తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > స్పాట్ న్యూస్ > గోవాలో బద్మాష్



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


గోవాలో బద్మాష్

E-mail Print
User Rating: / 0
PoorBest 
స్వరకర్త వందేమాతరం శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'బద్మాష్‌'. నాగసిద్ధార్థ్‌, ఏక్తా జంటగా నటిస్తున్నారు. డా||జి.నాగయ్య నిర్మాత. ప్రస్తుతం గోవాలో నాయకానాయికలపై ఓ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. 'మకరీనా మకరీనా మనసాగనంది...' అంటూ సాగే ఈ పాటకు శేఖర్‌ నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు. నేటి విద్యా వ్యవస్థ, విద్యార్థుల మనోభావాలు, కన్నవారి ఆకాంక్షలను రేఖామాత్రంగా స్పృశిస్తూ సాగే వినోదాత్మక చిత్రమిది. నిర్మాత మాట్లాడుతూ ''నవతరాన్నే కాదు పెద్దవాళ్లని సైతం ఒక్క క్షణం ఆలోచింపజేసేలా ఉంటుందీ కథ. ఇంజనీరింగ్‌ కళాశాల నేపథ్యంలో సాగుతుంది. విద్యార్థుల మనసు ఎప్పుడూ ఊగిసలాటలో ఉంటుంది. చిలిపితనం నిండి ఉండేవాళ్ల మదిలోని ఆలోచనల్నీ, ఆనందాల్నీ స్పష్టంగా చూపించే ప్రయత్నమిది. మరి 'బద్మాష్‌' అనే పేరు ఎందుకు పెట్టామో చిత్రం చూస్తే అర్థమవుతుంద''న్నారు. ''ఆద్యంతం వినోదాన్ని పంచేలా ఉంటుందీ ప్రేమ కథ. యువతనీ, పెద్దల్నీ సమంగా ఆకట్టుకొంటుంది. చక్కటి బాణీలు కుదిరాయి. మిగిలి ఉన్న రెండు గీతాల్నీ విదేశాల్లో చిత్రిస్తామ''న్నారు దర్శకుడు. వేసవిలో 'బద్మాష్‌'ని విడుదల చేస్తారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries