ఇంట్లోని ఆకర్షణీయ రంగుల్లో గల బొకేలు, లేదా ఇతర ప్లాస్టిక్ పుష్పాలను ఒకటిగా పేర్చి అందమైన రిబ్బన్‌తో ఆ పువ్వులను గుచ్చంలా కట్టండి. ఈ పుష్పాల గుఛ్చాన్ని కప్పు మధ్యలో నిలబెట్టండి. ఈ ఫ్లవర్ వాజ్ చూడటానికి అందంగానూ, వైవిధ్యంగానూ ఉంటుంది.
ఇంట్లో డైనింగ్ టేబుల్ అలంకరణకు మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. డైనింగ్ టేబుల్‌ను ఫ్లవర్ వాజ్‌లతో అలంకరించడంలో కూడా అధిక శ్రద్ధ చూపుతుంటారు. ఈ కప్పుతో పాటు సాసర్ కూడా ఉంచి టీ పార్టీ వంటి సమయాల్లో టేబుల్‌పై ఉంచితే కాపీ టేబుల్ అలంకరణ సూపర్‌గా అదిరిపోతుంది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26






















