Templates by BIGtheme NET
Home >> Telugu News

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

రామోజీరావు సంస్మరణ సభ | Ramoji Rao Memorial Meet at Vijayawada | Organized by AP Govt :LIVE

రామోజీరావు సంస్మరణ సభ | Ramoji Rao Memorial Meet at Vijayawada | Organized by AP Govt :LIVE రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్….., పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ...

Read More »

AP Election Results 2024 LIVE

AP Election Results 2024 LIVE   AP Election Results 2024 Live, Election Results 2024- LIVE Updates, AP Elections 2024, AP Election Results 2024, Telangana Elections 2024, Telangana Eelection Results 2024, ...

Read More »

వలంటీర్ల‌కు చంద్ర‌బాబు బంపరాఫర్ రూ.10 వేలు..

chandrababu-bumper-offer-to-volunteers

ఏపీలో వలంటీర్ల వ్య‌వ‌స్థ‌.. ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయిన విష‌యం తెలిసిందే. వ‌లంటీర్ల‌ను పింఛ‌న్ల పంపిణికీ, ప్ర‌భుత్వ ప‌థ‌కాల పంపిణీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం దూరంగా ఉంచిన విష‌యం తెలిసిందే. అయితే.. అధికార పార్టీ నాయ‌కులు.. దీనిని టీడీపీ నేత‌ల‌పైకి ...

Read More »

చంచల్ గూడ జైల్లో పల్లవి ప్రశాంత్.. అసలు జరిగింది ఇదే..!

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా పల్లవి ప్రశాంత్ నీల్ గురించి చర్చ జరుగుతుంది. ఒక రైతు బిడ్డ గా కామన్ మ్యాన్ కేటగిరి కింద బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అందరినీ ...

Read More »

తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు?

తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్‌ పార్టీ 64 సీట్లలో గెలిచి అధికారం కైవసం చేసుకోగా.. భారాస 39; భాజపా 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక చోట విజయం సాధించాయి. కాంగ్రెస్‌కు 92,35,792 ఓట్లు (39.40శాతం) రాగా.. భారాసకు ...

Read More »

జర్మనీలో చిక్కుకుపోయిన విమానాలు.. ఎయిర్‌పోర్టులో అల్లకల్లోలం..

జర్మనీలోని మ్యూనిచ్‌ ఎయిర్‌పోర్టు పెను మంచుతుపానులో చిక్కుకుపోయింది. ఫలితంగా 760 విమానాలు రద్దయ్యాయి. ఆదివారం ఉదయం ఎయిర్‌పోర్టును తెరిచినట్లు ప్రకటించినా.. ప్రజలు మాత్రం చూసుకొని ప్రయాణాలను ప్రారంభించాలని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. దుబాయ్‌లో పర్యావరణంపై జరుగుతున్న కాప్‌ సదస్సుకు ఉన్నతాధికారులతో బయల్దేరిన ...

Read More »

రేపే సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం?

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను దాటిన కాంగ్రెస్ సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి ...

Read More »

తెరపైకి కేసీఆర్ కు రేవంత్ రిటన్ గిఫ్ట్!

తెలంగాణలో ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ ఎగ్జాట్ పోల్ ఫలితాలు విడుదలవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించే దిశగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటిన స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో అందరి దృష్టి ...

Read More »

ప్రగతి భవన్ కాదు..ప్రజా భవన్: రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే తెలంగాణను కాంగ్రెస్ ‘హస్త’ గతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ ...

Read More »

కాంగ్రెస్ పార్టీ ఘన విజయం.. కేసీఆర్..రాజీనామా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు గెలుచుకొని 5 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. దాదాపు 65 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. హ్యాట్రిక్ విజయం ...

Read More »

తెలంగాణ డీజీపీపై ఈసీ వేటు.. స‌స్పెండ్ చేసిన ఎన్నిక‌ల సంఘం

తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్‌.. డీజీపీ .. అంజ‌నీకుమార్‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారని ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. ...

Read More »

ఆ విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారా?

తెలంగాణ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రాంతీయ పార్టీ వాదం, తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడం కేసీఆర్ కు అలవాటే.. ఇదీ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. జాతీయ పార్టీలకు, ఢిల్లీ నేతలకు గులాం కొట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదని, ప్రాంతీయ ...

Read More »

World Cup 2023 : పుట్టిన రోజే.. విరాట్ కోహ్లీ సృష్టించిన చరిత్ర.. !

IND vs SA, World Cup 2023: ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా కోహ్లీ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తద్వారా తన 35వ జన్మదినాన్ని మరింత ప్రత్యేకంగా మలుచుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో ...

Read More »

జగన్ కు సుప్రీం కోర్టు నోటీసులు

సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, ఆ కేసు విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే, తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణ ...

Read More »

మోడీకే అసలు పరీక్షా ?

తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ కాదు నరేంద్రమోడీకే అసలు పరీక్షగా మారబోతోంది. కారణం ఏమిటంటే పార్టీలో కానీ ప్రభుత్వస్ధాయిలో కానీ ఎవరినీ ఎదగనీయకుండా చేయటమే పెద్ద సమస్యగా మారింది. బీజేపీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని మోడీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ...

Read More »

కాంగ్రెస్ కు ఇంకో చాన్స్ అక్కరలేదు: కేసీఆర్

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వెలువడనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకొని హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు, పదేళ్లపాటు పాలన చేసి వ్యతిరేకతను మూటగట్టుకున్న బీఆర్ఎస్ ను ...

Read More »

మోడీకే దిమ్మ తిరిగే షాకిచ్చిన సొంత పార్టీ నేతలు

కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు రోజుల్లోకి వచ్చేసిన వేళ.. తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు బీజేపీ బిగ్ బాస్.. ప్రధాని నరేంద్ర మోడీ. వరుస పెట్టి రెండు రోజులు తెలంగాణలో పర్యటిస్తున్న ఆయన.. తన మొదటి పర్యటనను మహబూబ్ నగర్ లో చేపట్టారు. ...

Read More »

షర్మిళ ప్లాన్ ఇదేనా!?

తెలంగాణ రాజ‌కీయాల్లో తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాల‌ని భావించి ప‌లు అవాంత‌రాలు ఎదుర్కొని వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే వ‌ర‌కు చేరిన దివంగ‌త సీఎం వైఎస్ త‌న‌య వైఎస్ ష‌ర్మిల మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ...

Read More »

వివేక్ పై పేలుతున్న సెటైర్లు

తెలంగాణాలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి పై నెటిజన్లు విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ లో మొదలుపెట్టి చివరకు కాంగ్రెస్ లోనే చేరారని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. ఒకసారి గెలుపు..ఆరుసార్లు పార్టీ మార్పంటు ఎగతాళి చేస్తున్నారు. ...

Read More »

కొత్త అధ్యక్షుడిగా అరవింద్ ?

తెలంగాణా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడిగా అరవింద్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించే విషయం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అరవింద్ చాలా సంవత్సరాలుగా తెలుగుదేశంపార్టీలో పనిచేస్తున్నారు. గతంలో అసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఎంతమంది ఎంఎల్ఏలు, ...

Read More »