కేరళలో పుట్టి బెహ్రెయిన్‌లో పెరిగిన మమతా మోహన్ దాస్
ను 2005లో మలయాళ దర్శకుడు హీరోయిన్‌గా పరిచయం చేశాడు. ఆ తర్వాత చేసిన బస్ కండక్టర్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. 2007లో యమదొంగ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. డాన్స్, సంగీతం, యాక్టింగ్‌లో శిక్షణ పొందిన ఆమె నటనతోపాటు సింగర్ కూడా అవ్వాలనే కోరికతో రాఖీలో పాడింది. మొదటి పాటకే ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా నంది అవార్డును దక్కించుకున్నది.
అయితే ప్రస్తుతం తన లైఫ్ గురించి చెపుతూ... ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేది నా పాలసీ. భర్త కూడా అలాంటివాడే కావాలి. మంచి క్యారెక్టర్ ఉన్నవాడే భార్యను చక్కగా చూడగలడు అంటోంది. తెలుగులో ఆర్ఆర్ మూవీ మేకర్స్ తాజాగా చేయబోయే చిత్రంలో ఫోటో సెషన్‌కు హైదరాబాద్ వచ్చింది. త్వరలో మరిన్ని వివరాలు చెబుతానని అన్నది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ఛార్మిని ఒడిసి పట్టుకున్న దేవీశ్రీ
- తమన్నాది ఐరన్ లెగ్ అయిపోయిందా...?!!
- నగ్నంగా కనపడింది నేను కాదు.. ఎవరో అమ్మాయి: కత్రినా
- పూనమ్ థండర్ థైస్‌పై కెమెరాలు "క్లిక్.. క్లిక్"
- నవదీప్ లేటెస్ట్ గాళ్ ఫ్రెండ్... తాప్సీ
Older news items:
- ట్విట్టర్లో మల్లికా శరావత్ టాప్‌లెస్ ఫోటో
- నాకింకా పెళ్ళి వయస్సురాలేదు..!: గౌరీ పండిట్
- అంగాంగ ప్రదర్శనే సినిమా సక్సెస్‌కు కారణం: తాప్సీ
- త్రిషతో నాకు తగువు పెట్టాలని చూసారు
- రవితేజ..నిజ జీవిత పాత్రను చేస్తున్న చిత్రం అది























