తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > లేటెస్ట్ MP3s డౌన్లోడ్ > యూపీఏది అసమర్థ పాలన: మోడీ ధ్వజం



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


యూపీఏది అసమర్థ పాలన: మోడీ ధ్వజం

E-mail Print
User Rating: / 0
PoorBest 
కేంద్రంలో అధికారం సాగిస్తున్న యూపీఏది అసమర్థ పాలన అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. యూపీఏ అసమర్థ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన ఈ సందర్భంగా దుయ్యబట్టారు.

హాజీపూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ బలహీన నేతల పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారంటూ పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో సమస్యను పరిష్కరించడం సాధ్యంకాక అమెరికా సాయం కోసం పరుగులు తీస్తున్నారంటూ ఆయన యూపీఏ సర్కారుపై నిప్పులు చెరిగారు.

పాకిస్థాన్‌లోని సిక్కులు తాలిబన్లు చెరలో అష్టకష్టాలు పడుతుంటే కాపాడలేక పోతున్నారని, మన్మోహన్ సింగ్ బలహీనత వల్లే ఇదంతా జరుగుతోందంటూ ఆయన దుయ్యబట్టారు.

ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడం ఖాయమని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Related news items:
Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 168 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries