తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > ఇది విన్నారా! > హన్సికకు లవ్ లెటర్స్ రాసేముందు ఈ జాగ్రత్త తీసుకోండి


మీ జాతకంలో ఇబ్బందులా!ఉచితంగా పరిష్కారం తెలుకోండి!

ఈ వారం రాశి ఫలాలను తెలుసుకోండి



హన్సికకు లవ్ లెటర్స్ రాసేముందు ఈ జాగ్రత్త తీసుకోండి

E-mail Print
User Rating: / 0
PoorBest 
ఈమెయిల్స్‌ రూపంలో ఎన్నో ప్రేమలేఖలు ప్రతిరోజూ వస్తుంటాయి. కొన్ని ప్రేమలేఖలను అయితే... తెలుగు లో రాసి  పంపుతుంటారు.నాకేమో తెలుగు రాదు. ఏ మాత్రం రిలేషన్‌ లేని నాపై వారు చూపిస్తున్న అనురాగం చూస్తే.. ఆనందం, బాధ రెండూ కలుగుతాయి. ఒక్కోసారైతే వారికోసమైనా సరే తెలుగు నేర్చుకోవాలని అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను' అని హన్సిక చెప్పుకొచ్చింది. తనకు వచ్చే లవ్ లెటర్స్ చదువుకోవటం కోసం ఆమె తెలుగు నేర్చుకోవాలనే ఆలోచన ఆమె కెరీర్ కి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె తెలుగులో చెప్పే ఆమె డైలాగులన్నీ హిందీలో రాసుకుని చెప్తోంది. అందుకోసం ఆమె ఒక రోజు ముందే డైలాగు పేపర్లు తెప్పించుకుని ప్రిపేర్ అయి లొకేషన్ కి వస్తోంది. ఇక ఆమెకు ప్రస్తుతం లవ్ లెటర్స్ రాసేవాళ్ళు ఆమెకు వచ్చిన హిందీలో రాస్తే ఆమె నచ్చి రిప్లై కూడా ఇవ్వవచ్చు. ఇక హన్సిక కి తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేవు. సీతారాముల కళ్యాణం లంకలో,జయీభవ చిత్రాలు ఆమె కెరీర్ ని పాతాళానికి తోసేసాయి.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Related news items:
Newer news items:
Older news items:

 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా

Advertise here for Just Rs. 99* per month- Call 09014466169 for more details.

తరుణ్-విమలారామన్ లను చూశారా!

Latest Movie Reviews

ఎవరు చూస్తున్నారు ?!

We have 192 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

Raghuram - Colours Of Love (2010) Telugu Pop Album

...

 

రంగ ది దొంగ (2010) ఆడియో డౌన్లోడ్

రంగ ద...

 

A R Rahman - Common Wealth Games (2010) Theme Song

...

 

సరదాగా కాసేపు ఆడియో డౌన్లోడ్

సరదాగ...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ

నేను మీకు తెలుసా...!?

New Hot Videos


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries

ఆరంజ్ లో రాంచరణ్