తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > ఏ సినిమా ఎలావుంది? > సాధ్యం



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


సాధ్యం

E-mail Print
User Rating: / 13
PoorBest 

చిత్రం: సాధ్యం

సంస్థ: కె.బి.సినిమా

నిర్మాతకుమార్‌ బ్రదర్స్‌:   
దర్శకత్వం:   కార్తికేయ గోపాలకృష్ణ   
సంగీతం:        
ఫోటోగ్రఫి:  

కథ:

ఫోటోగ్రఫి:     
నటీనటులు:       జగపతిబాబు, ప్రియమణి, కీర్తిచావ్లా, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, సుదర్శన్‌ తదితరులు...
TeluguNow.com Rating: 2.5/5.0
Release Date: 05 మార్చి 2010

కథ:  సుహాని (ప్రియమణి) చాలా భయస్తురాలు. తన చుట్టూ ఉండే ప్రతి వారూ తన జీవితాన్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేస్తున్నారన్న ఫీలింగ్ తో ఉంటుంది. ఓ రోజు రాత్రి వేళలో అనుకోకుండా కృష్ణప్రసాద్ (తనికెళ్ళభరణి) అనే వ్యక్తిని యాక్సిడెంట్ బారి నుండి కాపాడుతుంది. ప్రతి ఒక్కరిపైనా ఏదో తెలియని కోపంతో సుహాని రగిలిపోతుందని తెలుసుకున్న కృష్ణప్రసాద్ తన లైసెన్స్ డ్ రివాల్వర్ ని ఆమెకిస్తాడు. ఆమెని బాగా ఇబ్బందికి గురిచేసిన వారిని కాల్చిపారేయమని ఆమెకి చెబుతాడు. దానికి అంగీకరించిన సుహాని తన జీవితాన్ని బాగా డిస్టర్బ్ చేసిన తన క్లోజ్ ఫ్రెండ్ అనిత (కీర్తీచావ్లా), తన బాయ్ ఫ్రెండ్ సందీప్ (జగపతిబాబు)లని చంపాలనుకుంటుంది. ఆ తర్వాతేం జరిగిందన్నది మిగతా కథ.

ఒక పాయింట్ అనుకున్న తర్వాత ఆ పాయింట్ చుట్టూ బలమయిన సన్నివేశాలని అల్లుకోవడానికి స్టోరీ డిపార్ట్ మెంట్ ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఆ 'కృషి' అన్నది లోపించడంతో సన్నివేశాలు పేలవంగా మారిపోయాయి. జగపతిబాబు లాంటి మాస్ హీరో ఉన్నా కూడా ఆయనకి తగ్గట్టుగా పాత్రని క్రియేట్ చేయడంలో విఫలమయ్యారనే చెప్పాలి. కథ చెప్పే విధానంలో కూడా చాలా వరకు కన్  ఫ్యూజన్ కి గురయ్యారనిపిస్తుంది.

నటన :-
జగపతిబాబు, ప్రియమణి తమ తమ పాత్రలలో బాగా నటించారు. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించిన కీర్తీచావ్లా కాస్త అతిగా నటించిందనిపిస్తుంది. మిగతా నటీ నటులు తమ పాత్రకి తగ్గట్టుగా నటించారు.
టెక్నికల్ డిపార్ట్ మెంట్ :
సంగీతం సోసోగానే ఉన్నా కూడా ఫస్ట్ సాంగ్ 'అయ్యోరామా'తో పాటు మరో రెండు పాటలు బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా లేదనే చెప్పాలి.

కెమేరా :- ఫర్వాలేదు.
మాటలు :- మధు అందించిన మాటలు పెద్దగా ఆకట్టుకోవు ఓ సీన్ లో ప్రియమణితో తనికెళ్ళభరణి ''కాల్చి పారేయడానికి అందులో ఉన్నవి సిగరెట్స్ కావు బుల్లెట్లు'' లాంటి డైలాగులు ఫర్వాలేదనిపిస్తాయి.
"పెళ్లైన కొత్తలో", "ప్రవరాఖ్యుడు" తర్వాత జగపతిబాబు, ప్రియమణి కాంబినేషన్ ల హ్యాట్రిక్ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతుందేమో.

Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.
Hemu  - Beverse   |2010-03-07 14:52:46
Parama chettha moviee..Priyamani jagapathi babu meeknduku ra cinemalu...?Haayiga
BF(xxx)lu teeskondi ra

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Related news items:
Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 169 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries