ప్రపంచకప్ హాకీలో ఒలింపిక్ రజత పతక విజేత స్పెయిన్ శుభారంభం చేసింది.
ఆదివారం టోర్నీ తొలి మ్యాచ్లో 4-2తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. స్పెయిన్ తరఫున రాక్ ఒలివా, డేవిడ్ అలెగ్రె, రోడ్రిగో గర్జా, పాల్ కెమదా గోల్స్ చేశారు. దక్షిణాఫ్రికా జట్టులో జులియన్ హైక్స్, ఇయాన్ హాలే చెరో గోల్ సాధించారు. 13వ ర్యాంకు దక్షిణాఫ్రికా 16వ నిమిషంలో గోల్ (హైక్స్)తో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి స్పెయిన్కు షాకిచ్చింది. ఆ తర్వాత స్పెయిన్ పుంజుకుంది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ఐపియల్: మందిరా బేడీ ఇన్నింగ్స్ ఖతం
- తాజా ఐసిసి వన్డే ర్యాంకింగ్స్లో చెక్కు చెదరని భారత జట్టు నెం.2 స్థానం
- ఐపీఎల్ తొలి మ్యాచ్లో ఆడుతా: యువరాజ్ సింగ్
- హాకీ ప్రపంచకప్లో టీమ్ ఇండియా అద్భుత ఆరంభం.
- హాకీ ప్రపంచ కప్తొలి రోజే ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ షాక్
Older news items:
- 'లగ్జరీ' పదానికే లగ్జరీ అర్థాన్ని చెప్పగల కారు..!
- హైదరాబాదులో ఐపియల్ మ్యాచులు హుళక్కే
- రవీంద్ర జడేజాపై ఏడాది పాటు నిషేధం
- బంతి ట్యాంపరింగ్: ఆఫ్రిదీ క్షమాపణ
- టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న భారత్






















