తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
Home > శ్రీకృష్ణ కమిటీ విధానాలు నచ్చకపోతే వ్యతిరేకమే: యాష్కీ



శ్రీకృష్ణ కమిటీ విధానాలు నచ్చకపోతే వ్యతిరేకమే: యాష్కీ

E-mail Print
User Rating: / 0
PoorBest 
తెలంగాణ ఏర్పాటు దిశగా జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు లేకపోతే దాన్ని తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీ తెలిపారు. కమిటీని తాము ఇప్పటికీ షరతులతోనే స్వాగతిస్తున్నామని విధివిధానాలు ఖరారైతే గానీ పూర్తి స్పష్టత రాదని ఆయనన్నారు.

విధి విధానాలు ఖరారు కానందునే ప్రజల్లో అపోహలు కలిగాయని మధు తెలిపారు. తప్పకుండా కాలపరిమితి ఉంటుందని అయితే తక్కువ వ్యవధి ఉండాలన్నదే తమ అభిమతమని యాష్కీ చెప్పారు. కొందరు కమిటీ సభ్యులు మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు సబబుగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

తెలంగాణా వాదులు సినిమాలను అడ్డుకోవడం సమంజసమేనా?
 
Free Telecommunications Trainings

Tarun-Vimala

వరుడు ఫేం "భాను శ్రీ"


 

ఎవరు చూస్తున్నారు ?!

We have 85 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

వరుడు ఆడియో డౌన్లోడ్

Varudu (2010) ...

 

ఆకాశరామన్న ఆడియో డౌన్లోడ్

ఆకాశ...

 

గుడు గుడు గుంజం (2010) ఆడియో డౌన్లోడ్

Gudu Gudu Gunj...

 

సాంప్రదాయ మంగళ హారతులు

సాంప...

కాజల్ అగర్వాల్ ను చూశారా!


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

వీడియో ట్రైలర్స్

సరికొత్త అల్బం

రాబోవు చిత్రాలు

 

సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్

ఏప్రియల్ నెలలో పెద...

 

జూ ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేట్

వంశీ పైడిపల్లి దర్...

 

వేసవిలో ప్రేక్షకుల ముందుకు "బెట్టింగ్ బంగార్రాజు"

ఉషాకిరణ్ మూవీస్ పత...