తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > ఇది విన్నారా! > అల్లు అర్జున్ ‘వధువు’ తెలిసిపోయిందోచ్!



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


అల్లు అర్జున్ ‘వధువు’ తెలిసిపోయిందోచ్!

E-mail Print
User Rating: / 1
PoorBest 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘వరుడు’ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని దర్శక నిర్మాతలు దాచిపెడుతూ వచ్చారు. ఈ విషయం పై దర్శకనిర్మాతల మధ్య స్వల్స మనస్పర్థాలు కూడా చోటు చేసుకొన్న విషయం విదితమే. అయితే ఇప్పటిదాకా అంటే వరుడు ఆడియో రిలీజ్ లో కూడా సినిమాకి సంబంధించిన స్టిల్స్ లోగానీ, ప్రమోస్ లోగానీ హీరోయిన్ ని చూపించకుండా దర్శక నిర్మాతలు జాగ్రత్తపడినా, ఇంటర్నెట్ లో బన్నీ ‘వధువు’ ఫోటోలు మాత్రం లీక్ అయిపోయాయి.

అయితే ఆడియో వేడుకలో కూడా అమ్మాయిని సినిమా విడుదల తర్వాతే ప్రేక్షకులు ఒకేసారి చూడాలని ఫోటోలు విడుదల చేయలేదని గుణశేఖర్ అన్నాడు. మరి ఈ చిత్రం ద్వారా భాను మెహరాని కథానాయికగా పరిచయం చేస్తున్నారు. పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దగుమ్మే బన్నీ సరసన ‘వరుడు’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న‘వధువు’. ఈమె బాలీవుడ్ లో ఓ సినిమాలో చిన్న పాత్ర పోషించిన ఈ అమ్మడికి, ‘వరుడు’ హీరోయిన్ గా తొలి చిత్రమనే చెప్పుకోవాలి. సో అల్లు అర్జున్ ఫాన్స్ కి ‘వరుడు’ నాయిక ఎవరనేది తెలిసిపోయిందని. ఈ అమ్మడు చాలా క్యూట్ గా ఉందనే కాంప్లిమెంట్స్ కూడా లభిస్తున్నాయి.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 112 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries