తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > గతంలోని వార్తలు



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ

E-mail Print
User Rating: / 0
PoorBest 
వచ్చే ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాయ్‌బరేలీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోనియా మరోసారి ఇదే స్థానం నుంచి పోటీచేసేందుకై సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ దాఖలు సందర్భంగా సోనియాతో పాటు ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ, అమేథీ మాజీ ఎంపీ కెప్టెన్ సతీష్ శర్మ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. రాయ్‌బరేలీ స్థానం నుంచి మూడోసారి లోక్‌సభకు సోనియా పోటీ చేస్తున్న తరుణంలో ఆమె తన మద్దతుదారులతో కలిసి స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

అంతకుముందు సోనియా కుమారుడు రాహుల్ సైతం శనివారం అమేథీనుంచి లోక్‌సభ బరిలో దిగేందుకు వీలుగా తన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!