పన్నెండేళ్ల క్రితం వచ్చిన అద్భుత ప్రేమకథా చిత్రం టైటానికి సినిమా ద్వారా పరిచయం అయిన తార కేట్ విన్స్లెట్.
టైటానికి చిత్రంలో నటనకు గాను ఆస్కార్ అవార్డుకు నామినేషన్ దక్కించుకున్నా ఆమెకు నిరాశ ఎదురైంది. కానీ గత ఏడాది ఆమె నటించిన ది రీడర్ సినిమాలో ప్రదర్శించిన నటనకు గాను ఆస్కార్ కు నామినేట్ అయి, అవార్డును సాధించింది.గత ఏడాది ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు అందుకోవడానికి కార్యక్రమానికి వచ్చిన ఆమె ఈ ఏడాది జరిగే కార్యక్రమానికి అవార్డు విజేతలకు అవార్డును అందించేందుకు రానుంది. అతి కొద్దిమందికి లభించే ఈ అరుదైన గౌరవాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. అయితే మరోసారి ఈ శృంగార తార ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో రెడ్ కార్పెట్ మీద తలుక్కున మెరవనుందన్నమాట.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ఛీఛీ నేనంత మందితో కాదు.. కేవలం ఇద్దరితోనే ఎంజాయ్ చేసాను..!!
- భార్య సినిమాలతో... భర్త ఇంటి పనులతో బిజీ బిజీ..
- తండ్రి మృత్యుపోరాటాన్ని చూసి విలివిలలాడిన పిల్లలు..!!
- ఆమె ఒప్పుకోలేదని ఆగిపోయిన అద్భుత యాక్షన్ మసాలా మూవీ..!!
- 'టాప్' లేపేసే సెక్సీ తార జీవితం ఆందోళనకరం..!!
Older news items:
- నాలుగవ సీక్వెల్ కు సిద్ధమవుతున్న సూపర్ హిట్ మూవీ..!!
- ప్రతిష్టాత్మక ఆస్కార్ నామినేషన్ల ప్రకటన..!!
- ఆస్కార్ బరిలో మాజీ భార్యాభర్తల పోరు..!!
- రెండో పెళ్లయినా నిలబడేనా..!?
- 'అవతార్' సినిమాకు ఇక ఆస్కార్ అవార్డు కలలో మాటే..!!






















