తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
Home > నానిపై నిర్మాతల మండలి అసంతృప్తి



నానిపై నిర్మాతల మండలి అసంతృప్తి

E-mail Print
User Rating: / 1
PoorBest 
తెలుగుదేశం శాసనసభ్యుడు, అదుర్స్ సినిమా నిర్మాత కొడాలి నాని వ్యాఖ్యలపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయాలకు, సినిమాలకు ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేసింది. అదుర్స్ సినిమా విడుదల సమయంలో నెలకొన్న ఉద్వేగభరిత వాతావరణాన్ని చల్లార్చి ఆ సినిమా విడుదలకు తామెంతో కృషి చేశామని, సినిమాల ప్రదర్సనకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో నాని వ్యాఖ్యలు నష్టం చేసేవిగా ఉన్నాయని నిర్మాతల మండలి భావిస్తున్నట్లు సమాచారం. నాని వ్యాఖ్యల వల్ల మరోసారి తెలుగు సినిమా ప్రదర్శనలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

కాగా, అదుర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి పిలుపునిచ్చింది. హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని, పోలీసు రక్షణలో అదుర్స్ సినిమాను ప్రదర్శింపజేసుకున్నారని, హైకోర్టు ఆదేశాలను గౌరవించి తాము సినిమా ప్రదర్శనను ఆహ్వానించామని, దాన్ని కొడాలి నాని తమ బలహీనతగా తీసుకుంటున్నారని విద్యార్థి జెఎసి నాయకులు అంటున్నారు. కొడాలి నాని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలోనే సమైక్యవాదుల ఆధిపత్య ధోరణి ఈ విధంగా ఉంటే మామూలు స్థితిలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని వారంటున్నారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

తెలంగాణా వాదులు సినిమాలను అడ్డుకోవడం సమంజసమేనా?
 
Free Telecommunications Trainings

Tarun-Vimala

వరుడు ఫేం "భాను శ్రీ"


 

ఎవరు చూస్తున్నారు ?!

We have 200 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

వరుడు ఆడియో డౌన్లోడ్

Varudu (2010) ...

 

ఆకాశరామన్న ఆడియో డౌన్లోడ్

ఆకాశ...

 

గుడు గుడు గుంజం (2010) ఆడియో డౌన్లోడ్

Gudu Gudu Gunj...

 

సాంప్రదాయ మంగళ హారతులు

సాంప...

కాజల్ అగర్వాల్ ను చూశారా!


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

వీడియో ట్రైలర్స్

సరికొత్త అల్బం

రాబోవు చిత్రాలు

 

నెలాఖరున త్రిష 'దోపిడి '

విజయ్‌, త్రిష జంటగ...

 

సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్

ఏప్రియల్ నెలలో పెద...

 

జూ ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేట్

వంశీ పైడిపల్లి దర్...