తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > అంతర్జాతీయ వార్తలు > ఇండో-పాక్ సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గం: గిలానీ



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


ఇండో-పాక్ సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గం: గిలానీ

E-mail Print
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు సంతృప్తినివ్వక పోయినా.. ఇలాంటి తరహా చర్చలు కొనసాగడం ఇరు దేశాలకు మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

దీనిపై ఆయన ఇస్లామాబాద్‌లో మాట్లాడుతూ గత ఏడాది ప్రధాని మన్మోహన్ మన్మోహన్‌సింగ్‌తో షరమ్-ఎల్-షేక్‌లో చర్చలు జరిగాయి. అదేవిధంగా త్వరలో భూటాన్‌లో జరుగనున్న సార్క్ సదస్సు సందర్భంగా మళ్ళీ సమావేశం జరగవచ్చన్నారు. తమ ఇద్దరి మధ్య ఎపుడు చర్చలు జరిగినా అవి అర్థవంతంగానే ముగుస్తున్నాయన్నారు.

భారత ప్రధాని సౌదీ అరేబియా పర్యటనపై వ్యాఖ్యానించమని కోరినప్పుడు, ఇదొక శుభపరిణామన్నారు. అంతేకాకుండా సౌదీ అరేబియా తమకు మంచి మిత్ర దేశమని, భారత్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నంత మాత్రాన తమ రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపబోదన్నారు. భారత అమెరికా అణు సహకార ఒప్పందంపై ఆయన మాట్లాడుతూ, తమ దేశానికి కూడా భారత్‌కిచ్చిన అవకాశంలాంటిదే కల్పించాలని కోరుతున్నట్టు చెప్పారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 173 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries