తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > లేటెస్ట్ MP3s డౌన్లోడ్ > శ్రీకృష్ణ కమిటీ ఆఖరి మోసం: కాకా



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


శ్రీకృష్ణ కమిటీ ఆఖరి మోసం: కాకా

E-mail Print
User Rating: / 0
PoorBest 
తెలంగాణ పై కేంద్రం వేసిన శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ పట్ల ఆఖరి మోసంగా కాంగ్రెసు సీనియర్ నేత జి. వెంకటస్వామి అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమం జోరును తగ్గించడానికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం చూస్తోందని ఆయన విమర్శించారు. అంబేద్కర్ విద్యాసంస్థల రిలే నిరాహార దీక్షల ముగింపు సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. విద్యార్థుల బలిదానాలు ఎంత దాకా కొనసాగాలని, ఉద్యమాలు ఎన్నాళ్లు సాగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తెలంగాణ సాధించే వరకు నిద్ర పోవద్దని, నిరంతరం పోరాటం సాగించాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని, విశ్రమించకూడదని ఆయన అన్నారు. తెలంగాణ సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ జెఎసి కవ్వీనర్ కోదండరామ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 150 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries