క్రేజి స్టార్, మాస్ హీరో రవితేజ హీరోగా మలినేని గోపిచంద్ ను
దర్శకుడిగా పరిచయం చూస్తూ ‘డాన్ శీను’ చిత్రాన్ని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రంలో రవితేజ సరసన అందాల ముద్దుగుమ్మ త్రిష నాయికగా నటిస్తున్న సంగతి తెలిసందే. కానీ అందాల భామ శ్రియ కూడా ఈ చిత్రంలో నటిస్తుందని ఫిలిం వర్గాల తాజా సమాచారం. శ్రియ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందో లేక ఐటెమ్ సాంగ్ చేస్తోందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే మరి.| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ‘సూపర్ కౌబాయ్’ ఆడియోను ఆవిష్కరించిన ‘సూపర్' హీరో
- 'చంద్రముఖి'తో 'లకలకలక' కు బాలయ్య సిద్ధం..??
- షూటింగ్ పూర్తి చేసుకున్న "కిల్లర్"
- గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ చిత్రం
- రామ్ చరణ్ తేజ్ ఆస్ట్రేలియా షెడ్యూల్ డిటేల్స్
Older news items:
- అల్లు అర్జున్ ‘వరుడు’ చివరి పాటకు రెడీ!
- ఆలుమగల బాంధవ్యం
- ప్రభాస్ కి పితృ వియోగం
- జైపూర్ లో జూ ఎన్టీఆర్ శక్తి!
- పవన్స్ ‘పులి’ భాగ్యనగర సంచారం!





















