తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
Home > తెలంగాణ మంటలార్పే పని నాది: జస్టిస్ శ్రీకృష్ణ



తెలంగాణ మంటలార్పే పని నాది: జస్టిస్ శ్రీకృష్ణ

E-mail Print
User Rating: / 0
PoorBest 
ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే తాను నిప్పును ఆర్పే ఉద్యోగి(ఫైర్‌ ఫైటర్‌) మాదిరిగా ఉపయోగపడుతున్నానని ఆంధ్రప్రదేశ్‌ సంప్రదింపుల కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ వ్యాఖ్యానించారు. బెంగళూరులో శనివారం జరిగిన ఎస్‌.ఆర్‌.రామకృష్ణన్‌ స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడారు. ఆయన మంటలు ఆర్పుతారా, మంటలను విభజించి రెండు చోట్ల వంటలు చేయిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ఆయన ఉపన్యాసం సారాంశమిది.

''గతంలో ఉద్యోగుల సమ్మె సందర్భంగా ఆందోళనకు గురైన కేంద్ర ప్రభుత్వం ఆ సమస్య పరిష్కార బాధ్యతలు నాకు అప్పగించింది. మద్రాస్‌ హైకోర్టులో న్యాయవాదుల ఘర్షణల సందర్భంగా రాజుకున్న నిప్పును ఆర్పమని నన్ను అడిగారు. ఇక తెలంగాణ లో నిజంగానే మంటలు మండుతున్న సమయంలో ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను కేంద్ర హోంమంత్రి నాకు అప్పగించారు. తప్పనిసరిగా సాయపడాలని చిదంబరం స్వయంగా నన్ను కోరారు. బహుశా ఫైర్‌ ఫైటర్‌ లక్షణాలు, అర్హతలు నాలో ఉన్నాయనుకుంటున్నాను. సమస్యల పరిష్కారానికి ఇవన్నీ ఉపయోగపడగలవని ఆశిస్తున్నాను'' అని జస్టిస్‌ శ్రీకృష్ణ అన్నారు. స్మారకోపన్యాసంలో చేసిన ఈ వ్యాఖ్యలు మినహా తెలంగాణ అంశంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలను ఆయన సున్నితంగా తిరస్కరించారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

తెలంగాణా వాదులు సినిమాలను అడ్డుకోవడం సమంజసమేనా?
 
Free Telecommunications Trainings

Tarun-Vimala

వరుడు ఫేం "భాను శ్రీ"


 

ఎవరు చూస్తున్నారు ?!

We have 225 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

వరుడు ఆడియో డౌన్లోడ్

Varudu (2010) ...

 

ఆకాశరామన్న ఆడియో డౌన్లోడ్

ఆకాశ...

 

గుడు గుడు గుంజం (2010) ఆడియో డౌన్లోడ్

Gudu Gudu Gunj...

 

సాంప్రదాయ మంగళ హారతులు

సాంప...

కాజల్ అగర్వాల్ ను చూశారా!


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

వీడియో ట్రైలర్స్

సరికొత్త అల్బం

రాబోవు చిత్రాలు

 

సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్

ఏప్రియల్ నెలలో పెద...

 

జూ ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేట్

వంశీ పైడిపల్లి దర్...

 

వేసవిలో ప్రేక్షకుల ముందుకు "బెట్టింగ్ బంగార్రాజు"

ఉషాకిరణ్ మూవీస్ పత...