తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
Home > హైదరాబాదులో కూలిన భవనం: పరిస్థితి ఉద్రిక్తం



హైదరాబాదులో కూలిన భవనం: పరిస్థితి ఉద్రిక్తం

E-mail Print
User Rating: / 0
PoorBest 

హైదరాబాదులోని నారాయణగుడాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలింది.

నారాయణగుడాలోని ఫ్లైఓవర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలింది. శిథిలాల కింద పలువురు కార్మికులు ఉన్నట్లు భావిస్తున్నారు. దాదాపు పది మంది దాకా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. దీంతో శిథిలాల కిందికి ఆక్సిజన్ ను పంపించే ఏర్పాట్లు చేశారు. నాలుగు అంతస్థుల భవనం అది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. మంత్రి ముఖేష్ గౌడ్, శాసనసభ్యుడు కిషన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ముగ్గురిని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

పక్కనే ఉన్న బ్రిలియంట్ స్కూలు కూలిపోయిందనే వార్తలు రావడంతో పెద్ద యెత్తున తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. ప్రజలు కూడా పెద్ద యెత్తున చేరుకున్నారు. అక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పక్కనే ఉన్న భవనం కూలడంతో స్కూల్ యాజమాన్యం విద్యార్థులను జాగ్రత్తగా బయటకు పంపించారు. పాఠశాల భవనానికి ఏ విధమైన ప్రమాదం జరగలేదు. పిల్లలంతా సురక్షితంగానే ఉన్నారు. శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. 

Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

తెలంగాణా వాదులు సినిమాలను అడ్డుకోవడం సమంజసమేనా?
 
Free Telecommunications Trainings

Tarun-Vimala

వరుడు ఫేం "భాను మెహ్రా"


 

ఎవరు చూస్తున్నారు ?!

We have 364 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

వరుడు ఆడియో డౌన్లోడ్

Varudu (2010) ...

 

ఆకాశరామన్న ఆడియో డౌన్లోడ్

ఆకాశ...

 

గుడు గుడు గుంజం (2010) ఆడియో డౌన్లోడ్

Gudu Gudu Gunj...

 

సాంప్రదాయ మంగళ హారతులు

సాంప...

కాజల్ అగర్వాల్ ను చూశారా!


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

వీడియో ట్రైలర్స్

సరికొత్త అల్బం

రాబోవు చిత్రాలు

 

సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్

ఏప్రియల్ నెలలో పెద...

 

జూ ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేట్

వంశీ పైడిపల్లి దర్...

 

వేసవిలో ప్రేక్షకుల ముందుకు "బెట్టింగ్ బంగార్రాజు"

ఉషాకిరణ్ మూవీస్ పత...