తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > క్రీడా వార్తలు > హైదరాబాదులో ఐపియల్ మ్యాచులు హుళక్కే



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


హైదరాబాదులో ఐపియల్ మ్యాచులు హుళక్కే

E-mail Print
User Rating: / 0
PoorBest 
దక్కన్ చార్జర్స్ సొంత గడ్డ హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన మ్యాచులను ఇతర ప్రాంతాలకు మార్చాలని ఇండియన్ ప్రీమీయర్ లీగ్ (ఐపియల్) నిర్ణయించింది. తెలంగాణ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం లేకపోవడంతో ఐపియల్ ఆ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12వ తేదీన ప్రారంభ మ్యాచుతో పాటు ఐదు మ్యాచులు హైదరాబాదులో జరగాల్సి ఉండింది. అయితే వాటిని హైదరాబాదు నుంచి మార్చాలని ఐపియల్ నిర్ణయించింది.

దక్కన్ చార్జర్స్ కు, కోల్ కత్తా నైట్ రైడర్స్ కు మధ్య జరగాల్సిన మ్యాచు ముంబైలో జరుగుతుందని ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ ప్రకటించారు. మార్చి 19, 21, 29 తేదీల్లో హైదరాబాదులో జరగాల్సిన ఇతర మ్యాచులు నాగపూర్ లో జరుగుతాయని ఆయన చెప్పారు. ఏప్రిల్, 5, 10, 21 తేదీల్లో జరగాల్సిన మ్యాచులు ముంబైలో జరుగుతాయి. దీన్ని బట్టి విశాఖపట్నంలో జరగాల్సిన మ్యాచులు కూడా ముంబై తరలిపోయినట్లు అర్థమవుతోంది.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 123 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries