తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > ఇది విన్నారా! > మెగాస్టార్ ‘చిరు’ కాన్సెప్ట్ ను ఫాలోఅవుతున్న అభిషేక్ బచ్చన్!



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


మెగాస్టార్ ‘చిరు’ కాన్సెప్ట్ ను ఫాలోఅవుతున్న అభిషేక్ బచ్చన్!

E-mail Print
User Rating: / 0
PoorBest 
‘మీ అభిమాన హీరో ఎవరూ? అని టాలీవుడ్ లో ఏ హీరో, హీరోయిన్ ని అడిగినా, ఇష్టముంటే తమ కుటుంబానికి చెందిన సీనియర్ హీరో, అదీ ఇష్టం లేకపోతే ఏ బాలీవుడ్ హీరో పేరునో, హాలీవుడ్ హీరో పేరునో చెప్తుంటారు. బాలీవుడ్ జనం మాత్రం హాలీవుడ్ తప్ప బాలీవుడ్ గానీ, దక్షిణాదికి చెందిన హీరో పేరుగానీ చెప్పడం అసలు ఇప్పటి వరకూ ఎవరినోట వినలేదు.

మరి ఇప్పుడు అభిషేక్ బచ్చన్ మాత్రం తన అభిమాన హీరో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటూ ఇంటర్నెట్ లోని ‘ట్విట్టర్’ లో రాసుకున్నాడు. తాను అభిమానించే అభిమాన నటుడు చిరంజీవి అని రాసుకున్నాడట. ఇక, చిరంజీవి పలు సందర్భాల్లో తన అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ అంటూ చాలా సందర్భాల్లో ప్రస్తావించిన సంగతి అందరికీ గుర్తుండే వుంటుంది.

మరి ఇందంతా ఇప్పుడెందుకు అంటారా? ఈ నెల 27 వరల్డ్ ఎర్త్ అవర్ పేరిట గంటపాటు కరెంట్ ను వినియోగించొద్దంటూ అభిషెక్ బచ్చన్ కోరుతున్నాడు. తన అభిమాన నటుడు చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ లో ‘ఒకరు ఇంకో ముగ్గురికి సహాయం చేయాలనీ..ఆ ముగ్గురూ ఒక్కొక్కరూ ఇంకో ముగ్గురికి సహాయం చేయాలనే(ఏవిధమైన ప్రతిఫలాన్ని ఆశించకుండా) కాన్సెప్ట్ నే ‘వరల్డ్ ఎర్త్ అవర్’ కోసం పాటించాలని అభిషేక్ బచ్చన్ తన అభిమానులకు సూచిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా జరగనున్న ఈ కార్యక్రమానికి మన దేశం తరపున అభిషేక్ పబ్లిసిటీ ఇవ్వడం విశేషంగా వుంది.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 159 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries