తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > NRI News > ఘనంగా "గీతా" 30వ వార్షిక వేడుకలు



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


ఘనంగా "గీతా" 30వ వార్షిక వేడుకలు

E-mail Print
User Rating: / 0
PoorBest 
గ్రేటర్ ఇండియానాపోలిస్ తెలుగు సంఘం (గీతా) 30వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం నాడు ఇండియానాపోలిస్ లోని ఫాల్ క్రీక్ హైస్కూల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరయిన ప్రవాసాంధ్రులు దీపావళి సంబరాలను కూడా వేడుకగా జరుపుకున్నారు. ప్రముఖ సినీ నటులు సంజన, శివారెడ్డి నృత్య ప్రదర్శన, శివారెడ్డి మిమిక్రీ, హాస్యనటులు గుండు హనుమంతరావు, అనంత్, నటి అపూర్వలు ప్రదర్శించిన హాస్య నాటికలు ప్రేక్షకులను అలరించాయి. గాయకులు ప్రవీణ్, విజయలక్ష్మీలు ఆలపించిన గీతాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. "గీతా" పూర్వ అధ్యక్షులను, సంఘ అభివృధ్ధికి తోడ్పాటు అందించిన సభ్యులను ఈ సందర్భంగా ఙాపికలను అందజేసి సత్కరించారు. వార్షిక వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో, చిన్నారులకు ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. అమెరికా కాంగ్రెస్ అభ్యర్ధి మెగాఫ్ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేశారు. "గీతా" తదుపరి కార్యవర్గాన్ని కూడా ఈ కార్యక్రమంలో ప్రకటించారు. తదుపరి అధ్యక్షుడిగా పొణుగోటి అజయ్ ఎన్నికయ్యారు. "గీతా" అభివృధ్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాయి పిన్నమనేని, ప్రభాకర్ కాశరడ, అవుతు సాంబిరెడ్డి, రాజు చింతలలు సన్మానం అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను గీతా అధ్యక్షుడు సుధీర్ తొండెపు, కార్యదర్శి చింతల రాము, కోశాధికారి హరీష్, విజయపాల్ రెడ్డి, సతీష్ గజ్జల, మంగారావు, దిలీప్ వడ్లమూడి, రఘు పాటిబండ్ల, సత్యనారయణ రెడ్డి, మోహన్ దేవరాజ్, పాతూరి శ్రీహరి, తుమ్ములూరి విద్యాసాగర్ తదితరులు పర్యవేక్షించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా సందీప్ పమ్మిరెడ్డి, అనుపమ చెంగల్వలు వ్యవహరించారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 168 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries

రాబోవు చిత్రాలు

 

6న వస్తున్న డాన్‌శీను

రవితేజ కథానాయకుడి...

 

'మా అన్నయ్య బంగారం' చిత్రం రిలీజ్ డేట్

శేఖర్ కమ్ముల ...ఆనంద...

 

16న కె. విశ్వనాధ్ 'శుభ్రప్రదం'

నరేష్, మంజరి జంటగా ...