గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సమన్లు జారీ
చేసింది. మార్చి 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. మోడీని విచారించేందుకు సిట్ ఆ సమన్లు జారీ చేసింది.మృతి చెందిన కాంగ్రెసు ఎంపి ఎషాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్ మేరకు సిట్ ఈ సమన్లు జారీ చేసింది. అహ్మదాబాద్ లో గుల్పర్గ్ సొసైటీ ఊచకోతలో ఎషాన్ జాఫ్రీ మరణించారు. ఈ కేసులో సిట్ మోడీపై తగిన సాక్ష్యాధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- సుప్రీంకోర్టులో షాబుద్దీన్ కు చుక్కెదురు
- కర్నాటక హైకోర్టులో నిత్యానంద రిట్
- బెంగళూర్ లో పేలుడు: ఇద్దరు మృతి
- త్రిసభ్య బెంచ్ కు ముస్లిం కోటా బిల్లు
- రాజ్యసభకు జావేద్ అక్తర్, మణిశంకర్
Older news items:
- బుద్ధదేవ్ ను చంపే యోచన లేదు: దీపక్
- ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్
- మహిళా బిల్లుపై బిజెపికి చిక్కులు
- వెనక్కి తగ్గిన లాలూ, ములాయం
- మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం






















