తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > జాతీయ వార్తలు > మహిళా బిల్లుపై బిజెపికి చిక్కులు



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


మహిళా బిల్లుపై బిజెపికి చిక్కులు

E-mail Print

మహిళా బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) చిక్కుల్లో పడింది.

మహిళా బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు చేస్తామని పార్టీ లోకసభ సభ్యులు కొంత మంది హెచ్చరిస్తున్నారు. దీంతో విప్ జారీ చేసి వారిని నియంత్రించే ఆలోచనలో బిజెపి నాయకత్వం ఉంది. తిరుగుబాటు తలెత్తిన నేపథ్యంలో లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ, బిజెపి మాజీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.

ఆ నేతలు గురువారం ఉదయం అసమ్మతివాదులైన పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. లోకసభలో మహిళా బిల్లుపై వోటింగ్ కు తాము విప్ జారీ చేస్తామని సుష్మా స్వరాజ్ చెప్పారు. యోగి ఆదిత్యనాథ్, హుకుమ్ దేవ్ నారాయణ యాదవ్, రమేష్ బియాస్ వంటి లోకసభ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. 116 మంది సభ్యులున్న బిజెపి మద్దతు బిల్లు ఆమోదం పొందడానికి ఎంతో కీలకం.

Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."


Newer news items:
Older news items:

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 121 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries