ఇలాంటి వారికోసం కొన్ని సింహద్వార అలంకరణ చిట్కాలు... సింహద్వారంలో మీకు నచ్చిన ఇష్టదైవ పటాలను చిన్న చిన్న తోరణాలతో అలంకరించుకుంటే ఇంటికి ఆకర్షణనిస్తుంది. అంతేకాకుండా ఏదేని పార్టీల సమయాల్లో అతిథులను ఆకర్షించే విధంగా సువాసనలు వెదజల్లే రకరకాలైన పువ్వులతో అలంకరించుకుంటే ప్రత్యేక అందాన్నిస్తుంది.
సింహద్వారం దాలబంద్రానికి అందమైన పెంటింగ్ చేయడం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. తలుపులకు ఇరువైపులా తాళంను బిగించుకోవడం మంచిది. సింహద్వారంపై దుమ్ము దూళి చేరకుండా ఎప్పటికప్పుడు తడి బట్టతో శుభ్రం చేసుకోవాలి. సింహద్వారానికి వేసే పెయింటిగ్ లేత రంగులో ఉండటం వలను చుసేందుకు అందంగా కనిపిస్తుంది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- చవకలో ఇంటిని అలంకరించుకోవడమెలా?
- కాఫీ కప్పుతో ఫ్లవర్ వాజ్ తయారీ
- వంటగది శుభ్రతకు కొన్ని చిట్కాలు
- పింగాణీతో ఫ్లవర్వాజ్ తయారీ..
- చెప్పుల బాక్సులను పడేయకుండా
Older news items:
- ఇండోర్ ప్లాంట్స్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- స్వెట్టర్లతో సోఫా తలగడలు
- డ్రెస్సింగ్ రూం జాగ్రత్తలు
- బాత్రూంలను కూడా అలంకరించాలి
- ఇల్లు రంగుల హరివిల్లు కావాలంటే..?






















