తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
Home > బిజెపి అధ్యక్షుడు దత్తాత్రేయ ఇంట్లో చోరీ



బిజెపి అధ్యక్షుడు దత్తాత్రేయ ఇంట్లో చోరీ

E-mail Print
User Rating: / 0
PoorBest 
భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ  నివాసంలో చోరీ జరిగింది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండు గంటల ప్రాంతంలో దొంగలు వెనక నుంచి గోడ దూకి హైదరాబాద్ రాంనగర్ లో గల ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు. ఆవరణలోని నాలుగు గ్యాస్ సిలిండర్లను వారు ఎత్తుకుపోయారు. దీనిపై ముషిరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది.

దత్తాత్రేయది రెండంతస్థుల భవనం. దొంగలు ఆవరణలోకి చొరబడ్డారే తప్ప ఇంట్లోకి ప్రవేశించలేదని తెలుస్తోంది. బండారు దత్తాత్రేయ ఇంట్లో చోరీ జరగడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పోలీసులు దత్తాత్రేయ ఇంటికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్స్ ను కూడా రప్పించారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 
More articles :

» రాజ్ భవన్ వద్ద వెంకయ్య నాయుడు అరెస్ట్

అధిక ధరలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌ వద్ద ధర్నా...

» ఆ పార్టీలు రెండూ మైనింగ్‌ మాఫియాకు దాసోహం: టీడీపీ

మైనింగ్‌ మాఫియాకు కాంగ్రెస్‌, బీజేపీలు దాసోహమయ్యాయని టీడీపీ విమర్శించింది.

» నాయకత్వమార్పుపై నిర్ణయం తీసుకోలేదు ప్రకాశ్‌ జవేద్‌కర్‌

భాజపా నాయకత్వాన్ని మార్చనున్నారన్న వార్తలను ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవేద్‌కర్‌...

» తెలంగాణ వాదం బలహీనపడదు: దత్తాత్రేయ

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా తెలంగాణ వాదం బలహీనపడదని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండారు...

» బిజెపి నేతలకు ఢిల్లీ పిలుపు

ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు అనిశ్చిత స్థితిని సూచిస్తూ ఉండటంతో భవిష్యత్‌ కార్యాచరణపై భారతీయ...

తెలంగాణా వాదులు సినిమాలను అడ్డుకోవడం సమంజసమేనా?
 
Free Telecommunications Trainings

Tarun-Vimala

వరుడు ఫేం "భాను శ్రీ"


 

ఎవరు చూస్తున్నారు ?!

We have 220 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

వరుడు ఆడియో డౌన్లోడ్

Varudu (2010) ...

 

ఆకాశరామన్న ఆడియో డౌన్లోడ్

ఆకాశ...

 

గుడు గుడు గుంజం (2010) ఆడియో డౌన్లోడ్

Gudu Gudu Gunj...

 

సాంప్రదాయ మంగళ హారతులు

సాంప...

కాజల్ అగర్వాల్ ను చూశారా!


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

వీడియో ట్రైలర్స్

సరికొత్త అల్బం

రాబోవు చిత్రాలు

 

సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్

ఏప్రియల్ నెలలో పెద...

 

జూ ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేట్

వంశీ పైడిపల్లి దర్...

 

వేసవిలో ప్రేక్షకుల ముందుకు "బెట్టింగ్ బంగార్రాజు"

ఉషాకిరణ్ మూవీస్ పత...