గాయం కారణంగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌కు దూరమైన యువరాజ్ సింగ్ ఐపీఎల్‌లో ఆడుతాడా? లేడా? అనే అంశంపై సంశయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో తాను ఆడేందుకు ఉత్సాహంతో ఉన్నట్లు యువీ స్పష్టం చేశాడు. వైద్యుల సలహాల మేరకు మెల్లమెల్లగా కోలుకుంటున్నానని చెప్పాడు. ఇంకా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోపు పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతానని అన్నాడు.
ప్రస్తుతానికి గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నానని, మరో రెండు మూడు రోజుల్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభిస్తానని యువీ వెల్లడించాడు. అలాగే ఈ నెల (మార్చి) 13న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు తాను పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉంటానని యువీ తెలిపాడు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ఐపీఎల్, టీవీ ఛానెళ్ల మధ్య సయోధ్య
- ఎనిమిదే దక్కింది ప్రపంచకప్ లో నిరాశపరిచిన భారత్
- ఐపియల్ ఏడు వారాలు మించదు: మోడీ
- ఐపియల్: మందిరా బేడీ ఇన్నింగ్స్ ఖతం
- తాజా ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో చెక్కు చెదరని భారత జట్టు నెం.2 స్థానం
Older news items:
- హాకీ ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా అద్భుత ఆరంభం.
- హాకీ ప్రపంచ కప్తొలి రోజే ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ షాక్
- ప్రపంచకప్ హాకీలో స్పెయిన్ శుభారంభం
- 'లగ్జరీ' పదానికే లగ్జరీ అర్థాన్ని చెప్పగల కారు..!
- హైదరాబాదులో ఐపియల్ మ్యాచులు హుళక్కే






















