తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
Home > విదేశీ వనితలతో వ్యభిచారం గుట్టు రట్టు



విదేశీ వనితలతో వ్యభిచారం గుట్టు రట్టు

E-mail Print
User Rating: / 0
PoorBest 
విదేశీ యువతులతో నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, ఉజ్బెకిస్థాన్‌ యువతితో సహా ఇద్దరు యువతులకు విముక్తి కల్పించినట్లు డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి కోసం వేటాడుతున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీకి చెందిన అమిత్‌ అరోరా బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, ముంబయిల్లోని వ్యవస్థీకృత వ్యభిచార గృహాలను సందర్శించే వాడు. అక్కడున్న యువతులను పది రోజులకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌ తీసుకువచ్చేవాడు.

కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన దీపక్‌ గుప్తా, జుగల్‌ సాయంతో నగరంలో వ్యభిచార కార్యకలాపాలు సాగించే వాడు. అమిత్‌ ఇంటర్‌నెట్‌లోని ఓ వెబ్‌సైట్‌తో పాటు పత్రికల్లోనూ వివిధ రకాలుగా ఫోన్‌ నెంబర్లతో కూడిన ప్రకటనలు ఇచ్చే వాడు. ఈ ఫోన్‌ నెంబర్లకు సంప్రదించిన వారి వివరాలను దీపక్‌, జుగల్‌కు అందించే వాడు. వీరు ఆ విటుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరితో రూ.20 వేల నుంచి రూ.30 వేలకు బేరం కుదుర్చుకునే వారు. ఈ విధంగా రోజుకు ప్రతి సెక్స్‌వర్కర్‌ వద్దకు కనీసం ఇద్దరు విటులను తీసుకువచ్చేవారు.

ఆపై లాడ్జిలు, హోటళ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరిగేవి. విటుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఆన్‌లైన్‌ అకౌంట్‌ ద్వారా అమిత్‌కు పంపేవారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ మద్దిపాటి శ్రీనివాసరావు, ఎస్సైలు బి.నవీన్‌ రెడ్డి, కె.శ్రీనివాస్‌, ఎన్‌సీహెచ్‌ రంగస్వామి తమ బృందంతో వలపన్నారు. గురువారం సైఫాబాద్‌లో దీపక్‌, జుగల్‌లను అరెస్టు చేశారు. ఉబెకిస్థాన్‌కు చెందిన యువతితో పాటు ఇద్దరికి విముక్తి కల్పించారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

తెలంగాణా వాదులు సినిమాలను అడ్డుకోవడం సమంజసమేనా?
 
Free Telecommunications Trainings

Tarun-Vimala

వరుడు ఫేం "భాను శ్రీ"


 

ఎవరు చూస్తున్నారు ?!

We have 224 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

వరుడు ఆడియో డౌన్లోడ్

Varudu (2010) ...

 

ఆకాశరామన్న ఆడియో డౌన్లోడ్

ఆకాశ...

 

గుడు గుడు గుంజం (2010) ఆడియో డౌన్లోడ్

Gudu Gudu Gunj...

 

సాంప్రదాయ మంగళ హారతులు

సాంప...

కాజల్ అగర్వాల్ ను చూశారా!


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

వీడియో ట్రైలర్స్

సరికొత్త అల్బం

రాబోవు చిత్రాలు

 

సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్

ఏప్రియల్ నెలలో పెద...

 

జూ ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేట్

వంశీ పైడిపల్లి దర్...

 

వేసవిలో ప్రేక్షకుల ముందుకు "బెట్టింగ్ బంగార్రాజు"

ఉషాకిరణ్ మూవీస్ పత...