అల్లు అర్జున్ లో ఏదో ఉంది..నేను ఇష్టపడటానికి...
అలాగే అతని చిత్రాలు కేరళలలో బాగా పాపులర్..తెలుగు చిత్రాలు డబ్బింగై అంతలా ఆడటం ఆశ్చర్యం కలిగిస్తూంటుంది అంటోంది పద్మప్రియ. లేటస్ట్ గా ఆమె చేసిన అందరి బంధువయా చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవటంతో ఆమె ఉషారుగా ఉంది. దాంతో తనను కలిసిన మీడియాతో ఇలా వ్యాఖ్యానిస్తోంది. ఇక ఇలా మాట్లాడటం ద్వారా ఇక్కడ సెటిలవ్వాలనే ఆలోచన ఆమె వ్యక్తం చేస్తోందని, అల్లు అర్జున్ వంటి స్టార్ తో చేయాలని ఆమె ఉద్దేశ్యమని అంటున్నారు. మరి అల్లు అర్జున్ ఈ ముద్దుగుమ్మ మాటలు విని అవకాశమిస్తాడేమో చూడాలి. అలాగే తాను డైరక్టర్స్ ఆర్టిస్టునని ఆమె చెపుతోంది. డైరక్టర్ ఎలా చెబితే అలా చేయబట్టే అందరిబంధువయా చిత్రం నిజజీవిత చిత్రంలా వచ్చిందని అంటోంది. ప్రస్తుతం కన్నడ, తమిళ్, మళయాళి స్క్రిప్టులు రోజూ వింటున్నానని మంచి సినిమాతోనే మళ్ళీ పలకరిస్తానని హామీ ఇస్తోంది.| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ప్రియమణిపై వ్యామోహంతో తిరిగి...'ప్రియతమా రావే'
- నమిత భారీ అందాలనే పెట్టుబడిగా పెట్టి...
- బాబోయ్ ..'వరుడు' మాత్రం అసలు వద్దు...భానుశ్రీ మెహ్రా
- పూరీ జగన్నాధ్ 'గోలీమార్'
- సింహా చిత్రం కలెక్షన్ పూర్తి స్ధాయిలో డ్రాప్ !?
Older news items:
- అనుష్క సినిమాకి 2 కోట్ల టేబుల్ ప్రాఫిట్
- రాజమౌళి దర్శకత్వంలో మహేష్
- జయసుధ భర్తను గాయపరిచిన యువకులు!
- జూ ఎన్టీఆర్ కి గిప్ట్ బంగారు కిరీటం!
- అనుష్క గెటప్ చూసి జూనియర్ ఆర్టిస్ట్ కు పూనకం!























