ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధించడమే కాకుండా, బీజేపీ ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయమని మధ్యప్రదేశ్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 180- 200 స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ప్రధాని అభ్యర్థికి శరద్ పవార్ సరైన నేత: జయ
- లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ ఆశాభావం
- 26/11పై పాక్ స్పందన సరిపోదు: మన్మోహన్
- సేతు ప్రాజెక్టును నిలిపేస్తాం: రాజ్నాథ్
- మసీదు కూల్చివేతలో కాంగ్రెస్ పాత్ర: పాశ్వాన్
Older news items:
- ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు
- సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన చావ్లా
- ఇస్రో చరిత్రలో కలికితురాయి: మాధవన్ నాయర్
- సురక్షిత హస్తాల్లో పాక్ అణు సంపద: ప్రధాని
- రిశాట్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం























