సిబోల్గాకు 204 కిలోమీటర్ల దూరంలో 46 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు కేంద్రీకృతమైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం తర్వాత మూడు సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సునామీ ప్రమాదం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. స్థానికంగా మాత్రమే సునామీ ప్రభావం ఉంటుందని చెప్పింది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- టైమ్స్ స్క్వేర్ కుట్ర: పాక్ సంతతి వ్యక్తి అరెస్టు
- ఒబామా పోలెండ్ పర్యటన రద్దు
- పాక్ లోఆత్మాహుతి దాడి: 8 మంది మృతి
- ఆసిఫ్ బెదిరిస్తున్నాడు: మాజీ ప్రేయసి
- హెడ్లీ విచారణకు భారత్ కు అనుమతి: ఒబామా
Older news items:
- బిగ్ బ్యాంగ్ ప్రయోగం విజయవంతం
- ఒబామా ట్విటర్ ను హ్యాక్ చేసిన వ్యక్తి అరెస్టు
- పాక్ లో పేలుళ్లు: 39 మంది మృతి
- ఫోన్సెకా ఆమరణ నిరాహార దీక్ష
- ఆస్టేలియాలో భారతీయ బాలుడు మృతి























