Templates by BIGtheme NET
Home >> Cinema News (page 128)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

బిబి4 : అనారోగ్య కారణంతో నోయల్ ఔట్

బిగ్ బాస్ హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా ఫైనల్ 5 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సింగర్ కమ్ నటుడు నోయల్ అనారోగ్య పరిణామాల నేపథ్యంలో బయటకు వెళ్లాడు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ...

Read More »

మాజీ హీరోయిన్ పెద్ద సాహసమే

చాలామంది హీరోయిన్లలా గ్లామర్ లుక్స్ లేకపోయినా.. కథానాయికగా చాలా సినిమాలే చేసింది కళ్యాణి. హోమ్లీ లుక్తో కనిపించే ఆమె ఒక సమయంలో కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా ఉండేది. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు పెదబాబు వసంతం లాంటి సినిమాల్లో మెరిసిన ...

Read More »

డైరెక్ట్ ఓటీటీ రిలీజుల పుణ్యమా అని మళ్ళీ పుంజుకున్న శాటిలైట్ మార్కెట్…!

సినిమాకు ఒకప్పుడు థియేటర్ రన్ మాత్రమే ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగేకొద్దీ సినిమా మార్కెట్ కూడా పెరుగుతోంది. కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాక.. శాటిలైట్ రైట్స్ – డిజిటల్ రైట్స్ రూపంలో కూడా నిర్మాతలు ...

Read More »

రామ్ ‘రెడ్’ నాన్ థియేట్రికల్ బిజినెస్ సరిగా జరగడం లేదా..?

యువ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ”రెడ్”. ఈ చిత్రానికి ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. రామ్ సరసన మాళవిక శర్మ హీరోయిన్ ...

Read More »

50 ఏజ్ కి దగ్గరవుతున్నా దుమారమేగా మలైకా

మలైకానా మజాకానా? తాను ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉండాల్సిందే.. అంతకుమించి కుర్రకారు గుండెల్లో అగ్గి రాజేసి తీరాల్సిందేనన్న కసి కనిపిస్తుంటుంది. ఇదిగో ఇలా తన పెట్ డాగ్ ని వాకింగ్ కి తీసుకొచ్చిన మలైకా దుమ్ము రేపేసిందంతే. మలైకా ...

Read More »

ఏం చేసినా ప్రచారమేనా ఇల్లీ బేబీ?

కొందరికి అయినదానికి కాని దానికి కూడా హడావుడి ఎక్కువ ఉంటుంది. గోరంత చేస్తే కొండంత చేసినట్టు ప్రచారం చేసుకోవడం అలవాటు. ఆ కోవకే చెందుతుంది సన్నజాజి సోయగం ఇలియానా. ఈ గోవా చిన్నది గత కొంతకాలంగా సోషల్ మీడియాల్లో నిరంతరం యాక్టివ్ ...

Read More »

లవ్ బ్రేకప్ అనేది ఆ యంగ్ హీరో DNA స్వభావమట

బాలీవుడ్ ముద్దుగుమ్మ కిమ్ శర్మ ఎఫైర్ కహానీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఆరంభం పలువురు క్రికెటర్లతో ఎఫైర్ సాగించిన ఈ బ్యూటీ యువరాజ్ సింగ్ మాజీ ప్రేయసిగా పాపులరైంది. ఆ తర్వాత కూడా పలువురు హీరోలతో ఎఫైర్ సాగించడంలో ...

Read More »

ఇస్మార్ట్ బ్యూటీ ట్రెడీషనల్ లుక్

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్ మొదటి సినిమాతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ యాసతో పక్కా మాస్ అమ్మాయిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈమె చేతిలో ...

Read More »

పెళ్లి కూతురుగా చందమామ కాజల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. రేపు గౌతమ్ ను కాజల్ వివాహమాడబోతుంది. వీరిద్దరి వివాహ నిశ్చితార్థం సింపుల్ గా జరిగి పోయింది. పెళ్లి కూడా కరోనా కారణంగా అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో ...

Read More »

‘కపటధారి’ :టీజర్..!

అక్కినేని హీరో సుమంత్ కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నారు. లేటెస్టుగా ‘కపటధారి’ అనే ఎమోషనల్ థ్రిల్లర్ తో వస్తున్నాడు సుమంత్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఎంటర్టైనర్స్ ...

Read More »

డబ్బుల కోసం ప్రచారం.. ఆ హీరోయిన్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

డబ్బులిస్తే చాలు ఏ షాప్ ఓపెనింగ్ కు అయినా హీరోయిన్లు వచ్చేస్తుంటారన్న విమర్శ సినీ ఇండస్ట్రీలో ఉంది. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా సరే హీరోయిన్లు లక్షలు కోట్లు తీసుకొని ఆయా ఓపెనింగ్ లకు వస్తుంటారు. డబ్బే ప్రధానం ఇక్కడ.. ఆ ...

Read More »

ప్రియాంక చోప్రా ”ది వైట్ టైగర్” ట్రైలర్ విడుదల…!

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనస్ – రాజ్ కుమార్ రావు – ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ”ది వైట్ టైగర్”. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రూపొందించిన ఈ చిత్రానికి హాలీవుడ్ దర్శకుడు రమిన్ బహ్రాని దర్శకత్వం ...

Read More »

ఆరోగ్యం రాజకీయం పై పుకార్లకు రజినీ చెక్

నిన్నటి నుండి రజినీకాంత్ అనారోగ్య కారణాల వల్ల రాజకీయ అరంగేట్రం చేయబోవడం లేదని.. రాజకీయాలకు తాను గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్లుగా పేర్కొంటూ ఒక లేఖ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రజినీకాంత్ కు గతంలో కిడ్నీ మార్పిడి జరిగింది. అందువల్ల రోగ ...

Read More »

పున్నూ.. నిజంగానే పెళ్లి ఫిక్స్ అయిందా? లేదా ప్రమోషన్స్ లో భాగమా?

‘బిగ్ బాస్’ 3 కంటెస్టెంట్ నటి పునర్నవి భూపాలం నిన్న(బుధవారం) ఇన్స్టాగ్రామ్ లో తన ఫొటో షేర్ చేస్తూ ”చివరకు.. ఇది జరుగుతుంది” అని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో పునర్నవి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు.. ...

Read More »

క్యూట్ త్రిషలో వైల్డ్ యాంగిల్ చూశారంటేనా?

క్యూట్ త్రిష జంతు ప్రేమికురాలన్న సంగతి మనందరికీ తెలిసినదే. మూగ జీవాలకు హాని కలిగిస్తే తాట తీస్తుంది. వెంటనే పెటాకు కంప్లయింట్ చేస్తుంది. విమనమ్ ఫేమ్ నటి దుర్గా కృష్ణతో పాటు ఆమె ఒక అందమైన కుక్కపిల్లతో ఆడుతున్న వీడియో సోషల్ ...

Read More »

నాభి సుందరి ఝంఝాటం ఏమిటో అలా

అందంగా లేనా.. అసలేం కానా! అంటూ కవ్వించేస్తోంది.. ఎవరీ సుందరి? మిల్కీబ్యూటీకి సిస్టరేనా? అంటూ ఒకటే పరేషాన్ అయిపోతున్నారు బోయ్స్. అన్నట్టు ఎవరీ బోల్డ్ బ్యూటీ? అంటే ప్రత్యేకించి పేరు చెప్పాలా? మిల్కీ వైట్ సుందరిగా పాపులరైంది తమన్నా. ఒకవేళ మిల్కీకి ...

Read More »

సంక్రాంతి సెంటిమెంట్ తో వచ్చే ఏడాది ఎఫ్ 3

వరుసగా మూడు సంవత్సరాలు సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేసి హ్యాట్రిక్ దక్కించుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి వచ్చే ఏడాది సంక్రాంతికి ఎఫ్ 3 సినిమాను విడుదల చేయాలనుకున్నాడు. కాని కరోనా కారణంగా సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టలేక పోయాడు. ...

Read More »

మణిరత్నం ‘నవరస’కు మీటూ విమర్శలు

తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మణిరత్నం ‘నవరస’ వెబ్ సిరీస్ కు మీటూ సెగ తగిలింది. తమిళ గాయకురాలు డబ్బింగ్ ఆర్టిస్టు అయిన చిన్మయి మణిరత్నం పై విమర్శలు చేసింది. మీటూ ...

Read More »

‘పలాస 1978’ దర్శకుడితో సినిమా అనౌన్స్ చేసిన సుధీర్ బాబు…!

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్ బాబు.. కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన చిత్రాలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ‘ప్రేమ కథా చిత్రమ్’ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ ‘భలే మంచి రోజు’ ...

Read More »

ఇటాలియన్ మీడియాలో స్టైలిష్ ప్రభాస్ పై కథనం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ నిమిత్తం ఇటలీలో ఉన్న విషయం తెల్సిందే. గత రెండు మూడు వారాలుగా అక్కడ షూటింగ్ జరుపుతున్న ప్రభాస్ అండ్ టీం మరి కొన్ని రోజుల్లో అక్కడ చిత్రీకరణ పూర్తి చేసుకబోతుంది. 1980 ...

Read More »