేయమన్నాడు!

స్కైప్ లోకి రమన్నాడు.. బట్టలు మొత్తం విప్పేయమన్నాడు!! అంటూ ప్రముఖ నేపథ్య గాయని ఓ ప్రముఖ సింగర్ పై ఆరోపించారని గాయని చిన్మయి శ్రీపాద తాజాగా వెల్లడించారు. స్విట్జర్లాండ్ కి చెందిన సోఫియా అక్కర అనే గాయనికి మన దేశంలోని మీటూ ...

Read More »

‘ఎఫ్ 3’ కోసం ఆ ‘3’ కలుస్తున్నారా…?

విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2’ గతేడాది సంక్రాంతికి విడుదలై సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం వరల్డ్ వైడ్ గా వంద కోట్లు ...

Read More »

అడల్ట్ స్టార్ కు బిగ్ బాస్ లో వైల్డ్ ఎంట్రీ

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విషయమై చర్చ జరుగుతున్నా ఇదే సమయంలో బిగ్ బాస్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగులో మొదట ప్రారంభం అయిన బిగ్ బాస్ అయిదవ వారంలోకి అడుగు పెట్టింది. ఇక తమిళం మరియు ...

Read More »

దీపావళి నుంచి సినిమా ప్రదర్శనలు : ఎగ్జిబిటర్స్

కరోనా లాక్ డౌన్ కారణంగా గత ఏడు నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్స్ తెరుచుకోడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్స్ మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకోమని సూచించింది. ...

Read More »

మిహీకతో దేవుడు చిన్నప్పుడే ముడి వేశాడా రానా?

టాలీవుడ్ హీరోలు.. హీరోయిన్ల ప్రేమకథలు సినిమా కథల్ని తలపిస్తున్నాయి. నాగచైతన్య- సమంత ఏడేళ్లుగా ప్రేమించుకుని ఆ తరువాత ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యారు. నితిన్ ప్రేమకథ కూడా ఇంతే. రీసెంట్ గా తెరపైకొచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ ...

Read More »

ఆ హీరోయిన్ తో మీ నాన్నకు ఎఫైర్ ఉందటగా..!

అతిలోక సుందరి శ్రీదేవితో బోనీకపూర్ ట్రాజిక్ డ్రమటిక్ లవ్ స్టోరి గురించి తెలిసిందే. ఇద్దరు పిల్లలు అర్జున్ కపూర్.. అన్షులా కపూర్ సహా భార్య మోనా కపూర్ ని వదిలేసి ఆయన శ్రీదేవిని రహస్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ...

Read More »

రిచా వర్సెస్ పాయల్: చివరికి క్షమించమని వేడుకుంది!

అయ్యిందేదో అయ్యింది… రాజీకొచ్చేద్దాం… నోరు జారినందుకు నన్ను క్షమించు ప్లీజ్!! ఇదీ పాయల్ ఘోష్ లేటెస్ట్ వెర్షన్. మీటూ వేదికగా రిచా చద్దా తన దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటుందని పాయల్ ఇంతకుముందు మీడియా ...

Read More »

అనసూయ మళ్లీ బీచ్ లో స్కట్ షికారు

జబర్దస్త్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఆమెను జనాలు అమితంగా ఆరాధించేందుకు అభిమానించేందుకు కారణం ఆమె అందం. 35 ఏళ్ల వయసు ...

Read More »

మళ్లీ హీట్ పెంచిన హాట్ బ్యూటీ

వెండి తెర.. బుల్లి తెర.. వెబ్ సిరీస్ ఇలా అన్ని రంగాల్లో కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ముద్దుగుమ్మ షమ సికందర్. ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంటున్న ఈ అమ్మడు ఎన్నో విధాలుగా ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించింది. ...

Read More »

బిబి4 : పుచ్చ లేపుతానన్న మెహబూబ్..కూల్ గా హారికను బుక్ చేసిన అభిజిత్

బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల మరియు లగ్జరీ బడ్జెట్ టాస్క్ బిబి హోటల్ గందరగోళంగా మారింది. హోటల్ సిబ్బంది ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. ఇక ధనికులు అయిన వారు సర్వీసులు పొంది టిప్పు ఇవ్వక పోవడం ...

Read More »

శ్రద్ధ.. నాభి సొగసు పాలనురుగు అందాలు హైలైట్

తీరైన నాభి సొగసు.. పాలనురుగు దేహశిరులు.. ఆపై బొడ్డు కిందికి పవిట దోపుడు.. ఈ వ్యవహారం చూస్తుంటే ఎవరీ అమ్మడు? అంటూ పరేషాన్ అయిపోతున్నారు యూత్. ఇక ఆ ముత్యాలు పొదిగిన క్రిస్టలైన్ డిజైనర్ టాప్ మెరుపులు మెరిపించేస్తోంది. జిల్ జిల్లనిపించే ...

Read More »

రకుల్ అప్పటి ఫొటోలు ఇప్పుడు వైరల్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ బికినీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ బికినీ ఫొటోలు రీసెంట్ వి కాదు. ఆమె మోడల్ గా చేసిన టైంలో తీసుకున్న ...

Read More »

సూపర్ స్టార్ 27 ఏళ్ల జైత్ర యాత్రకు బ్రేక్ పడింది

కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు కొత్త సినిమాల విడుదలే లేదు. అసలు థియేటర్లను ఓపెన్ చేయలేదు. ఏడు నెలల తర్వాత ఈనెల 15న థియేటర్ల ఓపెన్ కు కేంద్రం కండీషన్స్ తో ఓకే చెప్పింది. ఆ ...

Read More »

సత్యదేవ్ చేయాల్సిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ప్రదీప్ వద్దకు..!

అలీతో సరదాగా టాక్ షోలో ప్రతి వారం ఒక సెలబ్రెటీ ఇంటర్వ్యూ వస్తుంది. వచ్చే వారం యంగ్ హీరో.. విలక్షణ నటుడు సత్యదేవ్ ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో సందడి చేస్తోంది. ప్రోమో చాలా ఇంట్రస్టింగ్ ...

Read More »

కాజల్ ప్రేమబంధం ఇప్పటిది కాదా?

గత త్రీ డేస్ గా సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ గురించే చర్చ. ఈ అందాల చందమామ పెళ్లి గురించి గత ఏడాది కాలంగా నెట్టింట్లో వరుసగా వార్తా కథనాలు వినిపిస్తూనే వున్నాయి. కానీ వరుడు ఎవరన్నది మాత్రం ...

Read More »

శ్రీదేవి వారసురాలు జాన్వీ కంటే స్పీడ్ గా ఉందే!

నటవారసురాలు అనన్య పాండేపై ఒక సెక్షన్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయినా అదేమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది స్టార్ కిడ్ అనన్య పాండే. ఈ అమ్మడు కెరీర్ పరంగా ఏమాత్రం డిస్ట్రబ్ అయ్యేందుకు సిద్దంగా లేదని తన ప్లానింగ్స్ చెబుతున్నాయి. ...

Read More »

దర్శకరత్న బయోపిక్ ని డైరెక్ట్ చేసేది అతనేనా…?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా రచయితగా నటుడిగా మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ గా గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించి టాలీవుడ్ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించారు. దాసరి దగ్గరకు ...

Read More »

షూటింగ్ లో యువ హీరోకి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..!

‘మారి 2’ ‘లూసిఫర్’ ‘ఫోరెన్సిక్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రముఖ మలయాళ నటుడు టోవినో థామస్ తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చేరారు. థామస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాలా’ షూటింగ్ లో భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ ...

Read More »

ఇది మరో చీకటి గదిలో చితక్కొట్టుడులా ఉందిగా

వెండితెరపై బూతు సన్నివేశాలపై సాంప్రదాయ వాదుల నుంచి నిరంతరం విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. మోడ్రన్ జనరేషన్ కి తగ్గట్టు సినిమా తీస్తున్నాం అని చెబుతూ విచ్చలవిడి విశృంఖలత్వాన్ని తెర నిండుగా చుట్టేస్తున్నారు కొందరు ఫిలిం మేకర్స్. సినిమా అంటే మీనింగ్ మార్చేశారు. ...

Read More »