
కాగా చరణ్ ఇటీవల తన స్నేహితులతో ఆరెంజ్ సినిమా తనకు కావాల్సినంత కిక్ ఇవ్వడం లేదని చెప్పాడట. తను నటించిన మగధీర సినిమా కోసం దాదాపు 200 రోజుల పాటు కఠోర శ్రమ పడ్డ చరణ్ కు లవర్ బాయ్ గా, చాక్లెట్ బాయ్ గా కనిపించడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. దీంతో తను పెద్దగా ఛాలెంజ్ లు ఏవీ ఫేస్ చెయ్యడం లేదని ఇది కొంచం బోరుగా వుందని అతను అభిప్రాయపడ్డాడట. అయినా ఒక్క యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగులే ఛాలెంజింగా వుంటాయి అనుకుంటే ఎలా..? సెంటిమెంట్,. ప్రేమ సన్నివేశాలు పండించడం కూడా ఓ ఛాలెంజే అని చరణ్ కు తెలియదు కాబోలు..!! అయినా నటుడన్నాకా నవరసాలు పండించాలి ఇందులో ప్రేమ, సెంటిమెంట్ కూడా భాగమే ఏమంటారు..!?
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ఆమె క్యారెక్టర్ తెలిసిపోవడంతో.. ఆమె అంటేనే హడలిచస్తున్నారు..!
- దిల్ రాజు 'మరో చరిత్ర' లో శ్రద్ధా దాస్ క్యారెక్టర్
- పూరీ జగన్నాధ్ కి సారి చెప్పానంటున్న హీరోయిన్
- ఎన్టీఆర్ 'అదుర్స్' జర్కిన్, టోపి వేలం... వివరాలు
- చంద్రముఖి సీక్వెల్ హీరో వెంకటేష్ కన్ఫర్మ్
Older news items:
- కనీసం రామ్ గోపాల్ వర్మ అయినా హిట్ ఇస్తాడా..!?
- చేదుగా ఉన్న నిజాన్ని భరించలేకే...కాజల్
- అల్లు అరవింద్ ను కలవరపెడుతున్న ప్రిన్స్ మహేష్ బాబు
- ఎన్టీఆర్ చేయలేనిది రాజేంద్రప్రసాద్ చేశారు!
- ఈ నెల 18న అగ్నిపరీక్షకు సిద్ధం అవుతున్న 'సింహా'






















