తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > Live TV



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


తెలంగాణపై తెగ స్పీచ్ ఇస్తున్న ‘మెంటలోడు’

E-mail Print
User Rating: / 0
PoorBest 
మొరిగే కుక్క కరువదు-కరిచే కుక్క మొరగదు. అని చెబుతుంటారు. చాలామంది. ఆరకంగా చూస్తే రచయిత, నిర్మాత, ప్రస్తుతం హీరో అయిన పోసాని కృష్ణమురళి పుల్ గా అరుస్తాడు. మొరుగుతాడు, అవసరమైతే కరుస్తానని కూడా చొక్కాని వెనక్కి లాక్కుంటాడు. ఇటీవల తెలంగాణ అంశం పై రాష్ట్రం అట్టుడికి పోతుంటే ధైర్యంగా ముందుకొచ్చి తన వాణి వినిపించాడు. ఆయన ‘ఐ’ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ తెలంగాణ రానివ్వండి ! అయితే నష్టమేంటి!

వస్తే ఇక్కడున్న ఆంధ్రవాడిని ఇంకో రూపాయి ఎక్కువ కట్టమని అడుగరు. అలాగని తెలంగాణ వాడికి రూపాయి తగ్గించరు, ఏ రాష్ట్రం వచ్చినా మనిషి తన తెలివి తేటల మీదే బతకాల్సి వుంటుంది. ఈ కారణంగా ప్రజలు కన్ ఫ్యూజన్ కి గురికావల్సిన అవసరం లేదు..ఇదో పనికి మాలిన అంశం ఇంకా నిర్మాణాత్మక అంశాలు రాష్ట్రంలో ఇంకెన్నో ఉన్నాయి అంటూ తన చొక్కాని వెనక్కి లాక్కున్నాడు పోసాని.

నీకేం తెలుసు ఏ హీరోయిన్ అయితే కాస్త దీవాలా పడిందో అటువంటి వారిని తీసుకొచ్చి నీ సినిమాలో పెట్టుకుని నాలుగు బూతులు మాట్లాడితే ...ఆ పిచ్చి జనం ఎగబడి చూస్తున్నారు కదా!. అనుకుంటే సరిపోతుందా!.కన్నతల్లి విలువ నీకేం తెలుసు అంటూ సమైక్యాంద్రా ప్రజలు తీవ్రంగా పోసానిని దుమ్మెత్తి దూషిస్తున్నారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Related news items:
Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!