ఈ సంఘటన వారి అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం.
ఆమె సినిమా షూటింగ్ తో బిజీగా వుంటే ఆయన తనో స్టార్ హీరో అనే ఇగోను పక్కన పెట్టి తమ ఆరుగురు పిల్లల ఆలనాపాలనా చూస్తూ బిజీగా వున్నాడు. వారే హాలీవుడ్ క్రేజీ జంట ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్. ఎంజలీనా ప్రస్తుతం ది టూరిస్ట్ సినిమా కోసం వెనీస్ లో వుంది. బ్రాడ్ పిట్ కూడా ఆమె కోసం తమ ఆరుగురు పిల్లలతో కలసి అక్కడ వాలిపోయాడు. దీంతో జోలీ ఇంటిని పిల్లలని మిస్ అవుతున్నాననే భావన లేకుండా హాయిగా షూటింగు కు వెళ్లి ఇంటికొచ్చి తన భర్తపిల్లలతో సమయం గడుపుతోందట. బ్రాడీ కూడా ఆమె లేనప్పుడు పిల్లల ఆలనాపాలనా చూస్తూ సమయం గడిపేస్తున్నాడట. ఈ పరిణామాలతో త్వరలో వీరిద్దరూ విడిపోనున్నారని ప్రచారం చేసినవారు బిక్కమొహం వేస్తున్నారు.| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- మైఖేల్ జాక్సన్ తనని తానే అంతం చేసుకున్నాడా?
- పిల్లలకు తన విశ్వరూపం చూపిన పులిరాజా
- పీకలదాకా తాగి స్క్రిప్టు పోగొట్టుకున్న ఘనులు
- అమెరికా అధ్యక్షున్ని చంపాలనుకున్నది ఎవరు
- ఛీఛీ నేనంత మందితో కాదు.. కేవలం ఇద్దరితోనే ఎంజాయ్ చేసాను..!!
Older news items:
- తండ్రి మృత్యుపోరాటాన్ని చూసి విలివిలలాడిన పిల్లలు..!!
- ఆమె ఒప్పుకోలేదని ఆగిపోయిన అద్భుత యాక్షన్ మసాలా మూవీ..!!
- 'టాప్' లేపేసే సెక్సీ తార జీవితం ఆందోళనకరం..!!
- టైటానిక్ తారకు అరుదైన గౌరవం..!!
- నాలుగవ సీక్వెల్ కు సిద్ధమవుతున్న సూపర్ హిట్ మూవీ..!!






















