Templates by BIGtheme NET
Home >> Cinema News (page 114)

Cinema News

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

నల్ల కోకలో శింగారం.. రెండు కళ్లు చాలవేమో ప్రగ్యా

గత కొంతకాలంగా ముంబై బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ సోషల్ మీడియాల్లో నిరంతర ఫోటో షూట్లతో హీటెక్కిస్తున్న సంగతి తెలిసినదే. ఇంతకుముందు రెగ్యులర్ గా బీచ్ బికినీ ట్రీట్ తో హీట్ పెంచేది. కాలక్రమంలో లోదుస్తుల ప్రచారంతో వరుస ఫోటోషూట్లు మెంటలెక్కించాయి. ఇప్పుడు ...

Read More »

#RRR గిరిజన బిజిలీగా తెలుగమ్మాయ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఈ చిత్రం కోసం మొత్తం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతగానో ఎదురు ...

Read More »

‘వకీల్ సాబ్’ ఎప్పుడొస్తారో చెప్పరేం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. పవన్ కూడా సుమారు ఎనిమిది నెలల తర్వాత సెట్స్ లో అడుగుపెట్టేసాడు. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ...

Read More »

రాధే శ్యామ్.. ఆ ఒక్క ఫైట్ తో లేపుతారట!

ఇండియన్ స్క్రీన్ పై నెవ్వర్ బిఫోర్ యాక్షన్ సినిమాగా `సాహో` సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాలో ప్రభాస్ స్టంట్స్ కి ఒళ్లు గగుర్పొడిచే ట్రీట్ కి మాస్ ఆడియెన్ ఫిదా అయిపోయారు. ఇంత భారీ పాన్ ఇండియా సినిమాలో యాక్షన్ ఈ ...

Read More »

ఇటీవల ఓటీటీలో విడుదలైన థ్రిల్లర్స్ లో బెస్ట్ అనిపించుకున్న ‘గతం’

కరోనా నేపథ్యంలో గత ఎనిమిది నెలలుగా థియేటర్స్ మూతపడటంతో సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ వేదికగా విడుదల అవుతున్నాయి. చిన్న మీడియం రేంజ్ సినిమాలు అనేకం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కీర్తి సురేష్ ‘పెంగ్విన్’.. అనుష్క ‘నిశబ్దం’.. ...

Read More »

లేడీ ఛాయ్ వాలా రియల్ సక్సెస్ స్ఫూర్తితో

నిజ జీవిత కథల నుంచి స్ఫూర్తి పొంది సినిమాలు తీస్తున్న రోజులివి. బయోపిక్ లు కొన్ని అయితే పాక్షికంగా ఒక థీమ్ లైన్ ని రియల్ లైఫ్ నుంచి ఎంపిక చేసుకుని దానిని కమర్షియలైజ్ చేసి సినిమాలు తీయడం ఒక పద్ధతి. ...

Read More »

నాగ శౌర్య ఫ్యామిలీ నుంచి ‘ఐరా సినిమాస్’ అనే మరో కొత్త బ్యానర్..!

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య ఫ్యామిలీ సినిమా ప్రొడక్షన్ లోకి దిగిన సంగతి తెలిసిందే. ఐరా క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘ఛలో’ ‘అశ్వథామ’ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఈ క్రమంలో ఇటీవలే నాగ శౌర్య ...

Read More »

నాగ్ అశ్విన్ వల్ల దీపికకు అరుదైన ఛాన్స్ మిస్!

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికకు భారీ పాన్ ఇండియా మూవీలో నటించే ఛాన్స్ ని మిస్సయ్యిందా? అందుకు తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ కారణమా? అంటే అవుననే సమాచారం. ఇప్పటికే దీపిక యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ ...

Read More »

నాగచైతన్య విడుదల చేయనున్న ‘కేస్ 99’లోని ‘టిక్ టిక్ టిక్’ సాంగ్..!

ప్రముఖ కాలమిస్ట్ ఫిల్మ్ మేకర్ ప్రియదర్శిని రామ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ”కేస్ 99”. ‘టాస్’ ‘మనోడు’ లాంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించి రామ్.. మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. సమాజంలో జరుగుతున్న నేరాలు.. హత్యలు ...

Read More »

ఘట్టమనేనీస్ హాట్ స్పాట్ లో ఒక సాయంత్రం

మహమ్మారీ కరోనా ఒక కోణంలో ఎంతో నష్టాన్ని కలగజేస్తుంటే వేరొక కోణంలో మానవాళికి చాలా మేలు చేస్తోంది. ఈ క్రైసిస్ కాలంలోనే బంధాలు అనుబంధాలు గుర్తుకొచ్చాయి చాలా మందికి. కుటుంబ సమేతంగా పార్టీలు ఫంక్షన్లు (ఊప్స్.. కరోనా భద్రతా నియమాల నడుమ) ...

Read More »

ఇస్మార్ట్ బ్యూటీ బాత్ రూం సెల్ఫీ

తెలుగు ప్రేక్షకులకు అక్కినేని హీరో నాగచైతన్య సవ్యసాచి సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ వెంటనే మరో అక్కినేని హీరో అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. రెండు సినిమాలు కూడా యావరేజ్ గానే నిలిచినా నిధికి మాత్రం ...

Read More »

‘ఆహా’ కోసం అల్లు అర్జున్ వెబ్ సిరీస్ లు..?

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ‘ఆహా’ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నిర్వహించబడుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రొడక్షన్ లో తలపండిన అల్లు అరవింద్.. ఇప్పుడు ‘ఆహా’ని ఇతర ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కి ధీటుగా రెడీ చేయాలని కంకణం కట్టుకున్నాడని ...

Read More »

వారం దాటినా ట్రెండింగ్ లోనే కాజల్ దంపతులు

కాజల్ పెళ్లి అయ్యి వారం దాటింది. పెళ్లికి మూడు నాలుగు రోజుల ముందు నుండే సందడి ప్రారంభం అయ్యింది. పెళ్లికి తక్కువ మంది గెస్ట్ లను ఆహ్వానించినా కూడా పెళ్లి వేడుకల్లో మాత్రం మార్పు రాకుండా కాజల్ అన్ని కార్యక్రమాలు జరిగేలా ...

Read More »

విషాదంలో స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో ధనుష్ తన వీరాభిమాని దినేష్ కుమార్ మృతి చెందడంతో భావోద్వేగంకు గురి అయ్యాడు. చాలా కాలంగా ధనుష్ అంటే పిచ్చి అభిమానంను ప్రదర్శిస్తూ ఈరోడ్ జిల్లా ధనుష్ వెల్ఫేర్ అసోషియేషన్ ను రన్ చేస్తూ ఎన్నో సేవా ...

Read More »

ఈ టైంలో పెంచడం భావ్యం కాదు సోను భాయ్

కరోనా లాక్ డౌన్ టైం లో వలస కార్మికులు వేలాది మందిని వారి వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు గాను కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సోనూ సూద్ ఆ తర్వాత కూడా సాయం కోరుతున్న ప్రతి ఒక్కరికి తనవంతు సాయంను ...

Read More »

వకీల్ సాబ్ ని వెతుక్కుంటూ వచ్చిన భాగ్యలక్ష్మి

నిన్ననే శ్రుతిహాసన్ హైదరాబాద్ లోని విశాలమైన రోడ్ లో జాగింగ్ చేస్తూ ప్రత్యక్షమైంది. ఉన్నట్టుండి శ్రుతి ఇక్కడ దిగిపోయిందేమిటి? చెన్నయ్ ముంబై కంటే హైదరాబాదే ఎక్కువైందా? అంటూ ఆరాలు తీసారు. ఇంతకీ శ్రుతి హైదరాబాద్ కి ఎందుకు వచ్చినట్టు? అంటే.. వకీల్ ...

Read More »

లంచం పుచ్చుకుంటే మగాడైనట్టా పూరీ?

వెర్సటైల్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి గుడ్ నేమ్ ఉంది. `ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చారాయన. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నారు. గత కొన్ని నెలలుగా సినిమా ...

Read More »

అమ్మాయిల కలల రాకుమారుడిలా మారాడు

ఇస్మార్ట్ శంకర్ గా పక్కా మాస్ ట్రీటిచ్చాడు ఎనర్జిటిక్ రామ్. అయితే రామ్ నిజంగా అంత మాసీగా ఉంటాడా? అంటే అస్సలు కానే కాదు. అవసరం మేర పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఈ ఎనర్జిటిక్ యంగ్ హీరోకి అలవాటు. ఒకవేళ ...

Read More »

పూనమ్ నగ్న భంగిమల దుమారం

తీరప్రాంతంలోని కెనకోనా జిల్లాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించినందుకు నటి పూనమ్ పాండేను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. కలాంగూట్ పోలీసు బృందం పాండేను అదుపులోకి తీసుకుని తరువాత ఆమెను ప్రశ్నించడానికి కెనకోనా పోలీసులకు అప్పగించింది. అనంతరం పోలీసుల ...

Read More »

టాలీవుడ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన పూజాహెగ్డే

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది పూజా హెగ్డే. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోంది. అలానే అక్కినేని అఖిల్ ...

Read More »