తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > క్రీడా వార్తలు > తాజా ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో చెక్కు చెదరని భారత జట్టు నెం.2 స్థానం



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


తాజా ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో చెక్కు చెదరని భారత జట్టు నెం.2 స్థానం

E-mail Print
User Rating: / 0
PoorBest 
వన్డే క్రికెట్‌లో భారత క్రికెట్‌ జట్టు నెం.2గా సీజన్‌ను పూర్తి చేసిందని, ఈ విజ యానికి గాను 75 వేల డాలర్లను పొందనుందని ఐసిసి ఆదివారం స్పష్టం చేసింది. రికీ పాంటింగ్‌ జట్టుతో న్యూజిలాండ్‌ శనివారం 12 పరుగుల తేడా తో ఓటమి పాలయిన తరువాత వార్షిక కట్‌ ఆఫ్‌ తేదీ అయిన ఏప్రిల్‌ 1 నాటికి ర్యాంకింగ్‌ టేబుల్లో భారత స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఒకవేళ మిగిలి న మూడు వన్డేల్లోనూ న్యూజిలాండ్‌ గెలిచినప్పటి కీ, 122 రేటింగ్‌ పాయింట్లతో స్థిరంగా ఉన్న భారత్‌ను అధిగమించజాలదని ఐసిసి ప్రకటనలో పేర్కొంది.వన్డే ఇంటర్నేషనల్‌లో రెండవ స్థానానికి భారత్‌ గెలిచే 75 వేల డాలర్లు, టెస్టు క్రికెట్‌లో నెం.1 స్థానానికి పొందే 1.75 లక్షల డాలర్లకు అదనం. వన్డే చాంపియన్‌షిప్‌ టేబుల్‌లో నెం.1 స్థానానికి గా ను 1.75 లక్షల డాలర్లకు ఆస్ట్రేలియా చెక్‌ను పొంద నుంది.

 భారతీయ సురేష్‌ రైనా 659 పాయింట్లతో బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్‌ జాబితా లో 15వ స్థానానికి చేరాడు. అదే జాబితాలో కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ 819 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. సీనియర్‌ భారత బ్యాట్స్‌మాన్‌ సచిన్‌ టెండూల్కర్‌ 762తో నాలుగవ స్థానంలో ఉండగా, వీరేందర్‌ సెహ్వాగ్‌ 694తో 11లోను, యువరాజ్‌ 682తో 13వ స్థానంలోనూ ఉన్నారు. టాప్‌ 20 బౌలర్లలో గల ఏకైక భారతీయుడు ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ 645 పాయింట్లతో ఒక స్థానం దిగజారి ఏడులో చేరాడు. ఆల్‌రౌండర్లలో టాప్‌ 5 జాబితాలో గల ఏకైక భారతీయుడు యువరాజ్‌ సింగ్‌ 343 పాయింట్లతో ఒక స్థానం చేజార్చు కొని నాలుగవ స్థానంలో ఉన్నాడు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 153 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries