సాధారణ ఎన్నికల్లో భాజపాకు ఘోర పరాజయం ఎదురైన విషయం తెల్సిందే. ఈ ఫలితాల అనంతరం అద్వానీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భాజపాకు చెందిన కొందరు సీనియర్ నేతలు అద్వానీని లక్ష్యంగా చేసుకుని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల ఓటమికి అద్వానీయే నైతిక బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం పారికర్ విమర్శలు చేశారు. అద్వానీ రాజకీయ జీవితం మరో రెండు మూడు సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత ఆయన పార్టీకి గార్డియన్ లేదా మార్గనిర్ధేశకుడిగా కొనసాగుతారన్నారు. పారికార్ చేసిన వ్యాఖ్యలతో వచ్చే 2014 ఎన్నికల్లో జరిగే సాధారణ ఎన్నికల్లో భాజపా తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే విషయం పార్టీలోనే కాకుండా దేశ ప్రజల్లో సైతం చర్చ ఆరంభమైంది.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- సైన్యానికి 9ఎంఎం సెమీ ఆటోమెటిక్ పిస్టళ్లు
- "మహా" అసెంబ్లీ పోరులో హైటెక్ ప్రచారం!
- జమ్మూలో ఎన్కౌంటర్: హైదరాబాదుకు చెందిన మేజర్ మృతి
- ప్రేమికుల బాధ్యతా పోలీసులదే
- ఇస్రో-ఐఏఎఫ్ సహకారంతో నక్సలైట్లపై కేంద్రం ఉక్కుపాదం
Older news items:
- 'మహా' సమరం: కుదిరిన కాంగ్రెస్-ఎన్.సి.పి పొత్తు
- 2010-11 నాటికి జాతీయ గుర్తింపు కార్డులు: చిదంబరం
- దేశ రాజధానిలో మావోయిస్టు అగ్రనేత అరెస్ట్
- అస్సోంలో భారీ భూకంపం: గౌహతిలో తీవ్ర నష్టం
- ఎంపిక చేసిన మెడికల్ షాపుల్లో టామీఫ్లూ మందు























